గతకాలపు ప్రగతిపై సునిశిత శోధన
ప్రాచీన భారతదేశంలో ప్రగతి,సాంప్రదాయవాదంఎస్.జి.సర్దేశాయ్ (ఆంగ్లమూలం)తెలుగు సేత:వల్లంపాటి వెంకట సుబ్బయ్య-వెల: రూ.180పుటలు: 294,ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు.వర్తమానాన్ని అర్థం...
View Article‘తేటగీతుల’ హొయలు
శకుంతల- పద్యకావ్యముడాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ,రూ.200/-ప్రతులకుడా.అయాచితం నటేశ్వరశర్మ, 7-36-9, నిజాంసాగర్ రోడ్,కామారెడ్డి- నిజామాబాద్ జిల్లా.అయాచితం నటేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్రములలో గణనీయమైన...
View Article‘మరణాల’ మర్మంపై శాస్ర్తియ దృక్కోణం
దీప నిర్వాణ గంధం డా.లంకా శివరామప్రసాద్, వెల:రూ.250,పబ్లిషర్స్:డా.లంకా శివరామప్రసాద్, సృజన లోకమ్,ప్రశాంతి హాస్పిటల్,శివనగర్,వరంగల్-506002ఈ పుస్తకంలోని అంశాలన్నీ ‘మృత్యువు’ కు సంబంధించినవి. రచయిత గుండెకు...
View Articleస్ఫూర్తి దాయకం.. ఉద్యమ ఇతిహాసం
‘గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు’, సం: సిహెచ్ హరిబాబు,ప్రొఫెసర్ ఎం.వి.ఎస్.కోటేశ్వరరావు, బి.సుధాకిరణ్;ప్రచురణ: ప్రజాశక్తి బుక్‌హౌస్; (అన్ని బ్రాంచీలు);వెల: రూ. 300/-తెలంగాణ ఉజ్వల ఇతిహాసంలో అనేక...
View Articleప్రేమ సమస్యలపై ‘అభ్యాసం’!
అక్షర అభ్యాసంపప్పు వెంకట రామచంద్రరావువెల:రూ.125/-;పుటలు- 220;ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.అక్షర+అభ్యాసం= అక్షరాభ్యాసం అవ్వాలి కదా! (సవర్ణదీర్ఘ సంధి)-అన్న ప్రశ్నకు స మాధానం తెలుసుకోడానికి పప్పు...
View Articleఅక్షరం సంతోషానికి సంకేతం
J ఈ అక్షరం వర్ణమాలలో 10వ అక్షరం. ఈ అక్షరం చూపుడు వేలు ఆకాశం వైపు చూపుతున్నట్లుగా ఉంటుంది. అందువలన ఈ అక్షరం దివ్యశక్తిని కలిగిస్తుంది. ఈ అక్షరంలో పేరు ప్రారంభమయ్యే వారు నాయకులుగా ఎదుగుతారు. వీరికి మంచి...
View Articleసెంటిమెంట్స్!
...............సరదా సంగతులకు సెటైర్ తాలింపు .................మన లైఫ్‌లో సెంటిమెంట్‌కున్న వాల్యూ ఇంక దేనికీ ఉండదు. సెంటిమెంట్-గింటిమెంట్ అంతా ట్రాష్ అని ఓపెన్‌గా స్టేట్‌మెంటిచ్చిన కేటగిరి కూడా ఏదోక...
View Articleహంతకి
మేడ మెట్లు దిగి కిందకి వచ్చిన రాల్ఫ్ మాంట్‌గోమరి అద్దం ముందు నిలబడి టై సర్దుకుని, డ్రెస్సింగ్ టేబుల్‌మీది ఉత్తరాలని చూసుకున్నాడు. తర్వాత దినపత్రికని చదువుతున్న వంటావిడని చూసి పలకరించాడు.‘గుడ్మార్నింగ్...
View Articleజంటనగరాల్లో పోలీస్ ఆంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 31:జంటనగరాల్లో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఆంక్షలను అమలు చేస్తున్నామని జంటనగరాల పోలీస్ కమిషనర్లు అనురాగశర్మ, సివి ఆనంద్ ప్రకటించారు. ఈ మేరకు వేర్వేరు...
View Articleవీడిన విలీనం ఉత్కంఠ!
హైదరాబాద్, ఆగస్టు 31: ఏడు సర్కిళ్ల కోర్ సిటీ నుంచి 18 సర్కిళ్లకు విస్తరించిన మహానగర పాలక సంస్థ పరిధిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన శివార్లలోని పలు గ్రామపంచాయతీల విలీన ఉత్కంఠకు ఎట్టకేలకు...
View Articleపోలీస్ శాఖలో 45 మంది పదవీ విరమణ
హైదరాబాద్, ఆగస్టు 31: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీస్ అధికారులతో పాటు ఉద్యోగులు దాదాపు 45 మంది శనివారం పదవీవిరమణ పొం దారు. వీరిలో ఒక సర్కిల్...
View Articleనేడూ అందుబాటులో ఆధార్ లింకు!
హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 31: భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేస్తున్న ఆధార్ కార్డు లింకుతో నేటి నుంచి నగదు బదిలీ పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. నిన్నమొన్నటి వరకు...
View Articleమళ్లీ పెట్రోవాత
హైదరాబాద్, ఆగస్టు 31: ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, రూపాయి విలువ పతనంతో బేజారవుతున్న మహానగర వాసులపై మరో పిడుగు పడింది. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచటంతో వివిధ...
View Articleఫుడ్‌పై తనిఖీల సంగతేంటి?
హైదరాబాద్, ఆగస్టు 31: శివార్లలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలటంతో ముగ్గురు, మేయర్ డివిజన్‌లో డెంగీ వ్యాధి బారిన పడి ఒక చిన్నారి మృతి చెందిన తర్వాత గానీ బల్దియా అధికారులు కళ్లు తెరవలేదు. జరగాల్సినదంతా జరిగిన...
View Article2 నుంచి ఆరోగ్య అవగాహన శిబిరాలు
హైదరాబాద్, ఆగస్టు 31: నగరంలో రోజురోజుకి ప్రబలిపోతున్న వ్యాధుల బారిన పడకుండా గ్రేటర్ ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటి అంశాల పట్ల వారిని చైతన్యవంతులను చేసేందుకు గాను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రత్యేక...
View Articleమండుతున్న కూరగాయల ధరలు
ఒంగోలు, సెప్టెంబర్ 1: సమైక్యాంధ్ర ఉద్యమంతో ఒంగోలులోని దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కూరగాయల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల మార్కెత్‌లో...
View Articleసడలని పోరు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: రాష్ట్ర విభజను నిరసిస్తూ సమైక్య ఉద్యమ సెగలు ఎగిసి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రే లక్ష్యంగా ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ముందుకు...
View Articleమడమ తిప్పని ఉద్యోగులు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: తెలంగాణ ఉద్యమానికి తీసిపోనివిధంగా సిక్కోల్ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది....
View Articleఅభ్యర్థులకు గాలం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 1: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు అటంకాల మీద ఆటంకాలు ఎదురయ్యాయి. తొలుత నుంచి సుస్పష్టమైన విధానం సర్కారు అనుసరించకపోవడంతో మరింత జాప్యం జరిగింది....
View Articleజలమూరు పోస్ట్ఫాస్‌లో రైల్వేరిజర్వేషన్ కౌంటర్
జలుమూరు, సెప్టెంబర్ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలోని పోస్ట్ఫాస్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు డివిజన్ రైల్వేబోర్డు మెంబర్ సురవరం రవీంద్ర తెలిపారు....
View Article