బ్యారేజీకి వరద పోటు
విజయవాడ, ఆగస్టు 18: పరిసరాల్లోని వాగులు, వంకల నుంచి శరవేగంతో చేరుతున్న వరద నీటితో పాటు రెండో రోజులుగా సాగర్ గేట్లు పైకి ఎత్తడంతో వరద నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో...
View Articleపెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం
మచిలీపట్నం , ఆగస్టు 18: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు పోలీసు అధికారులను ఆదేశించారు....
View Article‘సమైక్యతతోనే తెలుగుజాతి ప్రగతి’ పుస్తకావిష్కరణ
విజయవాడ , ఆగస్టు 18: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన, వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్ ముద్రించిన సమైక్యతతోనే తెలుగుజాతి ప్రగతి పుస్తకాన్ని ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని ప్రెస్‌క్లబ్‌లో...
View Articleరోజూ వర్షం సాగుకు కష్టం
సంగారెడ్డి,ఆగస్టు 18:జిల్లాలో క్రమం తప్పకుండా రోజూ కురుస్తున్న వర్షం రైతాంగానికి ఇబ్బందిగా మారింది. ఇపాటికే జిల్లా వ్యాప్తంగా 4.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను కర్షకులు సాగు చేశారు. అయితే ఈ సాగులో...
View Articleముఖ్య నేతలతో కెసిఆర్ మంతనాలు
జగదేవ్‌పూర్, ఆగస్టు 18: రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ ముఖ్య నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో ఆదివారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. మెదక్ జిల్లా శివారు వెంకటా పూర్‌లోని...
View Articleచట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు....
View Articleవైషమ్యాలు పెరక్కుండా చూడండి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తెలంగాణ ఏర్పాటు దాదాపు ఖాయమైపోయినందున ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుని రెండు ప్రాంతాలకు సమాన న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఎం ప్రధాన...
View Articleఉగ్రవాద సంస్థలన్నింటికీ ఐఎస్‌ఐ మాతృక
న్యూఢిల్లీ, ఆగస్టు 19: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మాజీ చీఫ్ హమీద్ గుల్‌ను తరచూ కలిసే వాడినని, 1995లో ఆయనతో జరిపిన భేటీ అనంతరం ఐఎస్‌ఐతో తనకు సంబంధాలు ఏర్పడ్డాయని పాక్...
View Articleఆహార భద్రత బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తున్న ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదముద్ర వేయించాలని పట్టుదలతో ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా...
View Articleఎల్పీ, ఎంసెట్‌లకు ఉద్యమ సెగ...
కడప, ఆగస్టు 19: ఇటు ఇంజనీరింగ్ ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్, అటు భాషా పండితుల ఎంపికకు సంబంధించిన ఎల్పీసెట్ కౌనె్సలింగ్‌ల ప్రక్రియ సోమవారం నిలిచిపోయాయి. కడప, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వివిధ...
View Articleఅట్టుడికిన అనంత
అనంతపురం, ఆగస్టు 19 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు, దీక్షలతో సోమవారం జిల్లా అట్టుడికింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, ఉద్యోగ,...
View Articleనిండుకుండలా సూరంపాలెం జలాశయం
రాజమండ్రి, ఆగస్టు 19: తూర్పు ఏజన్సీలోని సూరంపాలెం మధ్యతరహా సాగునీటి జలాశయం నిండు కుండలా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఏజన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సూరంపాలెం రిజర్వాయరు ప్రాజెక్టులోని...
View Articleజగన్ తరఫునే సమరదీక్ష
గుంటూరు, ఆగస్టు 19: పెద్దన్న పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికి తీరని అన్యాయం చేసే నిర్ణయాన్ని తీసుకుందని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్‌కు రాష్ట్రాన్ని విభజించే అర్హత లేదని...
View Articleహోరెత్తిన సమైక్య నినాదం
కర్నూలు, ఆగస్టు 19: జిల్లాలో సమైక్య నినాదం సోమవారం హోరెత్తింది. గత 19 రోజులుగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతమై భారీ సంఖ్యలో సమైక్య వాదులు వీధికెక్కి తమ డిమాండ్‌ను సాధించుకోవడం కోసం పోరాటాన్ని...
View Articleవరద బాధితులను ఆదుకోవాలి: స్వర్ణకుమారి
ఖమ్మం రూరల్, ఆగస్టు 19: గోదావరి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని స్వర్ణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెద్దతండాలోని...
View Articleరెండో రోజూ అదే తంతు
హైదరాబాద్, ఆగస్టు 20: రెండో రోజూ ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. మంగళవారం నాడు కోస్తాంధ్ర ప్రాంతంలోని అనేక కౌనె్సలింగ్ కేంద్రాలు మూత పడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులను...
View Articleసందట్లో సడేమియా!
కర్నూలు, ఆగస్టు 20 : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు మరో శరాఘాతం తగలనుంది. రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఉద్యమబాటలో ఉండగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు సీమకు విఘాతం కలిగించే విధంగా ఓ...
View Articleవేతనం తీసుకున్నాక సమ్మెలోకి
హైదరాబాద్, ఆగస్టు 20: ఆగస్టు నెల వేతనం తీసుకున్న వెంటనే నిరవధిక సమ్మె చేయాలని రాష్ట్ర సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. గత మూడు వారాల నుండి ఒకవైపు అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు చేస్తూ,...
View Articleకర్నూలు, అనంతపురంతో రాయల తెలంగాణ: జెసి
న్యూఢిల్లీ,ఆగస్టు 20: అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో చేర్చి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకుడు, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని నాయకత్వంలోని...
View Articleరాజీవ్‌గాంధీ జయంతి
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, విహెచ్, దానం తదితరులునివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రిStateenglish title: rajDate: Wednesday,...
View Article