నందిగామ: గత మూడు, నాలుగు రోజులుగా వేసవి ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుండడంతో
ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం నందిగామ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఒక హోటల్ నిర్వాహకుడు ఆమ్లెట్ వేసి
ఔరా అనిపించాడు. మండుతున్న ఎండలకు ఈ ఆమ్లెట్ తయారీ ఓ ఉదాహరణ. ఉదయం నుంచే
వడగాడ్పులు వీస్తుండటంతోజనం బయటకు రావడానికి భయపడుతున్నారు.
నందిగామ: గత మూడు, నాలుగు రోజులుగా వేసవి ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుండడంతో
english title:
r
Date:
Saturday, May 25, 2013