లోడింగ్‌లో విశాఖ పోర్టు ఆల్‌టైం రికార్డు
విశాఖపట్నం, ఆగస్టు 13: లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆల్‌టైం రికార్డు సృష్టించింది. భారీ ఎత్తున స్టీల్ మిల్‌స్కేల్ (పూత పూసిన ఉక్కు) లోడింగ్ చేయడం ద్వారా రికార్డును కైవసం చేసుకుంది. కెకె...
View Articleరూ 62.40 లక్షల కోట్లకు పెరిగిన మదుపరుల సంపద
ముంబయి, ఆగస్టు 13: ప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, కరెంటు ఖాతా లోటు పెరగకుండా తీసుకున్న చర్యలు మదుపరుల్లో విశ్వాసాన్ని నింపడంతో పాటు మార్కెట్‌కు మద్దతు ఇచ్చినట్లయింది. దాంతో ముంబయి స్టాక్...
View Articleసెమీస్‌కు బొపన్న-వాసెలిన్
సిన్సినాటీ (ఓహియో), ఆగస్టు 17: సిన్సినాటీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన రోహన్ బొపన్న, అతని భాగస్వామి ఎడ్వర్డో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్) సెమీఫైనల్స్‌కు...
View Articleఢిల్లీ స్మాషర్స్ చేతిలో హాట్‌షాట్స్ చిత్తు
లక్నో, ఆగస్టు 17: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) టోర్నమెంట్‌లో భాగంగా లక్నోలోని బాబూ బనారసీ దాస్ అకాడమీలో శనివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ స్మాషర్స్ జట్టు 3-2 తేడాతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌పై అనూహ్య...
View Articleపుజారా సెంచరీ
రస్టెన్‌బర్గ్ (దక్షిణాఫ్రికా), ఆగస్టు 17: దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో రెండు టెస్టుల అనధికార క్రికెట్ సిరీస్‌లో భాగంగా రస్టెన్‌బర్గ్‌లోని ఒలింపియా పార్కులో శనివారం ప్రారంభమైన తొలి టెస్టు (నాలుగు రోజుల...
View Articleకార్డుల గోల (కథానిక)
అప్పుడే తెల్లవారింది!మా పల్లె మెల్కొంటోంది.మా వూరి పెద్దలందరూ పంచాయతీ బండ మీదకి చేరుకుంటున్నారు. అంతా కూర్చున్నారో లేదో పేపర్ కుర్రాడు రయ్యిన వచ్చిన పేపర్ విసిరేసి పోయాడు.మీసాల మాస్టారు ఆ పేపర్...
View Articleభూకబ్జాలపై స్పందించరేం..!
ఆదిలాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరుగుతున్నా భూకబ్జాదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై కలెక్టర్ బాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ స్వగృహ,...
View Articleతిఠుపతికి వెళ్లాలంటే..వీసా కావాలా?
కరీంనగర్, ఆగస్టు 17: తిరుమల వెంకటేశుని దర్శనం కోసం తిరుపతికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావుపై సీమాంధ్ర ఉద్యమకారులు దాడి చేయడం గర్హనీయమని, తిరుపతి యావత్ దేశానికి సంబంధించిన పుణ్య క్షేత్రమని,...
View Articleమహిళా సంఘాలకు 15 వేల కోట్లు వడ్డీలేని రుణాలు
పటన్‌చెరు, ఆగష్టు 17: రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందులో సభ్యులైన మహిళలకు 15 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని ఋణాలుగా అందించిందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి వాకిట సునీతా లక్ష్మారెడ్డి...
View Articleటిజెఎసి శాంతిర్యాలీ
మహబూబ్‌నగర్, ఆగస్టు 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ కోర్ కమిటీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న సమైక్యవాద ఉద్యమం తెలంగాణ ప్రజలను...
View Articleవాగులో పడి ఇద్దరు బాలుర దుర్మరణం
కనగల్, ఆగస్టు 17: గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ప్రవహిస్తున్న వాగులో పడి ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన రావుల పేరయ్య, వెంకటమ్మలకు చెందిన ఇద్దరు...
View Articleసీమాంధ్రులు రెచ్చగొట్టినా సహనం కోల్పోవద్దు
ఆర్మూర్, ఆగస్టు 17: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని, ఇది మంచి విధానం కాకపోయినా సీమాంధ్రులు దాడులకు పాల్పడుతున్నారని, ఈ సమయంలో తెలంగాణవాసులు సహనం కోల్పోవద్దని...
View Articleజిఓ 72తో సీమ ఎడారి
నందికొట్కూరు, ఆగస్టు 18 : కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా జారీ చేసిన జీవో నం.72ను వ్యతిరేకిస్తూ రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి...
View Articleప్రభుత్వం తీరుపై మంత్రి టిజి గరం!
కర్నూలు, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం పని తీరుపై చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర, కృష్ణా జలాల విషయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తీరుతో తాను...
View Articleరాష్ట్ర విభజన సోనియా రాజకీయ రాక్షస క్రీడ
విజయవాడ , ఆగస్టు 18: రాష్ట్రాన్ని విభజించడం సోనియాగాంధీ రాజకీయ రాక్షస క్రీడ అని, సోనియాకి రాజకీయ అవగాహన లేదన్న విషయం ఈ విభజన వల్ల తేటతెల్లమవుతోందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి...
View Articleఎస్మా ప్రయోగంపై ఎన్జీవోల ఆగ్రహం
విజయవాడ, ఆగస్టు 18: నిరవధిక సమ్మెను నీరుగార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట రాష్ట్ర ఖజానా శాఖ పే అండ్ అకౌంట్స్ విభాగానికి ఈ...
View Articleఎంసెట్ కౌన్సెలింగ్ కు విస్తృత ఏర్పాట్లు
విజయవాడ, ఆగస్టు 18: ఇప్పటికి రెండు మాసాలు జాప్యం జరిగినా హైకోర్టు జోక్యంతో సోమవారం నుంచి ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి...
View Article