హైదరాబాద్, ఆగస్టు 31: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న పోలీస్ అధికారులతో పాటు ఉద్యోగులు దాదాపు 45 మంది శనివారం పదవీవిరమణ పొం దారు. వీరిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, ఒక ఆర్స్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక లీగల్ అధికారి పదవీవిరమణ చేశారు. పదవీవిరమణ చేసిన ప్రతి ఒక్కరికీ రూ. 10వేలు కమిషనర్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అనురాగశర్మ, కమిషనర్ సివి ఆనంద్ పాల్గొన్నారు
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీస్ శాఖలో
english title:
p
Date:
Sunday, September 1, 2013