ఖరీఫ్ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకమే
దేవరకద్ర, సెప్టెంబర్ 1: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. వర్షాధార ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగల్ నీటిమట్టం 37 అడుగులకు గాను ప్రస్తుత వర్షాకాలం...
View Articleసిఎం ప్రోత్సాహంతోనే సీమాంధ్రలో లొల్లి
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే సీమాంధ్ర ప్రాంతంలో లొల్లి జరుగుతుందని, ఈ లొల్లి ఎందుకు జరుగుతుందో ఆ ప్రాంత ప్రజలకే అర్థం కావడంలేదని బిజెపి నాయకులు, నాగర్‌కర్నూల్...
View Articleపార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలి
పాలమూరు, సెప్టెంబర్ 1: యుపిఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కె.యోసుపు డిమాండ్ చేశారు. డిటిఎఫ్ ఉపాధ్యాయ సంస్థ...
View Articleపచ్చదనం పెంపునకు మొక్కలు దోహదం
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1: పాలమూరు విశ్వవిద్యాలయంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి డికె అరుణ అన్నారు. ఆదివారం పాలమూరు విశ్వవిద్యాలయం...
View Articleతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యం: ఎంపి మంద
ఇటిక్యాల, సెప్టెంబర్ 1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని నాగర్‌కర్నూల్ ఎంపి మంద జగన్నాథం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొండేరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన...
View Article‘సమైక్య’ సభకు అనుమతి ఇవ్వాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న ఎపి ఎన్జీవోలు నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎపి ఎన్జీవో అధ్యక్షుడు పి. అశోక్ బాబు...
View Articleనేటి నుంచి ఎమ్సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఇంజనీరింగ్ యుజి కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న ఎమ్సెట్ కౌనె్సలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపికకు సెప్టెంబర్ 3 నుండి 12వ తేదీ వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్...
View Articleవిడిపోతే.. వివాదాలే!
హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్రం విడిపోతే జల వివాదాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే కర్నాటకతో తుంగభద్ర ప్రాజెక్టుతో ఉన్న సమస్యలు తొలగలేదని, ఇక రాష్ట్రం...
View Articleఒక యాత్ర.. రెండు ప్రయోజనాలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో జరుపుతున్న ఆత్మగౌరవ యాత్ర వల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రయోజనకరమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు యాత్రపై...
View Articleనాలుకా? తాటి మట్టా?
హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుది నాలుకా? తాటిమట్టా? అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు తరహాలో ఇన్నిమార్లు మాట మార్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని,...
View Articleరగులుతున్న ఉద్యోగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 2: హైదరాబాద్‌పై హక్కులే లక్ష్యంగా రెండు ప్రాంతాల ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. హైదరాబాద్ మాదేనంటూ తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ అందరిదీనంటూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న...
View Articleనేడు మంత్రులు, ఎమ్మెల్యేల దీక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 2: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేపట్టనున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, రాష్ట్ర...
View Articleపైరవీకారులకే ఉత్తమ అవార్డులు
హైదరాబాద్, సెప్టెంబర్ 2: విద్యారంగంలో వినూత్న పోకడలతో అద్భుతాలు సృష్టిస్తున్న టీచర్లను పక్కన పెట్టి రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకున్న ఉపాధ్యాయులకు అవార్డులు ప్రతి ఏటా దక్కడం మిగిలిన వారికి విస్మయం...
View Articleఅట్టుడుకుతున్న సీమాంధ్ర
విశాఖపట్నం/విజయనగరం/శ్రీకాకుళం, సెప్టెంబర్ 2: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. మన్యంలో రెండోరోజు కూడా సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఆశీల్‌మెట్ట జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను...
View Articleసింగరేణిలో ఎస్మా ప్రయోగం
కొత్తగూడెం, సెప్టెంబర్ 2: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఎస్మా చట్టాన్ని ఈ నెల 11నుండి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది....
View Articleడా. లక్కిరెడ్డికి ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డు
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సమాజ సేవ చేస్తున్న మానవతావాది ప్రముఖ డాక్టర్ లక్కిరెడ్డి అనిమీరెడ్డికి ఈ నెల 7న అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ‘ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ఎన్టీఆర్...
View Articleబిజెపి ‘ఉల్లి’ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సామా న్య, మధ్యతరగతి ప్రజలను అధిక ధరలు పీడిస్తున్నాయని, ప్రజల బాధలపై కేంద్ర రాష్ట్రాలకు పట్టింపు లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఉల్లి ధర పెరిగిన...
View Articleవిభజన జరిగితే నీటి ఒప్పందాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 3: రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. దేశాల మధ్యనే నదీ జలాల పంపిణీ...
View Articleరాజకీయాలు వద్దు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: జమ్మూ-కాశ్మీర్ నుంచి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడిగా ఎదిగిన యువ ఆల్-రౌండర్ పర్వెజ్ రసూల్ తదనంతరం చోటుచేసుకున్న రాజకీయాలపై ఆవేదనతో ప్రతిస్పందించాడు. తనను...
View Articleమహేశ్వరి ‘అర్జున’పై నేడు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రముఖ ట్రిపుల్ జంప్ క్రీడాకారుడు రంజిత్ మహేశ్వరి డోపింగ్ నేరానికి ఎప్పుడు శిక్షను ఎదుర్కోలేదని భారత అథ్లెటిక్ ఫెడరేషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనకు అర్జున అవార్డును ప్రదానం...
View Article