Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

పారదర్శకమైన పాలన అందిస్తాం

తిరుపతి, జనవరి 27: తిరుపతి కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్యానల్‌ను గెలిపిస్తే నీతివంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు తాను హామీ ఇస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే భూమన్...

View Article


సహకార ఎన్నికల్లో టిడిపిదే విజయం

పుత్తూరు, జనవరి 27: జరగనున్న సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు విజయం సాధిస్తారని నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక టిబిలో ఏర్పాటు చేసిన...

View Article


‘సమైక్యతతోనే అభివృద్ధి’

తిరుపతి, జనవరి 27: చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి అనర్థదాయకాలని, సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యమని శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి, సమైక్యాంధ్ర వాకర్స్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ పిసి...

View Article

కె.గొల్లపల్లెలో ఇరువర్గాల ఘర్షణ

పెనుమూరు, జనవరి 27: మండల కేంద్రమైన పెనుమూరులోని పెద్దకలికిరి పంచాయతీ పరిధిలోని కె.గొల్లపల్లెలో భూతగాదాపై ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...

View Article

బాబుకు శ్రీవారి వస్త్రం, ప్రసాదాలు అందించిన తిరుపతి నేతలు

తిరుపతి, జనవరి 27: మీకోసం వస్తున్నా చంద్రబాబు యాత్ర విజయవంతం కావాలని తిరుమల వెంకన్నను వేడుకుని శ్రీవారి పట్టువస్త్రాన్ని, లడ్డు ప్రసాదాలను ఆదివారం కృష్ణాజిల్లా నందిగామాలో వున్న చంద్రబాబుకు తిరుపతికి...

View Article


పట్ట్భద్రుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం : కలెక్టర్ అశోక్

ఆదిలాబాద్, జనవరి 28: పట్ట్భద్రుల నియోజకవర్గం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల నియమావళి ప్రకారం జరుగుతాయని జిల్లా కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీల నేతల సమీక్ష...

View Article

ఇచ్చోడలో రాస్తారోకో

ఇచ్చోడ, జనవరి 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ నెల 28వ తేదీలోగా ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించి మాట మార్చడాన్ని నిరసిస్తూ సోమవారం ఇచ్చోడలో జాతీయ రహదారిపై తెలంగాణవాదులు...

View Article

ఇక పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు : ఎస్పీ త్రిపాఠి

ఆదిలాబాద్, జనవరి 28: జిల్లాలోని పోలీసుస్టేషన్ల రూపురేఖలు మార్చి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు స్నేహభావంతో...

View Article


తెలంగాణ వెంటనే ఏర్పాటు చేయాలి

జన్నారం, జనవరి 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై 3 సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ, కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు పట్ల...

View Article


విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ఉట్నూరు, జనవరి 28: తెలంగాణ న్యాయవాదుల జెఎసి పిలుపుమేరకు సోమవారం స్తానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్...

View Article

పాండ్వాపూర్ సింగిల్ విండోకు 57 నామినేషన్లు దాఖలు

కడెం, జనవరి 28: కడెం మండలంలోని పాండ్వాపూర్ సింగిల్ విండో సొసైటీ పరిధిలో గల 13 ప్రాదేశిక నియోజకవర్గాలలో సోమవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు కడెం మండల ఎన్నికల అధికారి ఎ నాగరాజు,...

View Article

కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

నిర్మల్ , జనవరి 28 : గత నెల 28న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిచన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నెల రోజుల్లోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పి ఇప్పుడు దాటవేయడం సమంజసంకాదని, మాటతప్పిన...

View Article

మళ్ళీ ఉద్యమ సెగ

* జిల్లా అంతటా తెలంగాణ నిరసనలు * కోర్టుల విధుల బహిష్కరణ * దిష్టిబొమ్మల దగ్ధంఆదిలాబాద్, జనవరి 28: తెలంగాణ అంశంపై కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తెలంగాణవాదులు...

View Article


పత్తికొనుగోలులో అభ్యంతరాలు

జమ్మికుంట, జనవరి 28: పత్తి కొనుగోళ్లలో సిసిఐ అడ్డగోలు కొర్రీలు పెడుతోంది. నాణ్యత ప్రమాణాల పేరిట మొక్కుబడి పత్తి బస్తాలను ఎంపిక చేసి అధిక మొత్తం పత్తిని నిరాకరించింది. నాణ్యత పరిశీలన పే రుతో కాలయాపన...

View Article

ఎసిబి వలలో డిప్యూటీ సర్వేయర్

పెద్దపల్లి, జనవరి 28: పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో సర్వేయర్ విభాగంలో డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణను ఎసిబి అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎసిబి...

View Article


పెళ్లయన 33ఏళ్లకు... అత్తింటి జిల్లాలో బాబు ఆరురోజుల నిద్ర!

కంచికచర్ల, జనవరి 29: కృష్ణా జిల్లా అల్లుడు చంద్రబాబుకు ఎట్టకేలకు నాలుగు రోజుల పాటు విడిది చేసే అవకాశం లభించింది. నిమ్మకూరుకు చెందిన ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక...

View Article

రొయ్యూరులో రసవత్తర పోరు

తోట్లవల్లూరు, జనవరి 29: మండలంలోని రొయ్యూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ఈ నెల 31న జరగనున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి నాయకుల హడావుడి...

View Article


చంద్రబాబు స్వాగత బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో ఎల్లో సిటీగా మారిన బెజవాడ

విజయవాడ, జనవరి 29: రాష్ట్రంలో పాదయాత్ర సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నగరంలోకి ఎప్పుడు అడుగిడతారో తెలియదుగానీ పార్టీశ్రేణులు సమధికోత్సాహంతో పోటాపోటీగా చంద్రబాబు విభిన్న...

View Article

జూన్ మాసాంతానికి పులిచింతల ప్రాజెక్టు పూర్తి

విజయవాడ, జనవరి 29: కృష్ణాడెల్టాకు వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో సాగునీరందించటానికి వీలుగా వచ్చే జూన్ మాసాంతంలోపుగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయించగలమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి...

View Article

టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

విజయవాడ , జనవరి 29: ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>