ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్
కాలేజీల్లో చదివి జెఇఇలో ఎంపికై ఐఐటిల్లో సీట్లు పొందిన అభ్యర్ధులను ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు అభినందించారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జె. రేమాండ్ పీటర్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్ధ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇంత వరకూ 78 మంది విద్యార్ధులు ఐఐటిల్లో సీట్లు పొందారని ప్రవీణ్ ముఖ్యమంత్రికి వివరించారు. చీకటి రాకేష్బాబుకు జాతీయ స్థాయిలో 106వ ర్యాంకు వచ్చిందని, అతని తర్వాత మంచి ర్యాంకులు వచ్చిన మరో 17 మంది అభ్యర్ధులున్నారని అన్నారు.
ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్
english title:
a
Date:
Wednesday, July 3, 2013