Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

నిరుపేదల కోసమే రచ్చబండ

శంషాబాద్, నవంబర్ 18: నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకు పథకాలు చేరడానికి రచ్చబండ నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం జరిగిన రచ్చబండలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు పేదలకు సక్రమంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, గణేష్‌గుప్త, వేణుగౌడ్, నందరాజ్‌గౌడ్, కె.నర్సింహ, సులోచన, తహశీల్దార్ లచ్చిరెడ్డి, ఎంపిడిఓ శ్రీకాంత్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి
english title: 
racha banda

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles