2011లో మొబైల్స్ వాడకం పెరగడంతో బాటే, వైరస్‌ల తాకిడీ ఉద్ధృతమైందని ఇటీవలే జరిగిన సర్వేలో వెల్లడైంది. 2010లో మాల్‌వేర్ కేవలం సింబియాన్ (27.4 శాతం), విండోస్ మొబైల్ (1.4 శాతం), యాండ్రాయిడ్ (0.5శాతం), బ్లాక్‌బెర్రీ (0.4శాతం)లకే పరిమితమై ఉండగా, జావా ఎం.ఇ (70.3 శాతం) టాప్ రాంక్‌లో నిలిచింది. అదే 2011లో యాండ్రాయిడ్ (46.7 శాతం) టాప్ రాంక్‌లోకి వెళ్లిపోయింది. జావా (41 శాతం), సింబియాన్ (11.5 శాతం), విండోస్ మొబైల్ (0.7 శాతం), బ్లాక్ బెర్రీ (0.2 శాతం)గా ఉంది. ఈ వైరస్సుల్లో స్పైవేర్‌ది 63.39 శాతంగా కాగా, ఎస్సెమ్మెస్ ట్రోజన్‌లది 36.43 శాతం, ఎస్సెమ్మెస్ ఫ్లడర్‌ది 0.09 శాతం, వర్మ్‌లదీ 0.09 శాతంగా ఉంది. సో! స్మార్ట్ ఫోన్ యూసర్లు బీ కేర్‌ఫుల్.
2011లో మొబైల్స్ వాడకం పెరగడంతో బాటే, వైరస్‌ల తాకిడీ ఉద్ధృతమైందని ఇటీవలే జరిగిన సర్వేలో వెల్లడైంది.
english title:
virus to mobiles
Date:
Wednesday, February 29, 2012