కోటి మందితో సమైక్యాంధ్ర మార్చ్
విజయనగరం/పార్వతీపురం, ఆగస్టు 20: సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సీమాంద్ర ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం యోచించినా తాము బెదిరేది లేదని ఎపి ఎన్‌జివో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు...
View Articleసత్తిబాబు ఎక్కడ?
విశాఖపట్నం, ఆగస్టు 20: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రకటన స్వపక్షంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ సృష్టించుకున్న సామ్రాజ్యం బీటలువారే...
View Articleఎస్మా’ దారుణం
గుంటూరు, ఆగస్టు 20: ఒకపక్క రాష్ట్ర విభజనకు అనుకూలమేనని లేఖ ఇచ్చిన చంద్రబాబు మరోపక్క సీమాంధ్రలో ఆత్మగౌరవం పేరుతో బస్సుయాత్ర చేస్తానంటూ బయలుదేరుతున్నారని, ఆయన ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తారో...
View Articleమార్మోగిన సమైక్య నాదం
విజయవాడ, ఆగస్టు 20: సమైక్యాంధ్ర ఉద్యమం మహోద్ధృతంగా సాగుతోంది. ఎన్జీఓస్ పిలుపు మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగ జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్ - చెన్నై జాతీయ రహదారిని గొల్లపూడి వద్ద దిగ్బంధించారు....
View Articleహైవేల దిగ్బంధం
విశాఖపట్నం, ఆగస్టు 20: సీమాంధ్ర రోడ్లన్నీ జన సంద్రమయ్యాయ. ఎన్‌జిఓలు, కార్మికులు, వివిధ జెఎసిల ఆధ్వర్యంలో కోల్‌కతా-చెన్నై 16వ నెంబరు జాతీయ రహదారిని మంగళవారం దిగ్బంధించారు. విశాఖ నగరంలోని కంచరపాలెం వద్ద...
View Articleచంద్రబాబు చేతికి ‘తెలుగు’ మహిళల రాఖీలు
హైదరాబాద్, ఆగస్టు 21: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు...
View Articleభూమిపైకి సౌర తుపాను!
వాషింగ్టన్, ఆగస్టు 21: సూర్యుడిలో అత్యంత శక్తివంతమైన సౌర తుపాను సంభవించింది. దీని ఫలితంగా గంటకు 33 లక్షల కిలోమీటర్ల వేగంతో విపరీతమైన వేడితో కూడిన సూక్ష్మ కణాలతో ఏర్పడిన భారీ మేఘం భూమి దిశగా శరవేగంగా...
View Articleఇద్దరు ఖైదీల ఉరిశిక్ష
న్యూఢిల్లీ/ బెల్గాం, ఆగస్టు 21: ఒక బాలికపై మానభంగానికి పాల్పడి, తరువాత ఆమెను కిరాతకంగా హత్యచేసిన కేసులో కర్నాటకకు చెందిన ఇద్దరు ఖైదీలకు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. గురువారం విధించాల్సిన...
View Articleదేశ ప్రయోజనాలు ముఖ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: పట్టుదలు, ఆధిపత్య పోరాటాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, క్రీడా రంగంలో భారత్ ప్రతిష్టను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి...
View Articleదావూద్ ముఖ్య అనుచరులపై నాన్‌బెయలబుల్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ, ఆగస్టు 21: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరులు ముగ్గురిపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్...
View Articleఐసిసి టి-20 ర్యాంకింగ్స్ ఆరో స్థానంలో కోహ్లీ
దుబాయ్, ఆగస్టు 21: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. బ్రెండన్ మెక్‌మెలం...
View Articleవాట్సన్ సూపర్ సెంచరీ
ది ఓవల్ (లండన్), ఆగస్టు 21: ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన యాషెస్ సిరీస్ చివరి దైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో రాణించాడు. ప్రతి ష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అతనికి...
View Articleమా పరువు తీశాడు
లండన్, ఆగస్టు 21: ఇంగ్లాండ్ జట్టు పరువు తీశాడంటూ స్పిన్నర్ మాంటీ పనేసర్‌పై పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల ఒక నైట్ క్లబ్‌లో పీకల వరకూ తాగిన పనేసర్ ఆ మత్తులో బహిరంగ...
View Articleవివాదాల హైదరాబాద్!
హైదరాబాద్, ఆగస్టు 21: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టు వివాదాలకు కేంద్రమైంది. ఆటగాళ్ల వేలం సక్రమంగా జరగలేదని ఈ జట్టు ఆటగాడు, ఇండోనేషియాకు చెందిన తౌఫీక్ హిదాయత్ ఆరోపిస్తే,...
View Articleపునియా ఆశలు గల్లంతు!
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు ఈసారి తనకు దక్కుతుందన్న డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా ఆశలు గల్లంతయ్యాయి. ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు...
View Articleతెరాస కుటుంబ పార్టీ
గజ్వేల్, ఆగస్టు 22: ఎంతో ధైర్యంతో తెలంగాణ ప్రకటించిన సోనియాను టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ అభినందించక పోవడంలో అంతర్యమేమిటని జి.విజయ రామారావు ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి దిగ్విజయ్ సమక్షంలో...
View Articleకిరణ్ భుజాలపై కొత్త బాధ్యత
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణపై వెనకడుగు వేయవద్దంటూ తెలంగాణ మంత్రులు... రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీమాంధ్ర నేతలు చేస్తున్న ఉద్యమాలపై అధిష్టానం నిశితంగా దృష్టి సారిస్తోంది. వరుసగా రెండు రోజులపాటు...
View Articleఎమ్సెట్ కౌన్సెలింగ్ నాలుగో రోజూ ఆటంకం
హైదరాబాద్, ఆగస్టు 22: ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తంతు రాష్ట్ర సమైక్య ఉద్యమాల అడ్డంకుల మధ్య గురువారం నాడు జరిగింది. నాలుగో రోజు కూడా అనేక అడ్డంకుల మధ్య 20 కౌన్సెలింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. కేవలం...
View Articleసీమాంధ్ర ఉద్యమంతో టెట్ వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 22: సీమాంధ్ర ఉద్యమంతో వివిధ పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఆంధ్రాయూనివర్శిటీ, నాగార్జున వర్శిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షను...
View Article‘సమైక్య ద్వయం’ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో కరుడుగట్టిన సమైక్యవాదులుగా పేరొందిన తాజా, మాజీ ముఖ్యమంత్రులు గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నివాసంలో ప్రస్తుత ముఖ్యమంత్రి...
View Article