Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బల్క్ వినియోగదారులకు డీజిల్ ధరల పెంపు

$
0
0

న్యూఢిల్లీ, మార్చి 2: పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే రైల్వే శాఖ, రక్షణ శాఖ, రవాణ శాఖ వంటి వాటికి చెందిన సంస్థలకు డీజిల్ అమ్మకం ధరను చమురు సంస్థలు సుమారు రూపాయి మేర పెంచాయి. పెట్రోల్ బంకుల్లో పోయించుకునే సాధారణ డీజిల్ వినియోగదారులకు ఈ పెంపు వర్తించదు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం బల్క్ వినియోగదారులకు విక్రయించే లీటర్ డీజిల్ ధరను శుక్రవారం 94 పైసల చొప్పున చమురు సంస్థలు పెంచాయి. స్థానిక పన్నులు అదనమని స్పష్టం చేశాయి. మ రోవైపు రాయితీ వర్తించని వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ.37.50 పైసలు తగ్గించాయి. రా యితీ కోటా పూర్తి అయినవారు ఇకపై రూ.942 బదులు రూ.904.50 పైసలు చెల్లిస్తే సరిపోతుంది.

తగ్గిన రాయితీ లేని వంట గ్యాస్ ధర
english title: 
diesel

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>