విభజనకు ఆ మూడు పార్టీలే కారణం: కొండ్రు
హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజనకు టిడిపి, బిజెపి, సిపిఐ పార్టీలే కారణమని వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ ధ్వజమెత్తారు. ఆ మూడు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ...
View Articleసెప్టెంబర్‌లో ‘చలో హైదరాబాద్’
హైదరాబాద్, ఆగస్టు 22: సెప్టెంబర్ మొదటి వారం నాలుగు నుంచి ఏడవ తేదీలోగా ‘చలో హైదరాబాద్’ పేరిట మహాశాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్...
View Articleజంట నగరాల్లో నేటినుంచి ఆంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జంట నగరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ హైదరాబాద్...
View Articleవిభజన వద్దే వద్దు
హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పి.బాలరాజు తీవ్రంగా స్పందించారు. తాను పూర్తిగా సమైక్య వాదినని, అయితే విభజన జరిగితే గిరిజనుల హక్కులకు భంగం...
View Articleపార్టీలన్నీ మాట తప్పుతున్నాయి
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం మళ్లీ వెనక్కిపోతుందేమోనని భయంగా ఉందని టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణపై వెనక్కి...
View Articleవిభజన మంటల్లో చలి కాచుకుంటారా?
హైదరాబాద్, ఆగస్టు 23: రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి, రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణం అంటూ టిడిపి ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు 17 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు...
View Articleతెలంగాణపై బిజెపి వైఖరి మారిందా?
హైదరాబాద్, ఆగస్టు 23: ‘తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌పై బిజెపి వైఖరి స్పష్టంగా ఉందనుకున్నాం, కానీ పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేస్తే స్పందించని సుష్మా స్వరాజ్, సీమాంధ్ర ఎంపీల సస్పెన్ష్‌ను...
View Articleసచివాలయంలో సమైక్య హోరు
హైదరాబాద్, ఆగస్టు 23: ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుతూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం సమతా బిల్డింగ్ వద్దకు ఉద్యోగులు చేరి సిడబ్ల్యుసి...
View Articleఏసిబికి చిక్కిన ఎస్‌ఐ
నల్లకుంట, ఆగస్టు 23: లంచం తీసుకుంటూ నల్లకుంట పోలీస్టేషన్ ఎస్‌ఐ షేక్ ముస్తక్‌వల్లి అడ్డంగా దొరికి పోయాడు. ఏసిబి డిప్యూటీ ఎస్పీ టి.శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డిడి కాలనీకి చెందిన...
View Articleనాయకులే తెలంగాణకు అడ్డు
ఖైరతాబాద్, ఆగస్టు 23: నీతి, నియమం లేని సీమాంధ్ర నాయకులే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ మండిపడింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు...
View Articleముంబై గ్యాంగ్‌రేప్‌పై నిరసన జ్వాల
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 23: ముంబైలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై నగరం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మహిళలకు రక్షణ కల్పించే సత్తా సర్కార్‌కు వుందా లేదా అని పలువురు...
View Articleచదువుతోనే అభివృద్ధి
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 23: విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధిని, గౌరవాన్ని పెంపొందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం ఆధ్వర్యంలో...
View Articleకొనసాగుతున్న పనులు
హైదరాబాద్, ఆగస్టు 23: ఏ పని చేపట్టినా తొలుత ఆర్భాటం..హల్‌చల్, ఆ తర్వాత అంతా నిర్లక్ష్యం..అలసత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పదేళ్ల క్రితం చేపట్టిన చార్మినార్ పాదచారుల క్షేత్రం పనులు...
View Articleరోడ్లు ఎందుకు పాడవుతున్నాయ్..!
హైదరాబాద్, ఆగస్టు 23: ప్రతి వర్షాకాలం వచ్చేసరికి నగరంలో రోడ్లు చెడిపోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకిలా జరుగుతోంది... ఈ సమస్యను పరిష్కరించేందుకు...
View Articleమంత్రి ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టిడిపి, టిఆర్‌ఎస్ నేతలు
వికారాబాద్, ఆగస్టు 23: ధారూర్ మండలం రుద్రారం గ్రామ టిఆర్‌ఎస్ గ్రామ సర్పంచ్ భర్త వెంకటయ్య, గట్టెపల్లికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు రాజేందర్, రాంపూర్ తండాకు చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు ఓబ్యానాయక్, శంకర్‌నాయక్...
View Article‘ఫస్ట్’ వీరే..
మన దేశం తరఫున క్రీడా రంగంలో ప్రప్రథమంగా వివిధ రకాల రికార్డులు నెలకొల్పిన ప్రముఖుల వివరాలు.. * ఇంగ్లీష్ చానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు మిహిర్ సేన్. 1958లో అతను ఈ ఫీట్ సాధించాడు. 1959లో ఆర్తీ సాహా...
View Articleమనం మరచిన మిల్కా
అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో మెరిన భారత సూపర్ అథ్లెట్ మిల్కా సింగ్‌ను మనం ఏనాడో మరచిపోయాం. దేశ విభజన సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన మిల్కా అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పెరిగాడు. అథ్లెటిక్స్‌లో...
View Articleప్రతిభకు చిరునామా..
‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని అసాధారణ ప్రతిభా పాటవాలను వివరించడానికి ప్రయత్నించడం సూర్యుడ్ని దివిటీతో చూపే సాహసం చేయడమే. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, బక్కపలచగా ఉండే...
View Articleచెస్ రారాజు ఆనంద్
భారత తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ (జిఎం) విశ్వనాథన్ ఆనంద్. 1988లో తన 18వ ఏట అతను చివరి జిఎం నార్మ్ సాధించాడు. 1969 డిసెంబర్ 11న చెన్నైలో జన్మించిన అతను 1983లో భారత జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌ను కైవసం...
View Article‘చీర’ మాయమైపోయందా?
‘చిలక పచ్చ చీరకట్టి చేమంతి పూలుపెట్టి సోకు చేసుకొచ్చానురో, ఓరయ్యో చుక్కలాంటి చిన్నదాన్నిరో’ (‘మా ఇద్దరి కథ’ సినిమాలోని పాట). తెలుగు సాంప్రదాయానికి ‘చీర’ ఎంత విలువైన వస్తమ్రో నాటి హీరోయిన్స్ అయిన...
View Article