కొత్తగూడెం, సెప్టెంబర్ 2: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఎస్మా చట్టాన్ని ఈ నెల 11నుండి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక రంగానికి ప్రధాన ముడిసరుకైన బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సర్వీసుల చట్టం అమలులో ఉన్న సంస్థలో ఎస్మా చట్టం ప్రయోగానికి కూడా నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో
english title:
singareni
Date:
Tuesday, September 3, 2013