Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఐడియా

$
0
0

* వైరస్‌లు, ఫంగస్‌లు, బాక్టీరియాల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా వెల్లుల్లి ఎంతగానో ఉపకరిస్తుంది. వెల్లుల్లిలోని కొన్ని రకాల రసాయనాలకు ఫంగస్‌ను నియంత్రించే శక్తి ఉందని పరిశోధనల్లో రుజువైంది.
* శరీరంలో అధిక కొవ్వును వెల్లుల్లి తగ్గిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మచ్చల బారిన పడకుండా కాపాడతాయి.
* రక్తపోటును తగ్గించుకునేందుకు ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని విరివిగా వాడడం మంచిది. మేలైన రక్తప్రసరణకు, రక్తశుద్ధికి వెల్లుల్లి దోహదపడుతుంది.
* బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలోనూ వెల్లుల్లి కీలక పాత్ర వహిస్తుంది. మధుమేహం బారిన పడిన వారు తరచూ వెల్లుల్లిని వాడితే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
* వెల్లుల్లి, బంగాళా దుంపల ముక్కలను బాగా వేపి ఆకుకూరల రసంలో కలిపి తింటే రుచికరంగా ఉండడమే గాక, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
* దగ్గు, జలుబు నివారణకు కూడా వెల్లుల్లి వాడడం ఉత్తమం. సూప్‌లు, పళ్ల రసాలు తాగినపుడు కూడా వాటిలో ఉడికించిన వెల్లుల్లి ముక్కలు వేయడం మంచిది. వేపిన వెల్లుల్లి రెబ్బలను తరచూ తిన్నా శరీరంలో దోషాలు తగ్గుతాయి.
*

వెల్లుల్లి
english title: 
idia

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>