రైతు ప్రయోజనాలను దెబ్బతీయొద్దు
శ్రీకాకుళం , ఫిబ్రవరి 27: మడ్డువలస రిజర్వాయర్ ద్వారా పొందూరు మండలంలోని వావిలపల్లిపేట, విఆర్‌గూడెం, బొట్లపేట గ్రామాలకు సాగునీరందించేందుకు కాలువ ప్రతిపాదనలు పంపారని, వీటిలో మార్పులు చేస్తే రైతుల నుండి...
View Article‘ఉపాధి’ పనులు వేగవంతం చేయండి
శ్రీకాకుళం , ఫిబ్రవరి 27: ఉపాధి హామీ పనులు వేగవంతం చేసి మ రింత ఉపాధి పొందాలని ఆర్డీవో నక్క సత్యనారాయణ సూచించారు. మండలంలోని శానివాడ ఊరచెరువు ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీల సంఖ్య, వేతనాల...
View Articleభక్తులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదు
బిట్రగుంట, ఫిబ్రవరి 28: కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉండటంతో కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి మండిపడ్డారు....
View Articleస్పెన్సర్ సిల్వర్ - జిగురు
త్రీ ఎమ్ కంపెనీలో స్పెన్సర్ సిల్వర్ పనిచేస్తున్న జట్టు ఒక కొత్త జిగురు గురించి పరిశోధనలు సాగించింది. సింతటిక్ జిగురు తయారు చేయడానికి అవసరమైన ముడి రసాయనాన్ని సిల్వర్, మరోకంపెనీ నుంచి తెప్పించాడు. జిగురు...
View Articleఅనుమానాస్పద స్థితిలో వివాహిత సజీవ దహనం
నెల్లూరుఅర్బన్, ఫిబ్రవరి 28: నగరంలోని బోడిగాడితోటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం కాగా, ఆమె నివసిస్తున్న పూరింటితో సహ పక్కనే ఉన్న మరో నాలుగు గుడిసెలు...
View Articleప్రజాశీర్వాదంతో విజయం సాధిస్తా
కొడవలూరు, ఫిబ్రవరి 28: రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశీర్వాదంతో విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కొడవలూరు మండలం నాయుడుపాలెం పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి...
View Articleసమస్యలూ - సమాధానాలూ!
కష్టాలు మనిషికి కాక మానుకు వస్తాయా? అని ఒక మాట ఉంది. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని మరో మాట ఉంది. మానులకూ, పీతలకూ కష్టాలుంటాయి. వాటి నుంచి బయటపడే దారులు కూడా మానుకు, పీతకూ తెలిసే ఉంటాయి. ఇక...
View Articleఅందుకోవటమే గొప్ప బలం!
‘‘నేను ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపరేషన్ పాయింట్‌లో మీ సలహాలు కావాలి’’ అంటూ ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ‘‘నేను ఐఏఎస్‌ను కాదమ్మా! ఏం చెప్పగలను’’ అన్నాను. ‘‘అదేంటి మాస్టర్! అలా అంటారు....
View Articleసక్సెస్ టూల్స్ మనమే!
‘‘సక్సెస్ అనే పదాన్ని ప్రతి ఒక్కరి నోటా వింటుంటాం. అసలు సక్సెస్‌కు కొలమానం ఏమిటి? మన సక్సెస్‌ను మనం అంచనా వెయ్యాలంటే సక్సెస్ స్టాండర్డ్ తెలియాలి కదా!’’- చెన్నయ్ నుండి శివప్రసాద్ ఇచ్చిన టెక్ట్స్ మెసేజ్...
View Articleజిపిఎస్‌ను తెల్సుకోండి
జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టం అని అర్థం. ఈ విశాలమైన భూమి మీద దేన్నైనా చాలా ఖచ్చితంగా ఎక్కడుందో గుర్తుపట్టడానికి వినియోగించే వ్యవస్థే జిపిఎస్. ఇది ఉపగ్రహాల సాయంతో పనిచేస్తుంది. భూ ఉపరితలం పైనుంచి...
View Articleమీకు తెలుసా?
రే కర్జ్ వైల్ 1948లో జన్మించిన రే కర్జ్‌వైల్ ((Ray Kurzweil)) కంప్యూటర్ రంగంలో కేవలం పరిశోధకుడే కాదు శాస్తవ్రేత్త, వ్యాపారవేత్త కూడా. ఇతడు కంప్యూటర్ల సాయంతో సంగీతాన్ని కంపోజ్ చేయవచ్చని తొలిసారి...
View Articleమొబైల్స్‌కి వైరస్ తాకిడి
2011లో మొబైల్స్ వాడకం పెరగడంతో బాటే, వైరస్‌ల తాకిడీ ఉద్ధృతమైందని ఇటీవలే జరిగిన సర్వేలో వెల్లడైంది. 2010లో మాల్‌వేర్ కేవలం సింబియాన్ (27.4 శాతం), విండోస్ మొబైల్ (1.4 శాతం), యాండ్రాయిడ్ (0.5శాతం),...
View Articleధాన్యం ఎక్కడ దాచాలి?
సూళ్లూరుపేట,పిబ్రవరి 29: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి చేతికిరాక, గిట్టుబాటు ధరలేక ఇప్పటికే కుదేలైన రెతులను అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని దాచుకొని ధర...
View Articleబడుగు బలహీన వర్గాల కోసం పాటుపడేది టిడిపి
నెల్లూరు, ఫిబ్రవరి 29: బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి పాటుపడేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని మాజీ ఎంపి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రంనాయుడు స్పష్టం చేశారు. కోవూరును మోడల్ నియోజకవర్గంగా...
View Articleకాంగ్రెస్‌తో ముగిసిన బంధం
నెల్లూరు , ఫిబ్రవరి 29: కాంగ్రెస్ ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి రాజమోహనరెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు అనూహ్యంగా...
View Articleవిద్యుత్ కోతలతో పరిశ్రమలకు గడ్డుకాలమే!
ఒంగోలు, ఫిబ్రవరి 29: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించండి, ప్రభుత్వపరంగా రాయితీలు కల్పిస్తామంటూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. మరోవైపు ఉన్న పరిశ్రమలకు మాత్రం...
View Articleఅవసరమైతే సొంత పార్టీ
ఒంగోలు, ఫిబ్రవరి 29: ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించకపోతే రాజకీయ శక్తిగా ఎదిగి అవసరమైతే తాము సొంత పార్టీ పెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా...
View Articleకన్నకొడుకులా రుణం తీర్చుకుంటా!
చీరాల, ఫిబ్రవరి 29: కొడుకు లేడని బాధపడకు.. కొడుకుకన్నా ఎక్కువగా చూసుకుంటాను, నీ రుణం తీర్చుకుంటానంటూ ఓ బాలిక తండ్రి చివరి కోరిక తీర్చేందుకు అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన స్థానిక ఎకెపి కళాశాల వెనుక...
View Articleకరవు పనుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం
మార్కాపురం, ఫిబ్రవరి 29: కరవు పరిస్థితుల్లో కూలీలకు పనులు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన సాగుతుంది. ప్రతి మండలంలో ప్రతి...
View Article‘రైతుల గోడు పట్టని ప్రభుత్వానికి పతనం తప్పదు’
ఒంగోలు , ఫిబ్రవరి 29: రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ...
View Article