కొత్త పోప్
ఇది, కాథిలిక్ క్రైస్తవ చరిత్రలో మరో మహా పరిణామం! చివరికి తెల్లని పొగ వెలువడింది. వాటికన్ నగరంలోని కాథలిక్ క్రైస్తవ ఆరాధనా కేంద్రం సిస్టయిన్ చాపెల్- నైవేద్యశాల- బురుజుగొట్టం నుండి బుధవారం వెలువడిన ఈ...
View Articleవ్యవసాయరంగ దుస్థితికి కారకులెవరు?
దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయం వాటా క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే పరిణామం. విపరీతంగా పెరిగిపోతున్న దేశ జనాభా ఆకలి అవసరాలు తీరాలంటే, వ్యవసాయ ఉత్పతులు తదనుగుణంగా పెరగాల్సిందే! కానీ...
View Articleబాబ్లీ చిక్కుముడి వీడేదెలా?
ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నది. దీనికి కారణం అన్ని రాజకీయ పక్షాలకీ చెందిన నాయకులే. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు చాలవన్నట్లు, బాబ్లీ ప్రాజెక్ట్...
View Articleచట్టాలు అమలుపరచాలి
మార్చి 8 మహిళా దినోత్సవం జరుపుకోవడంతోపాటుగా 1961 వరకట్న నిషేధ చట్టం,2005 మహిళా గృహ హింస చట్టం అమలుచేయాల్సిన బాధ్యత తప్పక ప్రభుత్వంపై ఉంది. మహిళలను బెదిరించి లొంగ తీసుకొని, శారీరకంగా వినియోగించుకొని,...
View Articleగంధర్వ బాబు..!
‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు..’ అనే సామెత అనాదిగా వాడుకలో ఉంది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఈ...
View Articleసర్దుకుపోతే పోలా
విశాఖపట్నం, మార్చి 16: కేంద్ర సహాయ మంత్రి డి పురంధ్రీశ్వరి ఎట్టకేలకు బెట్టువీడారు. పంతాన్ని పక్కన పెట్టి సర్దుకు పోతే పోలా అనుకుంటూ సంయమనాన్ని పాటించారు. ఈనెల 17న భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో కేంద్ర...
View Articleజూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి వైదొలగుతాం
న్యూఢిల్లీ, మార్చి 16: భారత్‌లో జరగనున్న జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి వైదొలగుతామని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) హెచ్చరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక హాకీ...
View Articleమహిళపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు
ఇండోర్, మార్చి 16: నడుస్తున్న బస్సులో 38ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇండోర్ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో డ్రైవర్ జాహిద్ (30), కండక్టర్ లాల (22), రాజేష్ (25)...
View Articleగాడి తప్పిన గురువు!
చీపురుపల్లి, మార్చి 16 : విద్యాబుద్దులు చెప్పలవసిన ఉపాధ్యాయుడే విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. విషయం వెలుగుచూడటంతో పెదనడిపల్లి ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడిగా...
View Articleస్విస్ టూరిస్ట్‌పై గ్యాంగ్ రేప్
దాతియా, మార్చి 16: భర్తతో కలిసి సైకిల్‌పై భారతదేశ యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళా టూరిస్టుపై ఏడెనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు రాష్ట్ర పోలీసులు శనివారం వెల్లడించారు....
View Articleఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో వైద్యుడి వాంగ్మూలం రికార్డు
న్యూఢిల్లీ, మార్చి 16: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలికి చికిత్స అందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని వైద్యుడి వాంగ్మూలాన్ని శనివారం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో రికార్డు...
View Articleవిద్యార్థినిని బలిగొన్న వార్తా పత్రిక కథనం
మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్), మార్చి 16: ముగ్గురు ఆకతాయిలు తనను లైంగికంగా వేధించిన ఘటన వార్తా పత్రికలో రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ల అమ్మాయి శనివారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్...
View Articleముర్ధోక్‌పై తాజాగా మరో 600 హ్యాకింగ్ ఆరోపణలు
లండన్, మార్చి 16: మీడియా దిగ్గజం రాబర్ట్ ముర్ధోక్‌కు చెందిన బ్రిటన్‌కు చెందిన ప్రస్తుతం మూతపడిన టాబ్లాయిడ్ ‘న్యూస్ ఆఫ్ ది వరల్డ్’పై తాజాగా వచ్చిన 600కు పైగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్కాట్లాండ్ యార్డ్...
View Articleబిట్టీ తండ్రిని ప్రశ్నించిన కేరళ పోలీసులు
కటక్, మార్చి 16: జర్మనీ మహిళపై అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న బిట్టిహోత్రా మహంతి (బిట్టీ) తండ్రి, ఒరిస్సా మాజీ డిజిపి బి.బి.మహంతిని ప్రత్యేక...
View Articleవన్యప్రాణుల అరణ్య రోదన
సీతంపేట,మార్చి 16:రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అటవీ జంతువులకు రక్షణ కల్పించాల్సిన సంబంధిత అటవీశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో జంతువులు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాలను కోల్పోతున్నాయి. అటవీ ప్రాంతంలో...
View Article30 పోలీసు యాక్టు అమలు
మహబూబ్‌నగర్, మార్చి 17: ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే చర్యలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ అన్నారు. ఈనెల 21న తెలంగాణ వాదులు చేపట్టనున్న సడక్...
View Articleఉత్పాదక రంగంలో ప్రపంచంలో భారత్‌కు అయదో స్థానం
ముంబయి, మార్చి 17: మనదేశ ఉత్పాదక రంగం శాతం జిడిపిలో 25 శాతానికి చేరినట్లయితే రానున్న కాలంలో ఉత్పాదక రంగంలో ప్రపంచంలోనే అయిదవ స్థానాన్ని చేరవచ్చునని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికలో అంచనా...
View Articleతెలంగాణ పల్లెలే కాదు.. తల్లుల గుండెలూ ఎండిపోతున్నాయి
మక్తల్, మార్చి 17: గత 65 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర పెత్తందార్ల చేతుల్లో గదాపడి మోసపోతుండంతో తెలంగాణలోని పల్లెలే కాదు, తెలంగాణలోని తల్లుల గుండెలూ ఎండిపోతున్నాయి, అయిన వెనకడుగు వేయకుండా ప్రతి...
View Articleకుల వ్యవస్థను రూపుమాపాలి
వంగూరు, మార్చి 17: సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపి మంద జగ న్నాథం పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని డిండి చింతలపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం...
View Articleబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సన్మానం
మహబూబ్‌నగర్, మార్చి 17: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికై ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డిని జిల్లా బిజెపి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే...
View Article