Date:
Saturday, October 20, 2012 - 22
వృశ్చికం:
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ):
అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా):
మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి.
వృషభం:
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా):
అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
మిథునం:
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1,
2,3పా):
మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగసాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
కర్కాటకం:
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష):
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా): ,3,4పా, హస్త, చిత్త 1,2పా):
ప్రతి పనిలో లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ధనలాభముంటుంది. అంతా సౌఖ్యంగా ఉంటారు. సన్నిహితులను కలుస్తారు.
కన్య:
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా):
వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం ఉండవచ్చు.
తుల:
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా):
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆంటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. దైవ ప్రార్థన చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా):
ధనలాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది.
కుంభం:
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా):
అకాల భోజనంవల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తఅవసరం. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశంపనికిరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి):
ఆటంకాలెదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
దుర్ముహూర్తం:
ఉ.06.14 నుండి 07.37 వరకు
రాహు కాలం:
.....................
వర్జ్యం:
సా.06.07 నుండి 07.37 వరకు తిరిగి రా.తె.04.44 నుండి
నక్షత్రం:
మూల రా.07.37
తిథి:
శుద్ధ షష్ఠి రా.11.39
మకరం:
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా):
ఆకస్మిక ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.