Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

తెలంగాణ పల్లెలే కాదు.. తల్లుల గుండెలూ ఎండిపోతున్నాయి

మక్తల్, మార్చి 17: గత 65 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పెత్తందార్ల చేతుల్లో గదాపడి మోసపోతుండంతో తెలంగాణలోని పల్లెలే కాదు, తెలంగాణలోని తల్లుల గుండెలూ ఎండిపోతున్నాయి, అయిన వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు తెలంగాణ వచ్చే వరకు తెగించి పోట్లాడాలంటూ పిఓడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో సిపిఐ (ఎంఎల్)-న్యూడెమోక్రసీ, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సలీం అధ్యక్షతన తెలంగాణ మహిళా గర్జన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పిఓడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుటుకు సీమాంద్ర పెట్టుబడిదారులే తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

పిఓడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య
english title: 
sandhya

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>