విశాఖపట్నం, ఆగస్టు 13: లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆల్‌టైం రికార్డు సృష్టించింది. భారీ ఎత్తున స్టీల్ మిల్స్కేల్ (పూత పూసిన ఉక్కు) లోడింగ్ చేయడం ద్వారా రికార్డును కైవసం చేసుకుంది. కెకె ఎంటర్‌ప్రైజస్ సంస్థ ఒకే రోజులో 20.311 మెట్రిక్ టన్నుల స్టీల్మిల్ స్కేల్‌ను లోడ్ చేసి రికార్డు సృష్టించింది. ఈనెల 10న వెస్ట్‌క్యూ 1 బెర్త్ నుంచి ఎంవి మూన్రే ఓడలోకి ముడిసరుకును లోడింగ్ చేశారు.
లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆల్‌టైం రికార్డు
english title:
all time record
Date:
Wednesday, August 14, 2013