Image may be NSFW.
Clik here to view.
Clik here to view.

ఉద్యోగం వేటలోన ఊళ్లెన్నో తిరగాలీ. అడ్డమైన వాళ్లకీ గుడ్‌మార్నింగ్ కొట్టాలీ అంటూ.. ఎదగడానికెందుకురా తొందరా అని పాత తెలుగు పాట ఒకటుంది. అది ఆ కాలంనాటి మాట. మరి నేడో. ఇంట్లో కూచొనే ఉద్యోగం వెదుక్కోవచ్చు. నౌకరీ డాట్ కామ్.. మాన్‌స్టర్ ఇండియా డాట్ కామ్.. బిక్సీ డాట్ కామ్.. క్లిక్ జాబ్స్ డాట్ కామ్.. టైమ్స్ డాట్ కామ్.. కెరీర్ జెట్ డాట్ కో డాట్ ఇన్.. కెరీర్ ఏజ్ డాట్ కామ్- ఇలా ఎన్నో వెబ్ సైట్లు మీ ఉద్యోగాల కోసమే ఉన్నాయి. అన్నట్టు ఇవన్నీ ఎక్కువగా అనుభవం ఉండేవారికే ఎక్కువగా పనికొస్తాయ్. అచ్చంగా ఫ్రెషర్స్ కోసం ఒక డాట్ కామ్ ఉంది. అదే ఫ్రెషర్స్ వరల్డ్ డాట్ కామ్.
ఉద్యోగం వేటలోన ఊళ్లెన్నో తిరగాలీ.
english title:
job
Date:
Tuesday, September 24, 2013