9న స్విమ్స్ ఓపి, ఓటిలకు సెలవు
తిరుపతి, సెప్టెంబర్ 7: వినాయకచవితిని పురస్కరించుకుని స్విమ్స్ ఔట్‌పేషెంట్స్ విభాగం, ఆపరేషన్ థియేటర్లకు ఈనెల 9న సెలవు ప్రకటించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు. ఔట్ పేషెంట్స్ విభాగం,...
View Articleవైకాపాతోనే సమన్యాయం
కడప, సెప్టెంబర్ 7:రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయడం ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని వైకాపా నేత షర్మిల పేర్కొన్నారు. సీట్ల కోసం కుటిల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కాలం...
View Articleకాంగ్రెస్, టిడిపిలే టార్గెట్
కడప, సెప్టెంబర్ 7:వైఎస్సార్ సిపి నాయకురాలు వై ఎస్. షర్మిల జిల్లాలో జరిగిన రెండు రోజుల సమైక్యాంధ్ర శంఖారావం బస్సు యాత్రల సభలలో ఆమె ప్రసంగం కాంగ్రెస్, టిడిపి పార్టీలనే టార్గెట్ చేసుకొని దుయ్యబట్టారు....
View Articleసడలని సమైక్య ఉద్యమం
అనంతపురం, సెప్టెంబర్ 7 : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, రిలే దీక్షలు, వంటా వార్పు కార్యక్రమాలు 39వ రోజుకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రతి...
View Article‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై ఉత్కంఠ
అనంతపురం, సెప్టెంబర్ 7 : రాష్ట్ర రాజధానిలో శనివారం ఎపి ఎన్జీఓలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లో సభ నిర్వహణపై అటు తెలంగాణవాదుల హెచ్చరికలు, ఇటు...
View Articleగణేష్ భక్తులకు సమైక్య కష్టాలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 8: కోరిన కోరికలు తీర్చే వినాయకునికి ఈసారి సమైక్య కష్టాలే మిగులుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజానీకం వినాయక చవితిని ఆనందంగా చేసుకునే పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. నిత్యావసర...
View Articleమానవ అభివృద్ధికి అక్షరాస్యతే కీలకం
నెల్లూరు, సెప్టెంబర్ 8: మానవ అభివృద్ధికి అక్షరాస్యతే కీలకమని జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం 47వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కస్తూర్భా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో...
View Articleవర్శిటీ ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
నెల్లూరు , సెప్టెంబర్ 8: సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటీ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. స్థానిక కొండాయపాలెం గేటు నుంచి ఎసి సుబ్బారెడ్డి...
View Articleసమైక్యమే లక్ష్యంగా ముందుకు సాగుతాం
నెల్లూరు, సెప్టెంబర్ 8: పార్టీలు తమ జెండాలను పక్కన పెట్టిన సమైక్యమే లక్ష్యంగా ముందుకు సాగే వారంతా కలిసి కట్టుగా రావాలని నెల్లూరుసిటీ,రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆనం...
View Articleజొకొవిచ్ Vs నాదల్
న్యూయార్క్, సెప్టెంబర్ 8: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకొవిచ్, రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ అమీతుమీ తేల్చుకోవడానికి...
View Articleబాబూ....లేఖ వెనక్కు తీసుకో
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 8 : రాష్ట్ర విభజనపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని యూపిఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెనక్కు తీసుకోవాలని నెల్లూరు...
View Articleసమెక్య సూక్ష్మ వినాయక ప్రతిమ తయారు
నెల్లూరు, సెప్టెంబర్ 8: నెల్లూరు నగరానికి చెందిన జెండావీధికి చెందిన స్వర్ణకారుడు షేక్ ముసవీర్ తాజాగా బంగారంతో సమైక్య వినాయకుడి ప్రతిమను తయారు చేసి అందరి మన్ననలు పొందారు. ఈయన గతంలో అనేక సూక్ష్మ నమూనాలను...
View Article‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ స్ఫూర్తితో ఉద్యమం మరింత ఉద్ధృతం
అనంతపురం, సెప్టెంబర్ 8 : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, దీక్షలు 40 రోజులకు చేరుకున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ, పరిపాలన పూర్తిగా స్థంభించిపోయాయి....
View Articleతెలుగుజాతి కోసం ప్రాణాలిస్తా!
విజయవాడ, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నం చేసినా, అవమానించినా సహించేదిలేదని, అవసరమైతే ప్రాణాలర్పించడానికైనా వెనుకాడబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,...
View Articleకాంగ్రెస్‌ది రాక్షస పాలన
ఆత్మకూరు, సెప్టెంబర్ 8 : సోదర భావంతో మెలుగుతున్న తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ వైషమ్యాలు రగిల్చిందని, కాంగ్రెస్ నేతల రాక్షసపాలనకు ఇది నిదర్శనమని దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె...
View Articleసడలని ‘సమైక్యం’
కర్నూలు, సెప్టెంబర్ 11 : జిల్లాలో సమైక్య ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన...
View Articleవిభజన జరిగితే అంధకారమే
వినుకొండ/ రేపల్లె, సెప్టెంబర్ 11: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తన పుత్రుడు రాహుల్‌గాంధీపై ఉన్న మమకారం రాష్ట్రప్రజలపై లేదని, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ నాయకురాలు వైఎస్...
View Articleఉపాధ్యాయుడి మృతితో ఎగసిన సమైక్య సమరం
నెల్లూరు, సెప్టెంబర్ 11: తెలంగాణ కంటే మిన్నగా సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడేలా నెల్లూరు ఉద్యమకారులు ప్రతినబూనుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ కార్యక్రమం విజయవంతమైంది. మంగళవారం నాయుడుపేటలో...
View Articleస్వామి వివేకానంద అందరికీ మార్గదర్శే...
ఖమ్మం, సెప్టెంబర్ 11: స్వామి వివేకానంద ప్రజలందరికీ మార్గదర్శేనని స్వామి కమలానంద భారతి స్పష్టం చేశారు. బుధవారం నగరంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా 5కె రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా...
View Articleసమైక్యాంధ్ర కోసం రాజీలేని పోరాటం
ఒంగోలు, సెప్టెంబర్ 11: తెలంగాణా అంశంపై క్యాబినెట్‌లో నోట్‌పెట్టేసమయంలో తాము విభేదిస్తామని, సమైక్యాంధ్రకోసం పార్లమెంటులో తన వాణిని వినిపించానని, అదేవిధంగా రాజీలేని పోరాటం చేస్తానని ఒంగోలు పార్లమెంటు...
View Article