జపాన్‌కు చెందిన 114 ఏళ్ల మిసావో ఓక్వా ప్రపంచం లోనే బతికున్న అత్యంత వృద్ధురాలిగా ‘గిన్నిస్ బుక్’ రికార్డును దక్కించుకుంది. వచ్చే వారం 115వ పుట్టినరోజును జరుపుకోబోతున్న ఈమె అనునిత్యం తన ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ చూపుతుంది. విశ్వవ్యాప్తంగా చూస్తే కేవలం జపాన్‌లోనే
రికార్డు స్థాయిలో- వందేళ్లు నిండిన వారు 51వేల మంది ఉన్నారు.
జపాన్‌కు చెందిన 114 ఏళ్ల మిసావో ఓక్వా ప్రపంచం లోనే
english title:
pra
Date:
Thursday, February 28, 2013