మళ్లీ ఫామ్‌లోకి
‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకొచ్చింది శ్రీదేవి. అటు బాలీవుడ్‌లోనూ, ఇటు కోలీవుడ్‌లోనూ ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి రికార్డు సృష్టించిందట. దానికితోడు శ్రీదేవి నటన హైలెట్‌గా...
View Article25న ‘తుపాకి’ ఆడియో
తమిళ నటుడు విజయ్, కాజల్ జంటగా ఎస్.వి.ఆర్. మీడియా పతాకంపై తెలుగులో అందిస్తున్న చిత్రం ‘తుపాకి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని శోభారాణి తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా...
View Articleశరన్నవరాత్రి వైభవం - 8.... అసురాంతకి ఆదిపరాశక్తి
విశ్వాన్ని జగన్మాత ‘బ్రహ్మ’శక్తితో సృష్టిస్తుంది. ఆ సృష్టిని ‘విష్ణు’శక్తితో రక్షిస్తుంది. ‘రుద్ర’ శక్తితో సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది. ఒకప్పుడు సంహరించేందుకు బదులు, తన ఐశ్వర్య శక్తితో సృష్టిని...
View Articleఆడశిశువులను ఆహ్వానిద్దాం..
మూఢాచారాలకు, కుల పెద్దల దాష్టీకాలకు నిలయమైన హర్యానాలో ధిక్కార స్వరం వినిపించి సంచలనం సృష్టించింది ఓ గ్రామం. అంధ విశ్వాసాలు అంతం కావాలంటూ స్వేచ్ఛాగీతం వినిపించిన ఈ పల్లెసీమ నేడు వార్తల్లో నిలిచింది. ఓ...
View Articleబుడతడికి ‘విస్కీ’ కిక్!
వేల్స్‌కి చెందిన - ‘స్వాన్‌సీ’ నగరంలో రెండేళ్ల బాలుడు- సోనీరీస్- పుట్టన రోజున పార్టీని ఇవ్వడానికి అతడి అమ్మా, నాన్నా ఓ పెద్ద హోటల్ని ఎంచుకున్నారు. ఫ్రాంకీ అండ్ బెన్నీ రెస్టారెంట్లు చాలా పాప్యులర్....
View Articleఇంతుల కోలాహలం.. ఇంటింటా పూల గోపురం!
బతుకు చిత్రాలను రంగుల్లో ఘనంగా ఆవిష్కరిస్తూ, తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంబరం-బతుకమ్మ పండగ. దసరా నవరాత్రుల సమయంలో బతుకమ్మ ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకుంటారు. ఏటా భాద్రపద బహుళ...
View Articleనేర్చుకుందాం
పితృదేశమ్మున బృథివీశ్వరత్వంబు విడిచి సానుజుడై పవిత్ర చరిత జానకి దోడ్కొని చని వనంబున నున్న రఘుకుల నందను రాము దొల్లి చూచితి, నిపుడు భూసుర వంశ పోషకు సాథు జనస్తుత్యుసత్యధర్మ నిత్యు ధర్మజు రమణీయ కీర్తి...
View Articleఎక్కడుంది న్యాయం? 20
ఆమె వెళ్లిన కొద్ది క్షణాలవరకూ అలానే నిల్చుండిపోయాడు పవన్. నవీన్ వచ్చి భుజం తట్టేసరికి తేరుకున్నాడు. ‘‘ఏమిటీ గర్ల్‌ఫ్రెండా? బాగా లాఠీఛార్జి చేసిందనుకుంటాను!?’’ అన్నాడు నవీన్. ఏ సమాధానమూ చెప్పలేదు గానీ...
View Articleరంగనాథ రామాయణం 50
అపుడు వసిష్ఠుడు ఆ దశరాథవనీశ సుతుల వైవాహిక సంబంధమైన హోమాంతంలో అగ్నిహోత్రునకు ప్రదక్షిణం చేయించాడు. సప్తర్షులకి సేవలు చేయించి శ్రద్ధగా దీక్షతో అందరూ కూర్చున్నారు. వౌనులు, బ్రాహ్మణులు దీవించారు. మరుసటి...
View Articleవిజయదశమి
‘అమ్మ’ అనే ఈ తియ్యటి పదానికి పలు పర్యాయ పదాలున్నాయి. ప్రతి తల్లి తన పిల్లల ఆలన, పాలన కోసం ఎంతగానో శ్రమిస్తుంది. మన అమ్మలాగే జగత్తుకంతటికీ తల్లి అయిన జగదేకమాత దుర్గాదేవి కూడా మనందరి రక్షణ కోసం...
View Articleరికవరీ జాడ లేని ఇజిఎస్ నిధులు
నిజామాబాద్, అక్టోబర్ 23: ఉపాధి హామీ పథకంలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నట్టు నిర్ధారణ అయినప్పటికీ, నిధులు స్వాహా చేసిన అక్రమార్కుల నుండి వాటిని రికవరీ చేయలేకపోతున్నారు. చివరకు కలెక్టర్ ఆదేశించినా,...
View Articleసందడిగా మారిన ప్రయాణ ప్రాంగణాలు
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణ ప్రాంగణాలు సందడిగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో తమతమ సొంత ఊర్లలో వేడుకలు జరుపుకునేందుకు వచ్చీపోయే...
View Articleస్పష్టమైన వైఖరి ప్రకటించాకే తెలంగాణాలో అడుగు పెట్టాలి
మోర్తాడ్, అక్టోబర్ 23: తెలంగాణాలో పాదయాత్ర చేయాలనుకునే పార్టీల నేతలు ముందుగా ప్రత్యేక రాష్ట్రం విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని టిఆర్‌ఎస్ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ వేముల ప్రశాంత్‌రెడ్డి...
View Articleకలెక్టరేట్‌కు తీరనున్న భద్రతా సమస్య
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: కలెక్టరేట్ కార్యాలయానికి భద్రత విషయంలో నెలకొన్న సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దసరా పండుగ తర్వాత ఐదుగురు హోంగార్డులను కలెక్టరేట్ వద్ద భద్రతకు వినియోగించేందుకు ఎస్పీ...
View Articleకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 23: కొరట్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాలను...
View Articleముగ్గురు దొంగల అరెస్టు 14తులాల బంగారం స్వాధీనం
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 23: నగరంలోని నాల్గవటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు సభ్యులు గల దొంగల ముఠాను పట్టుకుని, వారి వద్ద నుండి 14తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం...
View Articleమహిషాసురమర్థినిగా భద్రకాళి
వరంగల్ బల్దియా, అక్టోబర్ 23: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం భద్రకాళి అమ్మవారు మహిషాసురమర్థిని అలంకరణంలో...
View Articleఅంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరం
వరంగల్, అక్టోబర్ 23: సద్దుల బతుకమ్మ పర్వదిన సంబరం ఓరుగల్లులో అంబరాన్ని తాకింది... పూతోటలన్నీ ఒకచోట కొలువుదీరినట్లుగా నగరం కాంతులీనింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలిచే సద్దులబతుకమ్మ...
View Articleనిమజ్జనానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
ఏటూరునాగారం, అక్టోబర్ 23: మండలంలోని తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గోదావరి నదిలో పడి గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... సద్దుల బతుకమ్మ పండగ రోజున...
View Articleడెంగీతో మత్స్యకారుడు మృతి
రాయపర్తి, అక్టోబర్ 23: డెంగీతో మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బోయిని...
View Article