అమ్మ -36
అందుకే అవినాష్ ముందుకు సాగేందుకు వెరచి ఆగిపోయాడు.కానీ జీవనకు సంబంధించిన ఒక జీవిత రహస్యం తనకు తెలిసిపోయినట్లనిపించింది. ***కోలుకుని లేచి తిరగడం మొదలెట్టాక జీవనకు గుర్తొచ్చింది, డాక్టర్ ఫీజ్, మెడిసిన్స్...
View Articleరంగనాథ రామాయణం - 167
‘‘ఓ సీతా! వేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరించి పరమేష్ఠిని మెప్పించి, అతనిచే మేటి వరాలు పడసినవాణ్ణి. సురాధినాథుణ్ణి ఓడించాను. నీలకంఠుడితోడి కైలాసాన్ని ఊపివేశాను. ఊర్థ్వలోకాలు సాధించాను. పాతాళాధిపుణ్ణి...
View Articleయజ్ఞము - యజ్ఞ ఫలము
యజ్ఞము అను శబ్దము ‘యజ పూజాయాం సంగతి కిరణ దానయోః’ అను ధాతువుననుసరించి, పూజించుట దానము చేయుట అను అర్థము కల్గియున్నది. యజ్ఞముల వలన దేవతలు తృప్తినొందుదురు.తృప్తినొందిన దేవతలు ఇష్టకామ్యముల నొసగందురు. ఈ...
View Articleరాశిఫలం 13-03-2013
Date: Wednesday, March 13, 2013 (All day)author: -- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వుంటాయి. వేళ ప్రకారం భుజించుటకు...
View Articleకాసుల కొండలు కదిపారో ఖబడ్డార్!
అమలాపురం, మార్చి 13: కళ్లముందు జిగేలు మంటున్నవి కొండలనుకుంటున్నారా, కానేకాదు.అక్రమంగా ఇసుక సిండికేట్లు అధికారుల కళ్లెదుటే ఘరానాగా నిల్వచేసిన ఇసుక కొండలు జాతీయ రహదారి పక్కనే బాహాటంగా ఇసుక కొండల్ని...
View Articleఅవరోధాలను అధిగమిస్తూ ... నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యసాధన దిశగా సింగరేణి పయనం
కొత్తగూడెం, మార్చి 13: అవరోధాలను అధిగమిస్తూ 2012-13 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 55.4మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి సింగరేణి సంస్థ క్రమక్రమంగా చేరువవుతోంది. ఈనెల 11వతేదీ వరకు...
View Articleమల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీలతో ఆర్థిక పరిపుష్టి
గుంటూరు, మార్చి 13: మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీల విధానంతో సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్...
View Articleకొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల రిలే దీక్షలు
నెల్లూరు సిటీ, మార్చి 12: వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను నిరసిస్తూ వస్తవ్య్రాపారులు చేపట్టిన నిరవధిక బంద్ ఐదవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక వస్తవ్య్రాపారుల సంఘం అధ్యక్షులు...
View Articleవ్యవసాయానికి నిల్.. వ్యాపారానికి ఫుల్
కర్నూలు, మార్చి 13: విద్యుత్ సంక్షోభం పేరుతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ట్రాన్స్‌కో అధికారులు నీటి వ్యాపారులకు మాత్రం నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. గృహ...
View Articleఆమడదూరంలో లక్ష్యం
(ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం)లక్ష్యాలు అధిగమించండని ముఖ్యమంత్రి నుంచి జిల్లా అధికారుల బాస్ వరకు సమీక్షల్లో పదేపదే సార్లు మొత్తుకున్నా వాటి ప్రగతి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు 15...
View Articleబియ్యం ధరలు పైపైకి..
మార్కాపురం, మార్చి 13: సామాన్య మానవునికి బియ్యం ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో 3400 రూపాయలు ఉన్న క్వింటా బియ్యం ధర ప్రస్తుతం 4800 రూపాయలకు చేరింది. దీంతో సామాన్య మానవుడు బియ్యం కొని...
View Articleపోలీసు అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ టెస్ట్
మచిలీపట్నం టౌన్, మార్చి 13: పోలీసు డ్యూటీ మీట్‌లో భాగంగా రెండోరోజు బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందికి ఐదు విభాగాల్లో ఫైరింగ్ టెస్ట్ నిర్వహించారు. మంగినపూడి బీచ్ సమీపంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో...
View Articleచీకటి తోటపల్లి నిర్వాసితుల సమస్యలపై 17న చలో జిల్లా పరిషత్
గరుగుబిల్లి, మార్చి 13: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని జిల్లా సిపిఎం కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు...
View Articleవచ్చే నెల నుంచి రెండో విడత బాదుడు
విశాఖపట్నం, మార్చి 13: రెండో విడత విద్యుత్ సర్ చార్జిని భరించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలి. 2012 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన సర్ చార్జిని ఈ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో...
View Articleసస్పెన్స్ థ్రిల్లర్‌గా...
అవినాష్, వౌనిక జంటగా ఎం.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అంజయ్య ఒర్సు నిర్మిస్తున్న చిత్రం మెట్రో ప్రొడక్షన్స్ పతాకం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి...
View Articleఐడియా
* విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో...
View Articleహైస్కూల్ హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం!
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ బాత్‌రూమ్‌లో ఓ విద్యార్థిని ప్రసవ వేదన అనుభవించి మగ బిడ్డను ప్రసవించింది. పదిహేడు సంవత్సరాల ఈ విద్యార్థిని తొమ్మిది మాసాల పాటు తన...
View Articleసమాజ సంస్కరణతో నేరాల నియంత్రణ
కానె్వంటు నుంచి ఎప్పట్లాగే సాయంత్రం ఇంటికొచ్చేసిన ప్రణీత వాళ్ళ అమ్మతో చెప్పడం ఆరంభించింది.‘‘మమీ... రేపట్నుంచి నేను కానె్వంటుకి వెళ్ళను. ఇంటి దగ్గరే నీ ఒళ్ళో కూచొని చదువుకుంటా!’’ అని నిక్కచ్చిగా తేల్చి...
View Articleఅంతేగా మరి!
అచ్యుత రామయ్య తెల్లవారి నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని గుడి తలుపులు తెరిచాడు. దేవుడి ముందున్న నిన్నటి పూలనూ, విగ్రహానికి వేసిన నిన్నటి పూలమాలనూ తీసేస్తూ స్వామివైపు ఒకసారి చూచాడు. అతడికి స్వామి...
View Article