జలం కన్నా పల్చనిది జ్ఞానం
సంపూర్ణంగా మేల్కొన్న వారికి జీవన్మరణాల భయం ఉండదు. ఎవరి దయాధర్మాల మీద ఆధారపడి వుండరు. పెరుగుదల, క్షీణింపు, జయాపజయాలు, భాగ్యమూ, పేదరికమూ, మానావమానాలు, వారిని బాధించగలిగిలేవు. శీతోష్ణ పరిస్థితుల ద్వారా...
View Articleపదచదరంగం - 424
ఆధారాలు అడ్డం 1.తుమ్మెద (4) 3.గుర్రాలకి శిక్షణ ఇచ్చేవాడు (4) 5.గోవా రాష్ట్ర ముఖ్య పట్టణం (3) 6.కిసలయం (5) 7.కర్పూరము (3) 9.‘సమానస్థుడు’ గదా అనుకుంటేతిరగబడ్డాడే! (4) 12.మధ్యవర్తి ఎప్పుడూ దళం మిత్రుడు...
View Articleవేసవి పండు - కర్బూజ (మస్క్ మిలన్ లేదా స్వీట్ మిలన్)
తీగపాదుల ద్వారా మనకు లభించే ఫలాల్లో కర్బూజ ముఖ్యమైనది. దీనిలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ప్రాచీన వైద్య గ్రంథాల్లో కర్బూజాకి ‘మృదుఫల’ ‘మధుపాక’ అనే సంస్కృత పేర్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన నవీన ఆయుర్వేద...
View Articleకంప్యూటర్ కాలమ్
అరవయ్యేళ్ల ఇండియా ఐటి ---------------------జనమంతా 60 ఏళ్లు ఎప్పుడు నిండుతుందా? అని ఆతృతగా చూస్తుండటం పరిపాటి. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ఆలోచన. ఆఫీసుల్లో పైవారి బాధ భరించలేని వారు విముక్తి కోసం అలా...
View Articleస్ఫూర్తి -- మినీ మేగ్
స్ఫూర్తిబ్రిటన్‌కి చెందిన జోవియట్ టౌన్‌షిప్ హైస్కూల్ విద్యార్థులు 800 టోకెన్లని తయారు చేయించారు. ఎవరైనా తమతో దయగా ప్రవర్తిస్తే, వారికి ఆ టోకెన్‌ని ఇస్తారు. దాని మీద ‘ఈ టోకెన్ యజమాని ఎంతో దయ గలవాడు’ అని...
View Articleకమనీయంగా లక్ష్మీనరసింహుని కళ్యాణం
వింజమూరు, మే 26: వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో వెలసివున్న లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆదివారం ఉదయానే్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠాపన , ఉక్తహోమాలు...
View Articleమనది సాటిలేని ధీరత్వమని చాటండి
బాపట్ల, మే 26: తెలుగువారంటే ఆరంభశూరులనే ఒక నానుడి వాడుకలో ఉందని, అయితే సాటిలేని ధీరత్వం, ఔన్నత్యం తెలుగువారి సొంతమని ప్రపంచానికి చాటాలని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పిలుపిచ్చారు....
View Articleదిగనుగాక దిగను
కోల్‌కతా, మే 26: ఐపిఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్ ఆరోపణలపై తన అల్లుడు అరెస్టయిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతున్నప్పటికీ దిగనుగాక దిగనని బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్...
View Articleహింసతో ఏమీ సాధించలేరు
హైదరాబాద్, మే 26: సమాజంలో హింస, అశాంతితో ఏదీ సాదించలేరని, దీనిపై మావోయస్టులు ఆలోచించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. చత్తీస్‌గఢ్‌లో శనివారం నక్సల్స్ మారణహోమానికి తెగబడిన నేపథ్యంలో...
View Articleపట్టు కోసం ఆరాటం
ఖమ్మం, మే 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి 30 ఏళ్ల క్రితం ప్రవేశించిన మావోయిస్టులు ఆ రాష్ట్రంలో పూర్తిగా పట్టు సాధించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి, గిరిజనుల ఆదరాభిమానాలను...
View Articleఆయువుపట్టుపై ఆఖరి యుద్ధం
కరీంనగర్, మే 26: ఛత్తీస్‌గడ్ దక్షిణ బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడి సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ సహా మరో 26 మందిని హత్య చేయడంతో పోలీస్...
View Articleఆపరేషన్ ‘సల్వాజుడుం ఖతం’
హైదరాబాద్, మే 26: చత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ సల్వాజుడం పూర్తయింది. మావోయిస్టులు అనుకున్న పనిని సాధించారు. ఇన్నాళ్లూ సల్వాజుడంకు పెద్దన్నగా ఉన్న మహేంద్ర కర్మను మావోయిస్టులు కాల్చి చంపడంతో ఆ సంస్థకు నేత...
View Articleచిట్టి తల్లులను చిదిమేస్తున్నారు!
అనంతపురం, మే 26: రాష్ట్రంలో బాలబాలికల నిష్పత్తి శాతం నానాటికీ తగ్గిపోతోంది. ఆరేళ్లలోపు వయసున్న పిల్లల్లో బాలికల శాతం ఏటేటా తగ్గిపోతూనే ఉంది. నాగరికత, అక్షరాస్యుత పెరుగుతున్నా అమ్మాయి కడుపున పడిందనగానే...
View Articleనకిలీ నోట్ల ముఠా అరెస్టు
కడప (క్రైం), మే 26: ఏడుగురు సభ్యుల అంతర్‌జిల్లా నకిలీ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.12.67 లక్షల విలువచేసే నకిలీ నోట్లు స్వాధీనం...
View Articleషర్మిల యాత్ర కోసం ఆరాటం
రాజమండ్రి, మే 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర కోసం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారు. జూన్ 6న షర్మిల జిల్లాలో అడుగుపెట్టనున్న సంగతి విదితమే....
View Articleనాణ్యత లేని విత్తనాలు వాపసు చేయండి
అనంతపురం టౌన్, మే 27: నాణ్యత లేని సబ్సిడీ విత్తనాలు ఉంటే కౌంటర్ వద్దనే తనిఖీ చేసుకుని వాపసు చేసి మంచి విత్తనాలు తీసుకెళ్ళాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక...
View Articleరైతులకు రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు
కళ్యాణదుర్గం, మే 27: రైతుల కోసం తాము పని చేస్తామని, అందుకు రైతు ప్రభుత్వమని గట్టిగా చెప్పడం జరగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం కళ్యాణదుర్గం నియోజక వర్గంలో పలు అభివృద్ధి...
View Articleదుర్గం చెరువులకు నీటి మళ్లింపుపై సమగ్ర నివేదిక
కళ్యాణదుర్గం, మే 27: కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, రెండు నెలల్లో దుర్గం చెరువులకు సాగునీరు మళ్లించడానికి సమగ్రనివేధిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి...
View Articleవైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
ఉరవకొండ, మే 27: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిళ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి కల్యాణోత్సవాన్ని...
View Article