కష్టాల్లో భారత్-ఎ
విశాఖపట్నం , సెప్టెంబర్ 3: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్లకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ‘ఎ’ జట్టు...
View Articleశాఫ్ ఫుట్‌బాల్ టోర్నీలో పరువు నిలిపిన చత్రీ
ఖాట్మండు, సెప్టెంబర్ 3: శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు తృటిలో ఓటమి నుంచి బయటపడింది. కెప్టెన్ సునీల్ చత్రీ ఇంజ్యూరీ టైమ్‌లో గోల్...
View Articleజాతీయ జట్టులోకి కృష్ణా ఆర్చర్లు
విజయవాడ , సెప్టెంబర్ 3: భారత ఆర్చరీ జట్టులో కృష్ణాజిల్లా నుండి ముగ్గురు ఆర్చర్లు చోటు సంపాదించారు. ఈ నెల 1 నుండి 3వ తేదీ వరకు మహారాష్టల్రోని పుణె ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన భారత జట్టు...
View Articleడేర్‌డెవిల్స్ ప్రధాన కోచ్‌గా కిర్‌స్టెన్
హైదరాబాద్, సెప్టెంబర్ 3: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ (దక్షిణాఫ్రికా) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఏడో ఎడిషన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు....
View Articleఫెదరర్‌కు మరో షాక్!
న్యూయార్క్, సెప్టెంబర్ 3: గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో 17 సార్లు చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నాలుగో రౌండ్‌లోనే...
View Articleపోరాడి గెలిచిన ముర్రే
న్యూయార్క్, సెప్టెంబర్ 4: వింబుల్డన్ విజేత, బ్రిటన్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రే ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో అతి కష్టం మీద క్వార్టర్...
View Articleసెమీస్‌లో సెరెనా
న్యూయార్క్, సెప్టెంబర్ 4: ప్రపంచ నంబర్‌వన్, అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్‌లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న...
View Articleరియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు బోల్ట్ గుడ్‌బై
బ్రసెల్స్, సెప్టెంబర్ 4: ప్రపంచ అథ్లెటిక్స్‌లో తిరుగులేని వీరుడిగా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ 2016 రియో డి జెనీరో ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు....
View Articleభారత్‌లో పర్యటనకు వెస్టిండీస్ గ్రీన్ సిగ్నల్
సెయింట్ జాన్స్, సెప్టెంబర్ 4: ఈ ఏడాది నవంబర్ మాసంలో భారత్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్ అంగీకరించింది. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ స్వదేశంలో 200వ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశాన్ని కల్పించేందుకు...
View Articleఫవాద్‌పై విమర్శలు దురదృష్టకరం: సిఎ
సిడ్నీ, సెప్టెంబర్ 4: పాకిస్తాన్ నుంచి వచ్చి ఇటీవలే ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన ఫవాద్ అహ్మద్‌పై కొందరు జాతి వివక్షతో విమర్శలు చేయడం...
View Articleఅక్టోబర్‌లో పెగా డెవలపర్స్ సదస్సు
హైదరాబాద్, సెప్టెంబర్ 4: హైదరాబాద్ హెచ్‌ఐసిసి వేదికగా అక్టోబర్ 27, 28 తేదీల్లో పెగా డెవలపర్స్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు పెగా సిస్టమ్స్ ఇండియా వైస్ చైర్మన్, ఎండి సుమన్‌రెడ్డి తెలిపారు. ఈ...
View Articleఆటో పరిశ్రమకు ఉద్దీపనలు అవసరం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆటోరంగ అమ్మకాలు అంతకంతకూ పడిపోతుండటంతో ఆటో పరిశ్రమకు ఉద్దీపనలను ఇవ్వడంలో ఉన్న అవకాశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర...
View Articleరూపాయి అండతో కొనుగోళ్ల జోరు
ముంబయి, సెప్టెంబర్ 4: మంగళవారం నాటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ తిరిగి బలపడటం మదుపర్లలో కొనుగోళ్ల శక్తిని పెంచింది. ఈ క్రమంలోనే...
View Articleరేటింగ్‌కు ఢోకా లేదు
ప్రత్యేక విమానంలో, సెప్టెంబర్ 4: రాబోయే ఒకటి, రెండేళ్లలో భారత రేటింగ్ దిగజారడానికి మూడింటా ఒక వంతుకుపైగా ఎక్కువ అవకాశాలున్నాయని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) చేసిన...
View Articleఈ బాధ్యత ముళ్ల కిరీటమే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురామ్ రాజన్ వచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేసిన 50 ఏళ్ల...
View Articleఅక్రమ ఆస్తుల రక్షణకే కాంగ్రెస్ నేతల ‘సమైక్యాంధ్ర’
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: హైదరాబాద్ చుట్టుపక్కల చట్టవిరుద్ధంగా భూములను సంపాదించుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తుస్థులను కాపాడుకోవటానికే సమైక్యాంద్ర ఉద్యమం పేరిట సంఘ విద్రోహశక్తులతో చేతులు...
View Articleగాంధీ టోపీలతో టిడిపి ఎంపీల నిరసన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు గురువారం గాంధీ టోపీలతో తమ సమైక్యాంధ్ర గళం వినిపించారు. గాంధీ విగ్రహం వద్ద ‘రఘపతి రాఘవ రాజారామ్’ గీతాన్ని ఆలపించారు. ఎంపీలు నారాయణరావు,వేణుగోపాల్...
View Articleఅక్షరాస్యతలో అంతరాలను తొలగించాలి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: అక్షరాస్యత విషయంలో స్ర్తి, పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. బాలికలకు విద్య నేర్పించడానికి నిరాకరించడమంత విచారకరమైన విషయం మరోటి...
View Articleఅఖిలపక్ష కమిటీ వేయండి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: తెలంగాణపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు సిఎం రమేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. తెలంగాణను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెలువడినప్పటి నుంచి సీమాంధ్రలో...
View Articleవంజరపై ‘సుప్రీం’లో పిల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సస్పెండయిన గుజరాత్ పోలీసు అధికారి వంజర తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆయన నేరాంగీకార ప్రకటనను పొందడానికి చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ...
View Article