సంపూర్ణ ఆరోగ్యంతోనే సామాజిక వికాసం
ఆదిలాబాద్, జనవరి 29: సంపూర్ణ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ అశోక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన నట్టల...
View Articleరక్షణతో పని చేస్తేనే ప్రమాదాలు నివారించవచ్చు
కాసిపేట, జనవరి 29: కార్మికులు భూగర్బలో విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలుగుతామని రక్షణ బృందం కన్వీనర్ రాంమోహన్‌రావు అన్నారు. మంగళవారం రక్షణ...
View Articleమానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
శ్రీరాంపూర్ రూరల్, జనవరి 29: సింగరేణిలో మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ ఎ.మనోహర్‌రావు పేర్కొన్నారు. రక్షణ వారోత్సవాల సందర్భంగా రక్షణ బృందం మంగళవారం శ్రీరాంపూర్...
View Articleసహకారం’ కోసం వ్యూహాలు
సహకార ఎన్నికల సంగ్రామం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయా పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలోని 996 టిసిలకు 1733 నామినేషన్లు దాఖలు...
View Articleతెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే అడ్డంకి
నిర్మల్, జనవరి 29 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని ఆజాద్, షిండే వ్యాఖ్యలతో తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్ అన్నారు. మంగళవారం...
View Articleఫిబ్రవరిలోగా భవన నిర్మాణాలు పూర్తి చేయండి: మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించిన స్ర్తిశక్తి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర హోంశాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం...
View Article‘అమృత హస్తం’ పటిష్టంగా అమలుచేయాలి
హైదరాబాద్, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలో అమృతహస్తం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్ఫూర్త్భివన్‌లో...
View Articleఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి
మోమిన్‌పేట, జనవరి 30: అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని భావించి ఎలాగైన అడ్డు తొలిగించుకోవాలని కసితో తనకున్న ఇద్దరు కూతుళ్లను బావిలో పడేసి హత్యచేసిన సంఘటన మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం...
View Articleకరడుగట్టిన దొంగ అరెస్టు
తార్నాక, జనవరి 30: తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న నిందితున్ని ఉస్మానియా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 25తులాల బంగారం,...
View Articleకాశ్మీర్‌ను తలపించిన ‘కుమ్మెర’
హైదరాబాద్, జనవరి 30: వాతావరణ సమతుల్యాలతోపాటు నిత్యం పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే కాశ్మీర్‌ను తలపించేలా రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం మంచుకుప్పలతో బుధవారం...
View Articleఏసిబికి చిక్కిన సిఐ, హెడ్‌కానిస్టేబుల్
చేవెళ్ల, జనవరి 30: దొంగతనం కేసు విషయంలో ఇరువురికి రాజీ కుదిర్చి బాధితుని నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన చేవెళ్ల సిఐ బుర్రె శ్రీనివాస్ యాదవ్, ఐటి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నాగేందర్‌ను ఏసిబి అధికారులు...
View Articleనేడు సహకార పోరు!
శ్రీకాకుళం, జనవరి 30:తొలి విడత సహకార ఎన్నికలు శ్రీకాకుళం డివిజన్‌లో గురువారం జరగనున్నాయి. డివిజన్ పరిధిలో 30 ప్రాథమిక పరపతి సంఘాలకుగాను ఇప్పటికే పాలకొండ మండలంలో తంపటాపల్లి, అర్థలి పి.ఎ.సి.ఎస్.లు...
View Articleపోలింగ్‌కు సర్వం సిద్ధం
విశాఖపట్నం, జనవరి 30: జిల్లాలో సహకార ఎన్నికల్లోని ప్రధానమైన పోలింగ్ ఘట్టం గురువారం జరగనుంది. జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలివిడ పోలింగ్ గురువారం జరుగుతోంది. తొలివిడత 41 సొసైటీలకు...
View Articleట్రాఫిక్ ఎస్‌ఐ ఇంటిలో చోరీ
అనకాపల్లి టౌన్, జనవరి 30: మండలంలోని పిసినికాడ సమీపంలోని బుధవారం రాత్రి ట్రాఫిక్ ఎస్‌ఐ ఇంటిలో దొంగలు పడి ఏడు లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి నగలను దోచుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. పిసినికాడ...
View Articleనేడు 39 సొసైటీలకు ఎన్నికలు
ఏలూరు, జనవరి 30 : జిల్లాలో తొలిదశ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం 39 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది....
View Articleహీరో మోటార్స్ అమ్మకాల్లో 7. 2 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్ కార్పొరేషన్ గత ఏడాది జనవరి కంటె ఈ జనవరిలో 7.21 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నెలవారీ అమ్మకాలలో జనవరి నెల అమ్మకాలు...
View Article20 శాతం వృద్ధి సాధించనున్న ఫార్మా కంపెనీలు
ముంబయి, ఫిబ్రవరి 3: అమెరికా ఎగుమతులపై ఆధారపడిన దేశీయ ఫార్మా కంపెనీలు 2013 సంవత్సరంలో సుమారు 20 శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నట్లు 2013-్ఫర్మారంగ ధృక్పధం నివేదికలో ఇండియా రేటింగ్ ఏజెన్సీ...
View Articleషిప్పింగ్ రంగానికి ఆటుపోట్లు తప్పవా?
ముంబయి, ఫిబ్రవరి 3: మనదేశ షిప్పింగ్ రంగం మరో రెండేళ్ల పాటు ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో వాణిజ్యాన్ని చేయలేకపోడం, సామర్థ్యాన్ని పెంచుకోడంలో విఫలం చెందడం తదితర...
View Articleబెయిలీ అజేయ సెంచరీ
పెర్త్, ఫిబ్రవరి 3: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జార్జి బెయిలీ అజేయ...
View Articleరియల్ మాడ్రిడ్‌ను ఓడించిన రొనాల్డో సెల్ఫ్‌గోల్
మాడ్రిడ్, ఫిబ్రవరి 3: రియల్ మాడ్రిడ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను సాధించిపెట్టిన స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో గ్రనడాతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని గెలిపించాడు. అతను చేసిన సెల్ఫ్ గోల్ గ్రనడాను...
View Article