Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

విరామమెరుగని పోరు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా చేపడుతున్న ఉద్యమం విరామమెరుగకుండా ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం ఎవరికి వారుగా ఉద్యమంలో భాగస్వాములై...

View Article


ఆగ్రహజ్వాలలు

విజయనగరం, సెప్టెంబర్ 11: బంద్‌లు..ర్యాలీలు.. రాస్తారోకోలు..మానవహారాలు..మోకాలిపై నిరసనలు..వంటావార్పు... దిష్టిబొమ్మల దగ్ధంతో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు ఉద్దృతమవుతొంది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం,...

View Article


తొలిరోజు బంద్ సంపూర్ణం

మచిలీపట్నం, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన 48గంటల బంద్ తొలిరోజైన బుధవారం సంపూర్ణంగా ముగిసింది. జనజీవనం స్తంభించింది. ఎవరికి వారు...

View Article

72 గంటల విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి 72 గంటల పాటు సమ్మెలోకి వెళ్లనున్నారు. జూనియర్ లైన్‌మెన్ దగ్గర నుంచి డిప్యూటి ఇంజనీర్ స్థాయి అధికారి...

View Article

భవ్యభారతాన్ని పునర్నిర్మిద్దాం

భీమవరం, సెప్టెంబరు 11: భవ్యభారతాన్ని పునర్నిర్మిద్దాం... భారతదేశాన్ని మేలుకొలుపుదాం... ప్రపంచాన్ని జ్ఞానమయం చేద్దాం.. రండి.. యువత కదిలి రండని స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి పిలుపునిచ్చింది....

View Article


కొవ్వొత్తులతో ఉపాధ్యాయుల ర్యాలీ

అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ గురువారం మండల యూటిఎఫ్ నాయకులు, స్థానిక ప్రజల నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ కూడలి నుంచి నగరాఖానా, దర్గా కూడలి వరకు...

View Article

లాయర్ల వంటా వార్పు

ఒంగోలు, సెప్టెంబర్ 12: జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పులు, ర్యాలీలు, మానవహారాలు, విచిత్ర వేషధారణలతో అన్నివర్గాల వారు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఒక ప్రైవేటు...

View Article

నీటి యుద్ధాలు తథ్యం

అమలాపురం, సెప్టెంబరు 12: రాష్ట్ర విభజన వల్ల రానున్నకాలంలో రైతుల మధ్య, రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తుతాయని, రోజూ ఏదో ఒక ప్రదేశంలో ఉద్యమాలు జరుగుతాయని రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని...

View Article


గురువుతోనే జీవనం సుగమం

ఏలూరు, సెప్టెంబరు 12 : గురువును ఆశ్రయించడం ద్వారానే ప్రపంచంలో ఎక్కడైనా జీవనం సుగమంగా సాగుతుందని మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. స్థానిక నం దత్తనాధ...

View Article


పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి

మణుగూరు, సెప్టెంబర్ 12: పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని, 10 జిల్లాల హైద్రాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ...

View Article

బంద్‌తో స్తంభించిన జనజీవనం

నూజివీడు, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నూజివీడు డివిజన్‌లో 48 గంటల బంద్ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. గురువారం నాడు కూడా వివిధ వర్గాల ప్రజలు బంద్‌లో...

View Article

పెల్లుబికిన నిరసన

విజయనగరం, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. గత నెల రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పలు రకాలుగా నిరసనలు చేపట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని...

View Article

స్వేచ్ఛాయుత కార్మిక ఉద్యమమే లక్ష్యం

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: భారతదేశంలో రాజకీయాలకతీతంగా స్వేచ్ఛాయుత కార్మిక ఉద్యమాన్ని నిర్మించడానికి కానె్ఫడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌టియుఐ) విశేషంగా కృషి చేస్తుందని జాతీయ...

View Article


సమైక్యత సాధించే వరకు ఉద్యమమే

తెనాలి, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తెలంగాణ ప్రాంత రాజకీయ నిరుద్యోగి కెసిఆర్ రగల్చిన చిచ్చుకు కేంద్రంలోని యుపిఎ అధినేత్రి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు...

View Article

ఖజానాకు ‘షాక్’

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్, శ్రీకాకుళం జిల్లా పరిధిలో అన్నీ రెవెన్యూ కార్యాలయాలకు విద్యుత్‌శాఖ జెఏసీ తాళాలు వేసారు. దీంతో తొలిరోజే రాజాం,...

View Article


రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే

మల్కాజిగిరి, సెప్టెంబర్ 15: ఎమ్మెల్యే రాజేందర్ రోడ్లు ఊడ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పిలుపు...

View Article

గ్రేటర్‌లో ఇష్టారాజ్యం..!

కట్టుదిట్టంగా గ్రేటర్ చట్టం అమలు.. బల్దియా ఆస్తుల పరిరక్షణ.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన గ్రేటర్ విజిలెన్స్ రోజురోజుకీ నిర్వీర్యమైపోతోంది. విజిలెన్స్ అధికారులు.. కాంట్రాక్టర్లమిలాఖత్‌తో...

View Article


రాష్ట్రం సమస్యలతో అల్లాడుతోంది :జూపూడి

ఖైరతాబాద్, సెప్టెంబర్ 15: సమాజంలో దళితులు అగ్రభాగాన ఉండాలంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కల్గి ఉండాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు.ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ మాలమహానాడు...

View Article

భక్తితో గణనాథులకు విశేష పూజలు

వనస్థలిపురం, సెప్టెంబర్ 15: ఎల్‌బినగర్ నియోజకవర్గంలో నెలకొల్పిన గణేశ్ మండపాల వద్ద భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మన్సురాబాద్, వనస్థలిపురం, కర్మన్‌ఘట్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో...

View Article

అటకెక్కిన రాజీవ్ ఆవాస్ యోజన

హైదరాబాద్, సెప్టెంబర్ 15: అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంలో ప్రధానసమస్య మురికివాడలు. అరకొర వసతుల మధ్య నలిగిపోతున్న మురికివాడల ప్రజలను చైతన్యవంతులను చేసి పక్కా ఇళ్లను నిర్మించటంతో పాటు అన్ని...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>