Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

రైతులను ఆదుకుంటాం!

రాజమండ్రి, మార్చి 23: రైతులందరినీ ఆదుకోవావడమే టిడిపి లక్ష్యమని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా కౌలు రైతులకు రుణమాఫీలో సహాయంచేసే విధంగానే విధి విధానాలను...

View Article


నూతక్కిలో షర్మిలకు ఘనస్వాగతం

మంగళగిరి, మార్చి 23: మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల జరుపుతున్న పాదయాత్ర శనివారం మంగళగిరి మండలంలోకి ప్రవేశించింది. నూతక్కి వద్ద షర్మిలకు వైఎస్‌ఆర్ సీపీ...

View Article


తంబళ్ళపల్లె కాంగ్రెస్‌కు ఇన్‌చార్జ్ ‘కలిచెర్ల’

మదనపల్లె, మార్చి 23: తంబళ్ళపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జి శంకర్‌యాదవ్‌ను కనుమరుగు చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 2009లో కాంగ్రెస్ టికెట్ శంకర్‌కు కేటాయించడంతో...

View Article

దుష్ట శిక్షణకే నృసింహావతారం

కమలాపురం, మార్చి 23 : దుష్ట శిక్షణకే మహావిష్ణువు నృసింహుని అవతారం ఎత్తారని, తద్వారా మానవ సమాజానికి, భక్తుల కోసం ఎక్కడైనా ఉంటానని తెలియజేశారని శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ...

View Article

నయా ‘వెట్టి చాకిరీ’!

అనంతపురం, మార్చి 23: రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత బతుకులు వారివి... అవసరానికి చేసిన అప్పులు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.. చివరికి ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ధర్మవరం...

View Article


పేదల సంక్షేమమే లక్ష్యం

పెనుగొండ, మార్చి 24: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెనుగొండ...

View Article

శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతీ ఆండాళ్ దివ్యమూర్తులను తాకిన సూర్యకిరణాలు

ద్వారకాతిరుమల, మార్చి 24: శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతీ ఆండాళ్ అమ్మవార్ల దివ్యమూర్తులను నేరుగా తాకుతూ అరుదైన సూర్య కిరణార్చన ఘట్టం ఆదివారం చిన వెంకన్న ఉపాలయంలో ఆవిష్కృతమైంది. లక్ష్మీపురంలోని శ్రీ జగన్నాధ...

View Article

Image may be NSFW.
Clik here to view.

దినదినాభివృద్ధి చెందుతున్న ఈ-కొనుగోళ్లు

న్యూఢిల్లీ, మార్చి 24: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగినట్లు ఈ-కామర్స్‌కు చెందిన ఈ-బే నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. దేశంలో ఢిల్లీ వాసులు ఆన్‌లైన్‌లు చాక్‌లెట్లు కొనుగోలు పట్ల...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఒఎంసిలకు రూ.25వేల కోట్లు అదనపు సబ్సిడీ

న్యూఢిల్లీ, మార్చి 24: ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీలకు (ఒఎంసి) ప్రభుత్వం నగదు సబ్సిడీగా మరో 25వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించనుంది. ఆటో, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులను తక్కువ ధరలకు...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఇంకా ఒడిదుడుకుల బాటే..

న్యూఢిల్లీ, మార్చి 24: స్టాక్ మార్కెట్లు ఈ వారం ఇంకా ఒడిదుడుకుల మధ్యే కొనసాగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా భావిస్తున్నారు. హోలీ పండుగ సెలవలు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారం...

View Article

సంజయ్‌దత్ ‘భావోద్వేగం’..!

నేరస్థుడుగా నిర్థారణ అయిన హిందీ చలనచిత్ర నటుడు సంజయ్‌దత్‌ను జైలులో నిర్బంధించాలా? వద్దా? అన్న చర్చ మాధ్యమాలలో పెద్ద ఎత్తున జరిగిపోతుండడం జగుప్సాకరమైన పరిణామం! 1993 మార్చిలో ముంబయిలో జరిగిన పనె్నండు...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఉద్యమ బాటను వీడిన కమ్యూనిస్టులు

...............తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన సమయంలో వామపక్షాలు సాగించిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు ప్రజాదరణ పొందింది. కానీ నేడు సర్‌ఛార్జీ, సర్దుబాటుఛార్జీ అంటూ రకరకాల...

View Article

నిరవధిక దీక్షలు ఆత్మహత్యాయత్నాలు కావు

ఇండియన్ పీనల్ కోడ్ 1860, సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నానికి ఒక ఏడాది స్వల్ప కారాగారవాసం లేదా ఫైన్ లేదా రెండూ విధించే అవకాశం వుంది. ఆత్మహత్య మహాపాతకాలలో ఒకటిగా తమ జీవితాలను తామే అంతం చేసుకోవాలని...

View Article


Image may be NSFW.
Clik here to view.

బీస్ సాల్‌కే బాద్ జంజీర్!

‘మున్నాభాయ్’కి దక్కిన గ్లామర్, కీర్తిప్రతిష్ఠల వైభోగ జీవితం- అది బెయిలుమీద వుండగానే కావచ్చును గానీ- 1993 బాంబు దాడుల కేసులోని మిగతా నేరస్థులు ఎవ్వరికీ దక్కలేదు. సంజయ్‌దత్ అమ్మా, నాన్నా అయిన సునీల్‌దత్,...

View Article

Image may be NSFW.
Clik here to view.

ప్రత్యామ్నాయం చూపండి

మెకాలే విద్యావిధానం మంచిదే. దానికి ప్రత్యామ్నాయం చూపించకుండానే విమర్శిస్తున్నారంటూ ఒక పాఠకుడు విమర్శించారు. ప్రత్యామ్నాయాలు లేకేం? విజ్ఞాన భారతి, సరస్వతీ విద్యాలయ పేరులతో చాలాచోట్ల నడుస్తున్న పాఠశాలలు...

View Article


తృతీయ ఫ్రంట్ ఓ ఎండమావి

గుంటూరు, మార్చి 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందనే వాదన కేవలం ఎండమావేనని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరులోని శ్రీ...

View Article

తెలుగుదేశం పాడి గేదె:బాబు

రాజమండ్రి, మార్చి 25: ‘కాంగ్రెస్ పార్టీ ముసలి దున్నపోతు..పిల్ల కాంగ్రెస్ కుర్ర దున్నపోతు. ఇప్పటికే ఒకసారి ప్రజలు ముసలి దున్నపోతుకు గడ్డి వేసి పాలు లేక బాధలు పడుతున్నారు. కాళ్లతో కుమ్ముతూ, కొమ్ములతో...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో ఆహార కాలుష్యం

వేంపల్లె, మార్చి 25: కడప వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటిలోని కెఎంకె పి1 పి2 మెస్‌లలో కలుషిత ఆహారం తిని 217 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన...

View Article

స్తంభించిన వస్త్ర వ్యాపారం

విజయవాడ, మార్చి 25: కోస్తా ఆంధ్రలో అతిపెద్ద వాణిజ్య కూడలి విజయవాడలో గత 16రోజులుగా నూతన వస్త్రం దొరకటం దుర్లభవౌతోంది. అవసరానికి ఎక్కడైనా రెడీమేడ్ దుస్తులు కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది. వ్యాట్...

View Article

జడ్జి ఇంట్లో అటెండర్ల ఘర్షణ

ఒంగోలు, మార్చి 25: ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లాజడ్జి ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య జరిగిన ఘర్షణలో చల్లా సాంబశివరావు (32) అనే అటెండర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సుమారు 1.30 సమయంలో జరిగింది....

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>