ఆధారాలు
అడ్డం
1.తుమ్మెద (4)
3.గుర్రాలకి శిక్షణ ఇచ్చేవాడు (4)
5.గోవా రాష్ట్ర ముఖ్య పట్టణం (3)
6.కిసలయం (5)
7.కర్పూరము (3)
9.‘సమానస్థుడు’ గదా అనుకుంటే
తిరగబడ్డాడే! (4)
12.మధ్యవర్తి ఎప్పుడూ దళం మిత్రుడు కాడు. శత్రువు! (3)
13.దీని కోసం మీ గడప దాటిపోనక్కరలేదు. ఇంట్లో పాలు వుంటే చాలు (3)
15.యుద్ధ రంగంలో పరాక్రమ ప్రదర్శనకిచ్చే అవార్డు (4)
19.అద్దె (3)
20.హల్లో! ఈ జంబూఫలం షుగర్ జబ్బు వాళ్లకి మంచిదట! (4)
22.అలంకారం, అదే, మండనం చెదిరింది (3)
23.టాటా! గుడ్‌బై! సెలవు! (4)
24.‘తాళంచెవి’ని కొందరు ఇలా కూడా
అంటారు (4)
నిలువు
1.ఎండమావి! దాహార్తుడికి ఎదురైతే మరీ చికాగ్గా ఉంటుంది (4)
2.ఆకు రసం (3)
3.పగలు ఇబ్బంది పెట్టని నేత్రవ్యాధి (4)
4.వాద్య విశేషము (3)
5.ఈ రాక్షసుడు సులభంగా
జారిపోతుంటాడా? (3)
8.్భగవంతునికి నివేదన పెట్టబడినది, మనకు ‘ఇది’ అవుతుంది (4)
10.ఒత్తులూ, దీర్ఘాలూ కాస్త తారుమారు చేస్తే సరి. ఇదే కావ్యం అయి కూచుంటుంది. రసం ముఖ్యం. అంతే! (2)
11.సినిమా వాళ్లకు ‘వీటి’ మీద ‘కొండ’ అంత ఆశ! రాజాలూ, దొంగలూ అంతా
ఈ బాపతే! (4)
14.ఇది తప్పకుండా చెయ్యడమంటే,
ఉన్నదున్నట్లు చెయ్యడమే! (2)
16.గొడవలు, ఒక ఛందస్సు గూడా! (4)
17.అక్రమమైన అక్రమం (3)
18.అర్ధరాత్రి (4)
19.కొట్టుడు (3)
21.లావణ్యం (3) *