భారీ నష్టాల నుంచి స్వల్ప లాభాలకు.. నాటకీయంగా కోలుకున్న స్టాక్‌మార్కెట్లు
ముంబయి, ఆగస్టు 28: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం అత్యంత నాటకీయంగా భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడంతో మదుపర్లు తీవ్ర ఒత్తిడికి లోనై...
View Articleఎన్నికలు నిర్వహించకుంటే కఠిన చర్యలు
పటియాలా, ఆగస్టు 28: నిబంధనల ప్రకారం ఈఏడాది నవంబర్ నాలుగో తేదీలోగా ఎన్నికలను నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోవాలని లేకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)ను అంతర్జాతీయ...
View Articleఫైనల్‌లో స్థానమే లక్ష్యం
బెంగళూరు, ఆగస్టు 28: తొలి ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) ఫైనల్‌లో స్థానం కోసం గురువారం ఇక్కడి శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో ముంబయి మాస్టర్స్, అవాధే వారియర్స్ జట్లు ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నాయి....
View Articleచెమటోడుస్తున్న సెవాగ్!
చెన్నై, ఆగస్టు 28: జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ఈ ఏడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌పై కనే్నశాడు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని...
View Articleఐబిఎల్ ఫైనల్‌కు హైదరాబాద్
హైదరాబాద్, ఆగస్టు 28: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. బుధవారం పుణే పిస్టన్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మొదటి మూడు మ్యాచ్‌లను 3-0 తేడాతో గెల్చుకొని ఈ జట్టు...
View Articleఇప్పటికి అర్థమైంది...!
పరిశ్రమ గురించి ఇప్పటికి అర్థమైందట ప్రియాంకా చోప్రాకి. బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్ లేకుండా - ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ.. నిలదొక్కుకోవటం అంటే మాటలు కాదు. ఆమె నటించిన చిత్రాలన్నీ -ఏవో కొన్ని తప్ప- కమర్షియల్...
View Articleతగిన శాస్తి!
కుర్రకారును వేడెక్కించే స్టేట్‌మెంట్లు ఇచ్చి మొత్తానికి ఒకటీ అరా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న పూనం పాండేకు ఇప్పుడు చుక్కెదురవుతోంది. కొంతమందిని కొన్నిసార్లే మోసం చేయవచ్చు, అందరినీ ఎప్పుడూ మోసం...
View Articleబ్యాక్ టు పెవిలియన్!
బాలీవుడ్‌లో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా తన కెరీర్ ప్రారంభించిన పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ పరిశ్రమ పట్ల చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదట. ‘జిస్మ్-2’ చిత్రం తరువాత రాగిణి ఎం.ఎం.ఎస్ చిత్రంలో...
View Articleఅమితాబ్ ఆల్బమ్!
పాత ఆల్బమ్ కనిపిస్తే - జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్లటం ఎవరికైనా సహజమే. ఐతే - మీరు అభిమానించే నటుడి ఫొటో ఆల్బమ్ కనిపిస్తే. ఇక మురిపెం కాక మరేముంటుంది? ‘మద్రాస్ కేఫ్’ దర్శకుడు షూజిద్ సర్కార్ నేతృత్వంలో...
View Articleజగన్ అరెస్టుతో ఉస్మానియాలో ఉద్రిక్తత
హైదరాబాద్, ఆగస్టు 29: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చంచల్‌గూడ జైలులో చేస్తున్న దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేసి ఆయనను ఉస్మానియాకు తరలించడంతో అక్కడ తీవ్ర...
View Articleవణికిస్తున్న వ్యాధులు
హైదరాబాద్, ఆగస్టు 29: వాతావరణంలో తరుచూ చోటుచేసుకుంటున్న మార్పులు..మరోవైపు నగరంలోని పలు చోట్ల కలుషిత నీరు సరఫరా..పారిశుద్ధ్య సమస్య కారణంగా దోమలు స్వైరవిహారంతో కమ్ముకుంటున్న వ్యాధులు నగరాన్ని...
View Article‘దీపం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
హైదరాబాద్, ఆగస్టు 29: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి యం.ముఖేష్‌గౌడ్ అన్నారు....
View Articleచిన్న వర్షాలకే జలమయం
హైదరాబాద్, ఆగస్టు 29: మహానగరంలో గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఫలితంగా వాహనదారుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్,...
View Articleభత్కల్ అరెస్టుతో.. అంతా అప్రమత్తం
హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 29: ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో సంభవించిన జంట పేలుళ్ల ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే! అంతేగాక, అంతకు ముందుకు లుంబినీపార్కు, కోఠిలోని గోకుల్...
View Articleకిడ్నాప్.. హింస
కంటోనె్మంట్, అగస్టు 29: నాల్గుసంవత్సరాల క్రితం తమ వద్ద పనిచేసినప్పుడు ఏడు తులాల బంగారు నగలు దొంగిలించాడని, దానికి ప్రతిగా 6 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒకవ్యక్తిని కిడ్నాప్‌చేసి వారం...
View Articleపరిచయం..
హెలెన్ కెల్లర్జీవిత గాథరచన: డా.నన్నపనేని మంగాదేవివెల: రూ.30ప్రతులకు: విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్విశాలాంధ్ర బుక్ హౌస్బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు. ‘నిరాశా నిస్పృహలకు తావు ఉండరాదు....
View Articleకథ-కమామిషు
కథ-కమామిషు (కథ రాయడమెలా?) -ఐతా చంద్రయ్యవెల: రూ.90/-ప్రతులకు: ఐతా చంద్రయ్యఇం.నెం.4-4-11, షేర్‌పురా,సిద్దిపేట - 502 103.మెదక్ జిల్లా 09391205299కొత్త పుస్తకంWeekly Features - Askharaenglish title: kDate:...
View Articleసైన్సులో సాహసాలు
సైన్సులో సాహసాలురాకెట్ కథ - రెడ్డి రాఘవయ్యవెల: రూ. 30/-ప్రతులకు:శ్రీ బాలాజీ పబ్లికేషన్స్విజయవాడ -520 002కొత్త పుస్తకంWeekly Features - Askharaenglish title: raketDate: Saturday, August 31, 2013
View Articleమేఘాల మాటున నిజాలు..
నల్లబారుతున్న మేఘంతమిళ మూలం:డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్.తెలుగు అనువాదం: ఎజి యతిరాజులువెల: 25రూ./ప్రతులకు:ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, చిక్కడపల్లి,హైదరాబాద్- 500 020.అంబరవీధిలో కాంతులీనే మేఘమాలను...
View Article