ఎంత నిర్లక్ష్యం!
అనంతపురం , జూలై 1: పిట్టగోడపై కాగితాలు పెట్టుకుని నిలుచునే బరాబరా దిద్దేస్తున్న ఈ చిత్రంలోని వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న నిరుద్యోగులనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వీరంతా ఉపాధ్యాయులు....
View Articleప్రత్యేక రాయలసీమ ఇవ్వాలి
కర్నూలు, జూలై 1: రాష్ట్ర విభజనలో రాయలసీమను పావుగా చేసి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాయలసీమకు ఏ అన్యాయం జరిగినా అందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాయలసీమ...
View Articleబోడిరెడ్డిపల్లిలో బాలుడి కిడ్నాప్
పెద్దారవీడు, జూలై 1: గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి 7 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సంఘటన ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది....
View Articleఇరిగేషన్ ఎఇ ఇళ్లలో ఎసిబి తనిఖీలు
కాకినాడ, జూలై 1: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలపై తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఎఇగా పనిచేస్తున్న శ్రీవత్సవాయ వెంకట పద్మనాభరాజు...
View Articleఏనుగుల బీభత్సం
కడప, జూలై 1: కడప వైఎస్సార్ జిల్లాలో మళ్లీ ఏనుగుల విధ్వంసం మొదలయింది. నెల రోజుల క్రితం జిల్లాను అతలాకుతలం చేసిన ఏనుగుల మంద పక్క జిల్లాకు తరలిపోయింది. దాదాపు రెండు నెలల పాటు తిష్టవేసి వేల ఎకరాల్లో పంట...
View Articleతీర్మానం వీగిపోవడం ఖాయం
న్యూఢిల్లీ, జూలై 2: రాష్ట్ర విభజనను ప్రతిపాదిస్తూ విధానసభలో ప్రవేశపెట్టే తీర్మానం నూటికి నూరుశాతం వీగిపోతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి...
View Articleసౌర విద్యుత్ ఉత్పాదనకు ముందుకొచ్చిన 35 సంస్థలు
హైదరాబాద్, జూలై 2: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు మంచి స్పందన లభించినట్లు ఇంధన శాఖ ప్రకటించింది. వెయ్యి మెగావాట్లను నెలకొల్పేందుకు టెండర్లను ఆహ్వానించారు. 331 బిడ్స్ అర్హత...
View Articleఅభినందన
ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో చదివి జెఇఇలో ఎంపికై ఐఐటిల్లో సీట్లు పొందిన అభ్యర్ధులను ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు అభినందించారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్...
View Article‘కొల్లేరు’ పరిష్కరిస్తే మీ వెంటే..
ఏలూరు, జూలై 2: కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే పార్టీలకు అతీతంగా కొల్లేరు ప్రజలంతా కేంద్ర మంత్రి కావూరి వెంటే ఉంటారని కృష్ణా జిల్లా కైకలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జయమంగళ రామారావు సంచలన వ్యాఖ్యలు...
View Articleతెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఓట్లు పడవు
తిరుపతి, జూలై 2: అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ను ఎవరు నమ్మరని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా ఆ పార్టీకి ఓట్లు రాలవని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్...
View Articleలైసెన్స్‌దారులకు సర్కార్ నజరానా
హైదరాబాద్, జూలై 2: మద్యం బారు షాపులకు కొత్త పాలసీని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జీవో నంబర్ 397ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం రిటెల్ షాపుల కొత్త పాలసీని ఇటీవల ప్రకటించిన సంగతి...
View Articleకర్నూలు ఆసుపత్రిలో బిడ్డల తారుమారు
కర్నూలు, జూలై 2: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం ఆసుపత్రిలో ఓ బిడ్డ తారుమారైన విషయాన్ని బయటపెట్టింది. తమకు పుట్టిన బిడ్డ ఒకరైతే తమ చేతికి ఇచ్చిన బిడ్డ మరొకరంటూ చిన్నారి...
View Articleవీరజవానుకు ఘన నివాళి
చిత్తూరు, జూలై 2: ఉత్తరాఖండ్ రాష్ట్రం చార్‌ధామ్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన వీరజవాన్ వినాయకం త్యాగం చిరస్మరణీయం. గత మంగళవారం హెలిక్టాపర్ ప్రమాదంలో...
View Articleరాష్ట్ర విభజన ఒప్పుకోం
విశాఖపట్నం, జూలై 2: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలంటూ సమైక్యాంధ్ర విద్యార్ధి జెఏసి (14విశ్వవిద్యాలయాల కమిటీ) ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు....
View Articleఈ ఏడాది మరో 3 ప్రయోగాలు
సూళ్లూరుపేట, జూలై 2: పిఎస్‌ఎల్‌వి-సి 22 విజయంతో శాస్తవ్రేత్తలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. పిఎస్‌ఎల్‌వి ప్రయోగం...
View Articleకాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం
విశాఖపట్నం, జూలై 3: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయమని అందుకే రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు జరపకుండా కాలయాపన చేసిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థలను పూర్తిగా...
View Articleతెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తా
గుంటూరు, జూలై 3: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరులో బుధవారం విలేఖరులతో...
View Articleసాయం అందని ద్రాక్షే!
డెహ్రాడూన్, జూలై 3: ఉత్తరాఖండ్‌లో సహాయ సామగ్రి చేరవేతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరద ఉద్ధృతికి ధ్వంసమైన రహదారులు ప్రతిబంధకంగా మారాయి. దీంతో సాయం కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూడాల్సిన...
View Articleజార్ఖండ్‌లో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు అడుగులు
న్యూఢిల్లీ, జూలై 3: జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)తో పొత్తు విషయమై చర్చలు తుది దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా...
View Articleకేదార్‌నాథ్‌కు పూర్వవైభవం
న్యూఢిల్లీ, జూలై 3: ఉత్తరాఖండ్‌లో ఇటీవల వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌కు పూర్వవైభవం తీసుకురానున్నట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి చంద్రేష్ కుమారి కొట్చ్...
View Article