Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఏ అక్షరం ఏం చెబుతుంది?

$
0
0

పేరులో మొదటి అక్షరం... దాని వైబ్రేషన్ చాలా ముఖ్యమైనవి. ఏ పేరులోనైనా మొదటి అక్షరం వైబ్రేషన్ వల్లనే ఆ పేరుకి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ‘’ అక్షరం సూర్యునిలా ప్రకాశవంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఎక్కువ జ్ఞానం కలవారిగానూ ప్రతిభావంతులైన నిర్వాహకులుగా ఉంటారు. కీర్తి, గౌరవాన్ని పదవులను ఇస్తుంది. నిజాయితీగా ప్రవర్తిస్తారు. పేరులో రెండు ‘’ లు ఉంటే పేరుకి మరి కొంత శక్తిని ఇచ్చి గౌరవ మర్యాదలతోపాటు ఐశ్వర్యం, పదవులను ఇస్తుంది. ‘’ మొదటి అక్షరంగా ఉండటం చాలా మంచిది.
‘ఱ’ అక్షరంతో పేరు మొదలైతే గొప్ప కల్పనాశక్తి ఉండి తమ రచనలతో చాలా మందిని ప్రభావితులను చేయగలరు. ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. శాంత స్వభావం కలవారు. కళారంగంలో పేరు ప్రఖ్యాతులను తెప్పించగల అక్షరం కనుక ఏ కార్యాన్నైనా పథకం ప్రకారం నడిపించగలరు. సంకోచం ఎక్కువగా ఉంటుంది. వీరు మిడిల్ లెవెల్ మేనేజర్‌గానే ఉండగలరు. టాప్ పోస్ట్‌లోకి వెళ్లడం చాలా అరుదు. వీరు చంద్రుడి వెనె్నలలో రోజూ 40 నిమిషాల సేపు గడపటం వలన మనశ్శక్తి, భావాలను అదుపులో ఉంచుకోగలుగుతారు.
ఆంగ్ల అక్షర మాలలో మూడవ అక్షరమైన ‘్ళ’ శక్తికి ప్రతిరూపం. దీనిని మొదటి అక్షరంగా పేరు ఉన్న వారికి జీవితంలో పైకి రావాలన్న ఆత్రుత, తపన ఉంటాయి. మంచి గ్రహణ శక్తి ఉంటుంది. వీరికి కళలలోనూ శాస్త్ర అధ్యయనంలోనూ మిక్కిలి ఆసక్తి ఉంటుంది. వీరు అసాధ్యాలను సుసాధ్యం చేయగల మేధస్సు కలిగి ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. జీవితంలో సుఖపడాలని కోరుకుంటారు. ఒక్కొక్కసారి నిస్సిగ్గుగా, అనైతికంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయంలో కొంచెం విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
‘’ అనే అక్షరం ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. దయాగుణం కలిగి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ బాధ్యతా యుతంగా ప్రవర్తిస్తారు. సంఘంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగల సమర్థులు. దృఢ నిశ్చయాలతో మొండిగా ఉంటారు. అందువల్ల అనేక సందర్భాలలో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వీరు కుటుంబం, సంఘం, దేశం కోసం నిజాయితీగా పని చేస్తారు. కాని ‘’ మొదటి అక్షరం వారు చాలా వరకు కాంట్రవర్షియల్ పర్సన్‌గా మిగులుతున్నారు. (్ధర్మరాజు, దుర్యోధనుడు) వీరికి ఆప్తమిత్రులు తక్కువగా ఉంటారు. ఈ అక్షరంతో పేరు ఉన్నవాళ్లు మొండితనాన్ని తగ్గించుకోవలసిందిగా సూచన.
‘ఉ’ అక్షరంలో నిగూఢ శక్తి దాగి ఉంది. వీరు స్వేచ్ఛాజీవులు. మంచి శరీరాకృతి కలిగి ఉంటారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తూ నిగూఢంగా వ్యవహరిస్తారు. జరగబోయే వాటిని ముందుగా పసిగట్టగలిగిన సామర్థ్యం ఉంటుంది. అపాయకర సమయంలో కూడా వ్యాకులత లేనివారై ఉంటారు. అందరినీ ప్రోత్సహించే స్వభావం కలవారై మాట సాయం చేస్తూ కలుపుగోలుగా ఉంటారు. వీరిని మోసం చేయడం కష్టం. పరిస్థితులను వివిధ కోణాల నుంచి చూడగలుగుతారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారిలో రెండవ వివాహానికి దారితీసే పరిస్థితులను పరిశీలించడమైంది. వీరికి క్రమశిక్షణ అవసరం. జీర్ణక్రియ లోపం కలుగవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
‘’ అక్షరంతో పేరు మొదలైన వారు బాధ్యతా యుతంగా ఉంటారు. త్యాగబుద్ధి, ప్రేమ, ఆప్యాయత, స్నేహశీలత కలిగి ఉంటారు. చాలా చాకచక్యంగా, చతురంగా మాట్లాడే శక్తి కలవారై ఉండటమే కాక వీరికి తగినట్టుగా ఎదుటివారు స్పందించాలని, వీరు చెప్పినట్టుగానే నడుచుకోవాలనే తత్వం కలిగి ఉంటారు. గొప్ప నిర్వహణ సామర్థ్యంతో నిండినవారై, ధైర్యంగా పనిచేసి విజయాలను సాధించే వ్యక్తులుగా ఉంటారు. దైవం పట్ల వివ్వాసం కలిగిన వారుగా నిత్య పూజా విధానాలలో ఉండి, ప్రకృతి ప్రేమికులుగా జీవితంలో గొప్ప విజయపథాలను పొందే వారవుతారు. వీరు అందరికీ సాయం చేస్తుంటారు కాని అనవసరంగా ఇతరుల విషయాల జోలికి పోవడం అంత మంచిది కాదు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
*

