సడక్ బంద్‌పై కెసిఆర్ దృష్టి
మహబూబ్‌నగర్, మార్చి 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన సడక్ బంద్ సమయం దగ్గర పడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క...
View Articleసెక్స్ వయోపరిమితి తగ్గిస్తే ఊరుకోం
జైపూర్, మార్చి 17: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనేవారి వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించాలనే ప్రభుత్వ యోచన పట్ల ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా విరుచుకుపడింది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలకు...
View Articleమా డిమాండ్లు అంగీకరించకుంటే.. యుపిఏతో తెగతెంపులే!
చెన్నై, మార్చి 17: శ్రీలంక తమిళుల సమస్యను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంపై మండిపడుతున్న యుపిఏ భాగస్వామ్య పక్షం డిఎంకె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో ఈ అంశంపై అమెరికా ప్రతిపాదించే...
View Articleనా దగ్గర సాక్ష్యాలున్నాయి
నాగపూర్, మార్చి 17: కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పంట రుణాల మాఫీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి తన వద్ద తగినన్ని సాక్ష్యాలున్నాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా...
View Articleబాక్సైట్ తవ్వకాలు ఇక జరగవు
విశాఖపట్నం, మార్చి 17: విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఇప్పటివరకూ రాజకీయ నాయకులు అటూఇటూ తేల్చకుండా చేస్తున్న ప్రకటనలకు తెరదించుతూ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు కచ్చితమైన ప్రకటన చేశారు....
View Article‘మధ్యాహ్న భోజనం’ అమలులో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం
చిత్తూరు, మార్చి 18: మధ్యాహ్న భోజన పథకం అమలు కార్యక్రమంలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆ శాఖ కేంద్ర డైరెక్టర్ గయాప్రసాద్, రాష్ట్ర డైరెక్టర్ ప్రణతిసుహాసినిలు ప్రశంసల వర్షం...
View Articleహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం : టిడిపి
హైదరాబాద్, మార్చి 18:అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత సభను వాయిదా వేసి బిఎసి సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, నిబంధనలు కూడా అలానే ఉన్నాయని కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించినందుకు సభా...
View Articleముహూర్తంపై మండలిలో వాగ్వాదం
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2013-14 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌పై శాసనమండలిలో వాగ్వాదం జరిగింది. సోమవారం శాసనమండలి ప్రారంభమైన వెంటనే తొలుత పిడిఎఫ్ ఎంవిఎస్...
View Articleటిడిపికి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
మహబూబ్‌నగర్, మార్చి 18: టిడిపికి మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో తన స్వగృహంలో...
View Articleజనం అంటే కిరణ్‌కు జాలిలేదు: షర్మిల
పొన్నూరు, మార్చి 18: ‘మా గ్రామంలో సైడు కాల్వలు లేవు.. రోడ్లు వేసే నాథుడే లేడు.. పొలం పనులకు వెళ్లాలంటే కష్టంగా ఉంది.. కరెంట్ కోత వల్ల ఉక్కపోతకు ఇళ్లలో ఉండలేకపోతున్నాం.. పైగా కరెంట్ బిల్లు ఎక్కువగా...
View Articleబాలికపై అత్యాచారం, హత్య
మోమిన్‌పేట, మార్చి 18: ముక్కుపచ్చలారని మైనరైన మేనకోడలుపై అత్యాచారం చేసి, తర్వాత హత్య చేసిన సంఘటన మోమిన్‌పేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలోలక్ష్మణ్, సావిత్రమ్మ...
View Articleఅరకొర కేటాయింపులు
కడప, మార్చి 18: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం శాసన సభలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులు జరగలేదు....
View Articleమహిళపై గ్యాంగ్ రేప్
జడ్చర్ల, మార్చి 18: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్‌లో మహిళపై సామూహిక అత్యచారం జరిగింది. తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన వివాహిత సోదరిని కలిసేందుకు నసరుల్లాబాద్...
View Articleఎవరేమన్నారంటే ..
అన్ని వర్గాలనూ మోసం చేశారు * బికె పార్థసారథి (టిడిపి)బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది. ఇక...
View Articleరాష్ట్ర జనాభా 8.46 కోట్లు
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర జనాభా 8,46,65,533 మాత్రమే. 1961లో రాష్ట్ర జనాభా 3,59,83,447 కాగా గత 50 ఏళ్లలో పెరిగిన జనాభా దాదాపు ఐదు కోట్లు మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అపరమితంగా ఉండగా,...
View Articleఆగని ఇసుక దందా
విశాఖపట్నం, మార్చి 19: ఇసుక అక్రమ రవాణాదార్లు పేట్రేగిపోతోన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కేవలం సమావేశాలకే పరిమితమవుతోంది. ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ఇసుక...
View Articleరెవెన్యూ సమస్యలకు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం
విశాఖపట్నం, మార్చి 19: రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుకు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి ఆదేశించారు....
View Articleవుడా ప్రాజెక్టుల సత్వర పూర్తికి చర్యలు
విశాఖపట్నం, మార్చి 19: నిర్ధేశిత గడువులోగా వుడా ప్రాజెక్టులను పూర్తి చేసే చర్యల్లో భాగంగా వుడా యంత్రాంగానికి పనులను కేటాయింపు చర్యలను విసి ఎన్ యువరాజ్ చేపట్టారు. వుడా విశ్వశనీయతకు భంగం కలుగకుండా పనులకు...
View Articleవేలల్లో ఫీజులు చెల్లిస్తే మరో స్కూల్ పేరుతో హాల్‌టిక్కెట్లా
విశాఖపట్నం, మార్చి 19: వేలల్లో ఫీజులు చెల్లిస్తే అనామక పాఠశాల తరపున పరీక్షలకు పంపితే ఊరుకునేది లేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీతమ్మధారలోని నారాయణ ఇటెక్నో పాఠశాలలో 90 మంది...
View Articleపిచ్చుకలను బతకనిద్దాం
విశాఖపట్నం, మార్చి 19: తెల్లవారు జామున పిచ్చుకుల కిలకిలారావాలు చెవులకు ఎంత ఇంపుగా ఉంటాయి! అమాయకంగా ఇంటి ముంగిటకు వచ్చి వాలే ఆ పిచ్చుకులను చూస్తే మనసు ఎంత హాయిగా ఉంటుంది! అవన్నీ గుంపుగా ఎగిరితే ఆ దృశ్యం...
View Article