‘అడ్డా’ విజయం ఉత్సాహాన్నిచ్చింది
శ్రీనాగ్ కార్పొరేషన్‌పై తాము నిర్మించిన మూడవ చిత్రం ‘అడ్డా’ విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, సూపర్ హిట్ రేంజ్‌లో అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతోందని, రెండో వారంలో కూడా ఆదరణ తగ్గలేదని, ఈ...
View Article‘గులాబీ’ ఏం చెబుతుంది?
గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గులాబి’. హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, సునీల్ గోగిశెట్టి ప్రధానపాత్రధారులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
View Article‘అందరూ అందరేనా’ లోగో విడుదల
పోసాని కృష్ణమురళి, శిల్పి శుక్లా, సురేష్, తా.రమేష్ ప్రధానపాత్రధారులుగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అందరూ అందరేనా’ (రొమాంటిక్ హర్రర్). కాసుల రామకృష్ణ (శ్రీ్ధర్) దర్శకత్వంలో శివసాయి...
View Article‘నన్ను దోచుకొందువటే’ ప్రారంభం
కిరణ్, అక్షయ జంటగా ఆర్.కె ఫిలిమ్స్ ఫ్యాక్టరీస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకొందువటే’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ...
View Article’కట్‌చేస్తే‘ సగం పూర్తి
సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణా క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘కట్‌చేస్తే’. పడాల శివసుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఎం.ఎస్.కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు 50శాతం...
View Articleఉద్యమం .. ఉద్ధృతం
విజయనగరం, ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోసం చేస్తోన్న పోరాటం ఏ మాత్రం సడలలేదు. నేటికి 26 రోజులు గడచినప్పటికీ ఇంకను ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు.. ఆమరణ దీక్షలు.. మానవహారాలు..ర్యాలీలు... దిష్టిబొమ్మల దగ్ధం.....
View Articleగళం కలిపి... పదం కదిపి...
మచిలీపట్నం, ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జిల్లాలో విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కొనకళ్ళకు పూర్తి...
View Articleప్రజా ఉద్యమానికి సై పార్టీ నిరసనలకు నై
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నంరాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమిస్తున్నారు....
View Articleతిండి కటకట తొలగేనా?
అధికశాతం ప్రజలకు ఆహార భద్రత ఏర్పడడం హర్షణీయం. సోమవారం లోక్‌సభ ఆమోదించిన ‘ఆహార భద్రత’ బిల్లు చట్టమై అమల్లోకి రావడం వల్ల ఆకలి బాధ తొలగిపోతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట! ఏళ్ళ తరబడి తడిప్పెట్టిన...
View Articleఆందోళన కలిగిస్తున్న ఈజిప్టు పరిణామాలు
ప్రస్తుతం నైలునదీ తీరప్రాంతంలో కొనసాగుతున్న మానవ విషాదానికి.. పదవీత్యుడైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన నేత భవితవ్యానికి లేదా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న సైన్యానికి మధ్య హస్తి మశకాంతరం తేడా ఉంది....
View Articleపాఠశాల విద్యే పునాది
పాఠశాల విద్యను మెరుగు పరచాలంటే కొన్ని మార్పులు చేర్పులు అవసరం. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్యే గొప్ప పునాది. పునాది గట్టిగా లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. అంతేకాదు...
View Articleసమన్యాయం!
నాయకులంటే వేలిముద్ర గాళ్లు అని తేలిగ్గా చూస్తారు కానీ భాషామాతల్లికి వారు చేసిన సేవ సామాన్యమైనదేమీ కాదు. కళామతల్లికి హీరోలు చేసే సేవకు ప్రచారం లభించినట్టుగా భాషామతల్లికి నాయకులు చేసే సేవ గుర్తింపునకు...
View Articleమరో షెడ్డు నిర్మించాలి
వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లల తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకొనేందుకు ఉదయం 10.గం.కు, మధ్యాహ్నం 3 గం.కు రాత్రి 10 గం.లకని తిరుమల స్వామివారి పాలకవర్గం సమయం కేటాయించారు. ఈ క్యూ కూడా...
View Articleకృష్ణం వందే జగద్గురుమ్
నేడు కృష్ణాష్టమి. బాలకృష్ణుడి వేషంలో చిర్నవ్వులు చిందిస్తున్న ఓ బాలుడు.నేడు కృష్ణాష్టమి.Stateenglish title: kDate: Tuesday, August 27, 2013
View Article- పోంజీ పథకాల నుంచి - మదుపర్లను కాపాడటం ఆర్‌బిఐ, ప్రభుత్వం విధి
ముంబయి, ఆగస్టు 28: అమాయక మదుపర్లను ఆర్థిక మోసాల నుంచి కాపాడే బాధ్యత అటు ప్రభుత్వంపై ఇటు రిజర్వ్ బ్యాంకుపై ఉందని ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంతోపాటు మరికొన్ని...
View Articleఅనవసర భయాలతోనే రూపాయి పతనం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: రూపాయి మారకం విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమవుతున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది. ఇందులోభాగంగానే రూపాయి...
View Articleఈసారి జిడిపి 3.7 శాతమే
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జిడిపి అంచనాను ఆర్థిక సేవల దిగ్గజం బిఎన్‌పి పరిబాస్ బుధవారం కుదించింది. ఇంతకుముందున్న 5.7 శాతం అంచనాను 3.7 శాతానికి దించింది. అంతేగాక సంక్షోభం...
View Articleకార్లు, గృహోపకరణాలు మరింత ప్రియం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ దిగజారుతూ నేల చూపులు చూస్తుండటంతో కార్లు, గృహోపకరణాల ధరలు నింగి వైపు చూస్తున్నాయి. రూపాయి పతనం వల్ల లాభాలు తగ్గుతుండటంతో కార్లు,...
View Articleభారత్‌కు ముందున్నది ముళ్లబాటే
న్యూఢిల్లీ, ఆగస్టు 28: డాలర్ విలువతో పోల్చితే రూపాయి పతనం, దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గడం, కరెంట్ ఖాతా లోటు అంతకంతకు ఎగబాకుతుండటం వంటి ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు సమీప భవిష్యత్తు...
View Article