Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాశిఫలం 03-09-2012

$
0
0
Date: 
Monday, September 3, 2012 (All day)
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
మేషం: 
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగి వుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. సత్కార్యాల్లో పాల్గొంటారు.
వృషభం: 
కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితి మీ అదుపులో ఉంచుకోండి. అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను దాటుటకు ఋణప్రయత్నాలు చేస్తారు.
మిథునం: 
ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు.కొన్ని కార్యాలు అవుతాయ.
కర్కాటకం: 
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదుచేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
సింహం: 
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పకుండా జాగ్రత్త పడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది.
కన్య: 
అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
తుల: 
కుటుంబంలో కలతలేర్పడే అవకాశముంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉండాలి. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా ఋణప్రయత్నం ఫలిస్తుంది.
ధనుస్సు: 
బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు ప్రారంభించుట మంచిది కాదు. కొంత ఆందోళన ఉంటుంది.
కుంభం: 
కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులతో వైరమేర్పడవచ్చు. ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. ప్రయత్న కార్యాలు విఫలమవుతాయి.
మీనం: 
బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
దుర్ముహూర్తం: 
మ.12.40 నుండి 01.29 వరకు తిరిగి మ.03.08 నుండి 03.57 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
రా.08.27 నుండి 10.10 వరకు
నక్షత్రం: 
ఉత్తరాభాద్ర ఉ.07.29
తిథి: 
బహుళ తదియ రా.08.42
మకరం: 
కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి.

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles