గుజరాత్‌కు సేవ చేయడానికే ఇష్టపడతా
గాంధీనగర్, సెప్టెంబర్ 5: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంపై భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడుతూ ఉంటే ఆయన మాత్రం ప్రధాని పదవిని చేపట్టాలని తాను...
View Articleమితిమీరుతున్న న్యాయవ్యవస్థ జోక్యం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రభుత్వం విఫలమవుతున్నందున తాము జోక్యం చేసుకోక తప్పటం లేదన్న వాదనతో న్యాయ వ్యవస్థ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్న తీరు అత్యంత ప్రమాదకరమని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ...
View Articleథర్డ్‌ఫ్రంట్ తథ్యం: అఖిలేష్
రాంచి, సెప్టెంబర్ 5: రూపాయి విలువ పడిపోవడం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో లౌకికవాద థర్డ్‌ఫ్రంట్ ఏర్పడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు....
View Articleకేదార్‌నాథ్‌లో 65 మృతదేహాలు లభ్యం
డెహ్రాడూన్, సెప్టెంబర్ 5: వాతావరణం అనుకూలించడంతో ఉత్తరాఖండ్‌లో సహాయ పనులు వేగం పుంజుకున్నాయి. కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు కనుగొన్నారు. కేదార్ లోయ పరిసర ప్రాంతాల్లో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు...
View Articleలోక్‌సభలో తెలంగాణ లొల్లి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను లోక్‌సభ దృష్టికి తెచ్చేందుకు ఉండవల్లి...
View Articleవిభజిస్తే ఖబడ్దార్
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్య వేడి రగులుతోంది. గత 38 రోజులుగా వివిధ రూపాల్లో నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమాలు రోజురోజుకు వినూత్న సంతరించుకుంటున్నాయి. ఆంధ్రుల...
View Articleకూర్మనాథునికి సహస్ర ఘట్ట్భాషేకం
గార, సెప్టెంబరు 6: మండలం శ్రీకూర్మంలో వెలసియున్న కూర్మథునికి సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి శ్యామలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు...
View Articleసమైక్యమే హితం, అభిమతం
మచిలీపట్నం , సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర కోరుతూ మచిలీపట్నంలో శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర ఆకాంక్షిస్తూ, పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్...
View Articleసమైక్యాంధ్ర సాధించే వరకు పోరాటం
నూజివీడు, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర సాధించే వరకు ఏమాత్రం విశ్రమించేది లేదని, పోరాటం చేస్తామని పలు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ...
View Articleసుల్తానగరంలో ఘోర అగ్ని ప్రమాదం
మచిలీపట్నం , సెప్టెంబర్ 6: మండల పరిధిలోని సుల్తానగరంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సేకరించిన వివరాల ప్రకారం సుల్తానగరం రైస్ మిల్లు సమీపంలో ఇతర...
View Articleతెలుగు గడ్డను కాపాడేందుకు ప్రతి పౌరుడు ఉద్యమించాలి
తోట్లవల్లూరు, సెప్టెంబరు 6: తెలుగు ప్రజలు నివాసించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ఉద్యమించాలని జెఎసి నాయకుడు, మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు....
View Articleహైదరాబాదు సభకు భారీగా తరలివెళ్లిన ఉద్యోగులు
ఒంగోలు, సెప్టెంబర్ 6: ఎపి ఎన్‌జివోలు హైదరాబాదులో శనివారం చేపట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జిల్లానుండి భారీగా శుక్రవారం రాత్రి తరలివెళ్ళారు. జిల్లాలోని అన్నిప్రాంతాలనుండి అన్నితరగతులకు చెందిన ఉద్యోగులు...
View Articleతుఫాన్ సినిమాకు సమైక్య సెగ
చీరాల, సెప్టెంబర్ 6: కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాకు చీరాలలో సమైక్య సెగ తగలింది. శుక్రవారం సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో తుపాన్ సినిమా బ్యానర్లతో నిరసన ప్రదర్శన...
View Articleమంత్రులే సీమాంధ్ర ప్రజలను మోసగించారు : కరణం
అద్దంకి, సెప్టెంబర్ 6: కేంద్ర-రాష్ట్ర మంత్రులందరికి తెలంగాణా ప్రకటన చేస్తున్నారని తెలిసీ కూడా సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజమెత్తారు. గత మూడు...
View Articleసమైక్యత కోసం ఉద్యోగుల విప్లవ శంఖం
మార్కాపురం , సెప్టెంబర్ 6: సమైక్యత కోసం సీమాంధ్రులు పూరించిన విప్లవశంఖంతో ఢిల్లీకోట నెర్రలుబారిందని, ఉద్యమాలతో ఖంగుతిన్న అధిష్ఠానం ప్రతిప్రకటన చేసేందుకు పిల్లిమొగ్గలు వేస్తుందని ఉద్యోగ సంఘాల జెఎసి...
View Article’సీమాంధ్రుల సత్తాచాటిన ఏపీ ఎన్జీవోలు‘
గుంటూరు, సెప్టెంబర్ 7: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ఉద్యోగులు భారీ సభను విజయవంతం చేసి సీమాంధ్రుల సత్తా ఏమిటో ఎపి ఎన్జీవోలు నిరూపించారని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి...
View Articleవిభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాల్సిందే
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 7: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసన...
View Articleవిభజిస్తే వ్యవసాయరంగానికి పెనుముప్పు
రాజమండ్రి, సెప్టెంబరు 7: రాష్ట్ర విభజన వ్యవసాయ రంగానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తుందని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. శనివారం రాజమండ్రిలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ విభజన...
View Articleరావులపాలెంలో జాతీయ రహదారి దిగ్బంధం
రావులపాలెం, సెప్టెంబరు 7: హైదరాబాద్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు హాజరై బస్సులో తిరిగి వస్తున్న రావులపాలెం మండలానికి చెందిన ఎన్జీవోల బస్సుపై తెలంగాణావాదులు...
View Articleచింతచెట్టును ఢీకొన్న లారీ .. * డ్రైవర్, క్లీనర్ దుర్మరణం
ాకాల, సెప్టెంబర్ 7: తిరుపతి, చిత్తూరు జాతీయ రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున లారీ చింతచెట్టును ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతిచెందారు. కాగా మృతులు ఇద్దరు...
View Article