చిరునామా:
మొహమ్మద్ దావూద్
8-3-825/5/3/6/3, సుభాష్ నగర్, యల్లారెడ్డిగూడ, హైదరాబాద్.
సందేహాలు-సమాధానాలు

ప్రశ్న: నా పేరు ది.డూజ్ఘఆ్ద్ఘ, పుట్టిన తేదీ 22.2.1956. నాకు 1973లో వివాహమైంది. 1975లో విడాకులు తీసుకున్నాం. నాకు మళ్లీ వివాహం అవుతుందా? పేరు మార్చుకోవాలా?
జ: మీ పుట్టిన తేదీ 22. ఇది మాస్టర్ నంబర్. దీనివల్ల మీరు చేసే వృత్తిలో మీ ప్రతిభను చూపగలరు. మీ డెస్టినీ నెంబర్ 27. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. జీవితంలో డెస్టినీ నంబర్ వల్లనే వృత్తిలోని, జీవితంలోని కొన్ని సంఘటనలు జరుగుతాయి. బర్త్ నెంబర్, డెస్టినీ నంబర్‌కు తగినట్లుగా పేరు పెట్టుకుంటే జీవితంలో వొడిదుడుకులు తక్కువగా ఉంటాయి. ప్రశాంతత, సంతోషం, విజయం సిద్ధిస్తాయి. మీ డెస్టినీ నంబర్ 27. పేరు వైబ్రేషన్ నంబర్ 20. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన నంబర్లు. అదీగాక ఆడవారి పేర్లలో చివరన ‘త’ వస్తే సంసార జీవితంలో కొన్ని ఎగుడు దిగుళ్లు ఉంటాయి. అందువల్ల మీ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్‌కు అనుగుణంగా వచ్చేలా పేరు పెట్టుకోండి. మీకు 2012లో వివాహ యోగం ఉంది. ప్రయత్నించండి. లక్కీ నెంబర్లు: 1,5,6 అన్‌లక్కీ నంబర్లు 2,8.
నా పేరు ళ్ద.్యఆళఒ్దత్ఘ్ఘీ గ్ఘ్య, పుట్టిన తేదీ 15.4.1989. నన్ను అందరూ య్‌ఆళఒ్ద, య్‌ఆజ అని పిలుస్తారు. ఎంబీఏ చదువుతున్నాను. చదువులో వెనుకబడి ఉన్నాను. నా భవిష్యత్తు తెలియజేయండి.
జ: మీ పుట్టిన తేదీ ప్రకారం మీ బర్త్ నంబర్ 6. డెస్టినీ నంబర్ 45. ఇవి రెండూ చాలా మంచి నంబర్లు. మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. జీవితంలో బాగా స్థిరపడతారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. మిమ్మల్ని పిలిచే పేరు య్‌ఆళఒ్ద నంబర్ 24/26 వస్తాయి. మరి కోటీ అంటే 14/19 వస్తాయి. ఇవి రెండూ మంచి నంబర్లే. ఎక్కువగా య్‌ఆజ అని పిలిపించుకోండి. భవిష్యత్తు చాలా బాగుంది. కష్టపడి చదవండి. పోటీ పరీక్షలు రాయండి. లక్కీ నంబర్లు 1,6, లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, లక్కీ డేస్: ఆదివారం, సోమవారం, శుక్రవారం. మీరు మీ సంతకాన్ని కరెక్ట్ చేసుకోండి. పేరుతోపాటు సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం. *

పేరులో మొదటి అక్షరం...
english title: 
y
author: 
మొహమ్మద్ దావూద్ -9618090786-

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>