‘సమర్థవంతంగా రెవెన్యూ సదస్సులు’
విజయనగరం, మార్చి 19 : రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలిస్తున్నాయని, వాటిని మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా...
View Article‘చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు’
విజయనగరం, మార్చి 19 : గర్భదారణ, జన్యుహంబంధమైన గర్భస్థ పించానికి సంబంధించి వ్యాధుల పరీక్షలకే ఆల్ట్రాసౌండ్, స్కానింగ్ పద్దతిని ఉపయోగించాలని, గర్భస్థ లింగనిర్ధారణ, పరీక్షలు అనుమతించబడవని జిల్లా వైద్య...
View Articleఆర్మ్‌డ్ కానిస్టేబుల్‌కు బంగారు పతకం
విజయనగరం , మార్చి 19: జిల్లా పోలీస్ శాఖలో ఆర్మ్‌డ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.సన్యాసిరావు ప్రత్యేక శిక్షణ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి పోలీస్ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. హైదరాబాద్‌లో...
View Articleకన్నులపండువగా ఎల్ల్లమాంబ సిరిమానోత్సవం
గంట్యాడ, మార్చి 19 : ఇక్కడి ఎల్లామాంబ సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. డప్పు వాయిద్వాలు, భక్తులు శరణు ఘోషతో, కుర్రకారు కేరింతలతో సాగిన సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. ఈ...
View Article‘ఏజెన్సీలో రూ. 600 కోట్లతో వాటర్ షెడ్ పనులు’
పార్వతీపురం, మార్చి 19: వచ్చే మూడేళ్లలో 600కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ షెడ్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం గిరిజన...
View Articleటిక్కెట్‌కోసం భలే ఉ‘పాయం’
మణుగూరు, మార్చి 20: పినపాక నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిగా, గతంలో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేసిన పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీగా ఎదిగిన సిపిఐని వీడి వైఎస్సార్ సిపిలోకి వెళ్లడం పట్ల...
View Articleలింగనిర్ధారణ పరీక్షల నియంత్రణకు సమైక్య కృషి
గుంటూరు, మార్చి 20: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలను నియంత్రించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం డిఆర్‌సి సమావేశ...
View Articleబహుదూరపు బాటసారికి అపూర్వ స్వాగతం
రాజమండ్రి, మార్చి 20: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో వస్తున్నా మీ కోసం పాదయాత్రను ముగించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టే ముందు రోడ్డుకంరైలు వంతెనపై...
View Articleప్రభుత్వ ఆస్తుల అక్రమాలపై కలెక్టర్ కొరడా
కడప, మార్చి 20 : ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణపై కలెక్టర్ కోన శశిధర్ కోరడా ఝుల్లిపిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో ఆక్రమణకు గురైన స్థలాల స్వాధీనానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ...
View Articleమాదిగ కులంలో పుట్టడం వరం
అనంతపురం కల్చరల్, మార్చి 20: మాదిగ కులంలో పుట్టడం తాను వరంగా భావిస్తున్నానని తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన పి.శమంతకమణి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు వచ్చిన...
View Articleరేపటి నుండి టెన్త్ పరీక్షలు
విశాఖపట్నం (జగదాంబ), మార్చి 20 : 22వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి కె.కృష్ణవేణి తెలిపారు. బుధవారం కార్యాలయంలో నిర్వహించిన...
View Articleకళ్ళకు గంతలు కుట్టుకుని వస్త్ర వ్యాపారుల ర్యాలీ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 20: వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం 100 మందికి పైగా వస్త్ర వ్యాపారులు కళ్ళకు గంతలు కట్టుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరేట్...
View Articleనేడు హైదరాబాద్ రహదారి బంద్
కర్నూలు, మార్చి 20: తెలంగాణా రాష్టస్రాధన కోసం ఆ ప్రాంత జెఎసి నాయకులు 3సడక్ బంద్2నకు పిలుపునివ్వడంతో గురువారం హైదరాబాదు రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగనుంది. ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ...
View Article26న ఓటర్ల జాబితా ప్రకటన
శ్రీకాకుళం, మార్చి 20: గ్రామ పంచాయతీల ఫొటో ఓటర్ల జాబితాను ఈనెల 26న ప్రకటించనున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2013 జనవరి ఒకటవ తేదీన ప్రాతిపదికగా చేసుకుని ఓటర్ల జాబితాను తయారు...
View Article23న కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్ రాక
విజయనగరం, మార్చి 20: కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి వి.కిషోర్‌చంద్రదేవ్ ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి రాత్రికి కురుపాం చేరుకుంటారు....
View Articleమళ్లీ సర్‌చార్జీల బాదుడు వచ్చే నెల నుండి అమలు
ఒంగోలు, మార్చి 23: విద్యుత్ వినియోగదారులకు మరో షాక్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చేనెల ఒకటవ తేదీ నుండి విద్యుత్ వినియోగదారులను దోచుకోవడమే లక్ష్యంగా కొరడా ఝళిపించనుంది. మండలి తీసుకునే...
View Articleపోలీస్‌స్టేషన్‌కు చేరిన చెరుకు రైతుల బకాయిల సమస్య
నాయుడుపేట, మార్చి 23: నాయుడుపేట అయ్యప్పరెడ్డిపాలెం వద్దగల ఎంపి చక్కెర కర్మాగారంలో గత కొంతకాలంగా చెరుకు రైతులకు, చక్కెర కర్మాగార యాజమాన్యానికి మధ్య నడుస్తున్న వివాదం శనివారం నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌కు...
View Articleపంచాయతీ పోరుకు రంగం సిద్ధం!
కర్నూలు, మార్చి 23: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులు సిద్ధపడుతున్నారు. వచ్చే మే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం...
View Articleగార్లఒడ్డు గుట్టల్లోకి మావోల ప్రవేశం
ఏన్కూరు, మార్చి 23: మండల పరిధిలోని గార్లఒడ్డు గుట్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో మండలంలో కలకలంరేపింది. కొత్తగూడెం ఓఎస్‌డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ...
View Article