న్యూడిల్లీ, జూన్ 5: బంగారం దిగుమతుల వల్ల కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం బంగారం, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని బుధవారం అర్ధ రాత్రి నుంచి పెంచింది.
బంగారంపై ప్రస్తుతం ఉన్న థిగుమతి సుంకం 6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి సుమిత్ బోస్ చెప్పారు. అదే విధంగా ప్లాటినంపై ఉన్న 6 శాతం దిగుమతి సుంకాన్ని 8 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. ఆరు నెలల కాలంలో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది రెండవ సారి. ఇది వెంటనే అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
బంగారం దిగుమతుల వల్ల కరెంటు
english title:
b
Date:
Thursday, June 6, 2013