ప్రాణం పోయాక పెళ్లి!
బీహార్‌లోని బంకా జిల్లా జైత్‌పూర్‌లో అంతా సంతాలీలే వుంటారు. చిత్రంగా ఉండే వారి నీతి నియమాలు ఇటీవల మలుపు తిరిగాయ్. వాళ్ల ఆచారం ప్రకారం- ఆడా, మగా కలిసి వుండొచ్చును- పెళ్లి చేసుకోకపోయినా సరే. చుడ్కీ...
View Articleసాధించగలను, సాధిస్తాను.. ... కథ
ఆంధ్రభూమి-నాటా కథల పోటీలో ఎంపికైన రచన ........................ మధ్యాహ్నం రెండు గంటలకు ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్-9లో నా సహచరులిద్దరుతో ప్రవేశించగా నా సీటులో ఒక వృద్ధుడు...
View Articleఎక్కడుంది న్యాయం? .... 17
‘‘సరే! నీకేది బావుంటే అది చెయ్యి. ఈ ఇల్లు కాస్త ఇరుగ్గా ఉన్నది మాత్రం నిజమే అనుకో... కానీ ఏ అవసరమొచ్చినా నిర్మొహమాటంగా నన్నడుగు...’’ అన్నాడు భానుమూర్తి. తొలి జీతం అందుకున్నాక మేనత్తకీ, మేనమామకీ కొత్త...
View Articleనేర్చుకుందాం
క్షత్రనీతి క్రమంబులు గావ సూవె నికృతియును జూదమును, ధర్మనిత్యులైన వారి కీ రెండు వర్జింప వలయు నెందుఁ బాపవృత్తంబు జూదంబు పార్థివులకు భావం: దుర్యోధనుడు యుధిష్టిరునితో అనఘా! ఈ సభలో కాలక్షేపంగా ద్యూతం...
View Articleరంగనాథ రామాయణం ...47
నిర్మలాచారుడు, రాజనీతి కోవిదుడు, ధర్మశీలి, త్రిజగద్విఖ్యాత కీర్తి నిమి చక్రవర్తి జనించాడు. నిమి తనయుడు మిథి. ఇతడే ఈ మిథిలానగరాన్ని నిర్మించాడు. అతనికి జనకుడు, జనకుడికి ఉదావసుడు పుట్టారు. ఉదావసు...
View Articleఅమ్మవ్రతం
జగదాంబ మహామాయ మహిషాసురాది అనేమంది రాక్షసులను వధించి దేవతల చేత స్తుతికి కారణమయ్యింది. ఆ జగన్మాత వ్రతాన్ని ఆచరించి శరణు కోరినట్లయితే అన్ని కోరికలు సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది. దీనిని దుర్గాదేవి...
View Articleరాశిఫలం
Date: Saturday, October 20, 2012 - 22author: గౌరీభట్ల దివ్యజ్ఞవృశ్చికం: (విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో...
View Articleరాజకీయ ‘గురివిందం’!
రాజకీయ పార్టీలన్నీ అన్యోన్య సహకారంతో అవినీతి చరిత్రను నిర్మిస్తుండడం కొత్త విషయం కాదు. దశాబ్దులుగా నడుస్తున్న ఈ దగుల్బాజీ నాటకంలో రోజుకొకటి, రెండు, మూడు, నాలుగు చొప్పున ఆవిష్కృతమైపోతున్న వికృత దృశ్యాలు...
View Articleపంటల రక్షణకు సమగ్ర ప్రణాళిక అవసరం
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో పెద్ద మొత్తంలో క్షామ పరిస్థితులు నెలకొనలేదన్న మాట సత్యదూరం కానప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆకలి విపరీతంగా వ్యాప్తి చెందడమే కాదు, క్రమంగా ఇంకా పెరుగుతున్నదనేది...
View Articleశారదా పీఠంలో ఘనంగా సరస్వతి పూజలు
విశాఖపట్నం, అక్టోబర్ 20: విశాఖ శ్రీ శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన పీఠంలో మూలా నక్షత్ర పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. శారదా పీఠాధిపతి...
View Articleస్టీల్ ప్లాంట్ భూసేకరణ
విశాఖపట్నం, అక్టోబర్ 20: స్టీల్ ప్లాంట్ భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి.చిరంజీవరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....
View Articleమెరైన్ పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు అడ్డుకున్న మత్స్యకారులు
విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 20: నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న మేరైన్ పోలీసు స్టేషన్‌ను నిర్మాణాన్ని స్థానిక మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మత్స్యకారులకు కొద్దిసేపు...
View Articleఏకాకులే!
ఏలూరు, అక్టోబర్ 20 : పాదయాత్రలు దూసుకువచ్చేస్తున్నాయి... ఇందిరమ్మ బాటతో అధికార పార్టీ ముందుకు వచ్చింది... ఏ నేత ఏ నిమిషంలో ఏ పార్టీకి గుడ్‌బై చెబుతారో తెలియదు. సైన్యాన్ని సమీకరించుకుని మనోధైర్యాన్ని...
View Articleగేదెల రుణాల సబ్సిడీపై సగ్రమ విచారణ
ఏలూరు, అక్టోబర్ 20 : గేదెల పెంపకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు సబ్సిడీ మంజూరు చేసారన్న అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ...
View Articleనేనున్నాను...
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 20: మీ వెంట నేనున్నాను... స్థిర నిశ్శయంతో ఉండండి... మనోధైర్యం కోల్పోకండి... దేవుడికి సైతం భయపడాల్సిన పని లేదు... నేను పచ్చినెత్తురు తాగేవాడికి సైతం భయపడను.. పార్టీలోనే...
View Articleబృందావనం పార్కు ప్రారంభం
ఏలూరు, అక్టోబర్ 20: ఏలూరు నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎంపి కావూరి సాంబశివరావు తెలిపారు. స్ధానిక పత్తేబాదలో 30లక్షల రూపాయలతో ఆధునికరించిన బృందావనం పార్కును...
View Articleషర్మిల పాదయాత్ర కాంగ్రెస్, టిడిపిలకు సవాల్: జోగయ్య
పాలకొల్లు, అక్టోబర్ 20: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు షర్మిల పాదయాత్ర ఒక సవాల్ అని మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. పాలకొల్లులో శనివారం తన గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల...
View Article27న ప్రెస్ అకాడెమీ చైర్మన్ సురేందర్ రాక
ఏలూరు, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ తిరుమలగిరి సురేందర్ 27వ తేదీ ఉదయం 4.30 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో తాడేపల్లిగూడెం చేరుకుని అక్కడి నుండి నరసాపురం బయలుదేరి వెళతారు. ఉదయం 10 గంటలకు వై...
View Articleనేడు ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు రాక
ఏలూరు, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు భీమడోలు మండలం గుండుగొలను చేరుకుని స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం గన్నవరం...
View Article