1.‘పరాయి ఆవిడ భర్త’ లేకపోతే
అప్పు పుట్టదు (4)
3.జోక్యము (4)
5.స్ర్తి (3)
6.ఆకాశం భూమీ కలిసే చోటు (5)
7.బెట్టు (3)
9.పువ్వు లాంటి ముగ్ధని దీనితో పోలుస్తారు (4)
12.చిలకరించబడే సుగంధ ద్రవ్యం (3)
13.ప్రభవ కంటె ముందు సంవత్సరం (3)
15.సైనికుల ఆవాసము, తెలుగైజ్డ్ ‘బ్యారక్స్’ (4)
19.ఒక ఇంచుక తగ్గినా అలాగే వుంది
‘మకరంద’ (3)
20.వెనక్కి నడక, అవును. అక్షరాలా వెనక్కే! (5)
22.క్రీ.శ.5 నుండి 12వ శతాబ్దం దాకా
పాటలీపుత్ర సమీపాన విలసిల్లిన
విశ్వవిద్యాలయం (3)
23.‘...న కిద్దరాండ్రా, పరమేశా గంగ విడుము’ అన్నాడు శ్రీనాథుడు (4)
24.ఒకరకం మత్తే! కాని చెడగొట్టేది కాదు.
చెడినదాన్ని బాగు చేసేది (4)
నిలువు
1.పాండవుల వంశంలో వాడు. ఇతని పేరు వింటే ‘ఎగ్జామ్స్’ గుర్తొస్తాయి (4)
2.లక్ష్మీదేవి (3)
3.అద్దంలో కనిపించేది (4)
4.ఉద్యోగము (3)
5.సౌఖ్యము (3)
8.‘కొన్ని’ అనడానికి ప్రాచీన గ్రంథాల్లో
వాడే పదం (4)
10.చిన్నకాదు. ఎదురుతిరిగాడు! (2)
11.దౌత్యం (4)
14.పైనించి కిందికి చూసినా కాలే!
కింది నించి పైకి చూసినా కాలే! (2)
16.పల్లు (4)
17.శంతనుడి తల్లి. విచిత్రవీర్యుడి
బామ్మ (3)
18.పాడ్యమి (4)
19.గర్భంలో ఏనుగును మోస్తోన్న మొసలి (3)
21.ఉపద్రవము (3) *