ఆధారాలు
అడ్డం
1.ఒక ధాన్య విశేషం. కర్పూరం వాసన వేసేదా? (5)
5.పద! సంపాదిద్దాం ధనము! (3)
6.అమరావతి పూర్వపు పేరు (5)
8.ఆజ్ఞ (3)
10.కావలసిన దానికన్నా ఎక్కువేగాని,
ప్చ్! సక్రమంగా లేదు (3)
13.‘శృంగాటకం’ అటువైపు (2)
14.గుర్రపునాడా (3)
15.‘ఎవరెస్టు శిఖరము’లో కనిపించే జంతువు (3)
16.గంగ కొడుకే! భీష్ముడే! పాపం,
చిక్కి సగమయ్యాడు (2)
17.ఎండిపోయిన కొబ్బరికాయ
19.సో, ముడుపులిస్తే చాలు, ఆకాశంలో
చంద్రుడైనా దిగి వస్తాడంటావ్? (3)
21.్భదాన యజ్ఞ మూలపురుషుడు (5)
23.తగినది (3)
24.ఇతరుల నుండి ద్రవ్యము చేబదులుగా పుచ్చుకొనుట. బహుశా ‘పరపతి’ అనే మాట ఇందులో నించే పుట్టిందేమో! (5)
నిలువు
1.చెవులున్నవాడే పడవ నడిపేవాడా?
ఇదేం చోద్యం? (4)
2.‘రవి కవి’ గొప్ప రచయితే కావచ్చు! కాని చివరి
వి వదిలేస్తే ఆడవారికి మాత్రమే ఉపయోగం (3)
3.ఈ కాలం ఈ బుద్ధులే మరి!
తరువాతా? తరువాతే! (3)
4.పుట్టుక (3)
7.ఇది అగడ్తే గాని ఇందులోనూ ఓ కూర
పండించొచ్చు (3)
9.చూర్ణము చేయుట (4)
11.అటులనే! శిష్ట వ్యావహారికం! (3)
12.సంకెల (4)
13.చాటింపు (3)
16.రెండు ఇంగ్లీషు అక్షరాల్తో ముగిసే
అర్జునుడి పేరు (3)
18.ఎందుకా వేషము? ద్వేషం, పగా, అంతా అందులోనే కనిపిస్తుంది (4)
19.మెట్టు (3)
20.వెనుదిరిగిన ప్రేమికుడు (3)
22.బాలపరమేశ్వర్ నుండి రమేశ్వర్
విడిపోయాడు (3)
*