Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

బేరం కుదిరింది కాంట్రాక్టు దక్కింది!

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహానగర పాలక సంస్థ రోజురోజుకి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు, స్వీపింగ్ యూనిట్లలో అవకతవకలు, వాహన విడిభాగాల్లో భారీ కుంభకోణాలు వంటి...

View Article


గ్రామాలకు త్వరలో మంజీరా నీరు: సర్వే

జీడిమెట్ల, సెప్టెంబర్ 15: గ్రామాలకు సాధ్యమైనంత త్వరలో మంజీరానీటి సదుపాయాన్ని కల్పిస్తానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామం, ఇందిరమ్మ కాలనీలో...

View Article


భూములను కేటాయించక.. ఆగిపో(తరలి)పోతున్న అభివృద్ధి పనులు

వికారాబాద్, సెప్టెంబర్ 15: ప్రభుత్వం వికారాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలను ప్రభుత్వ కార్యాలయాలకు రెవిన్యూ శాఖ అధికారులు భూములను సర్వే చేసి కేటాయించకపోవడంతో పనులు ఆగిపోవడం, తరలిపోవడం జరుగుతోంది....

View Article

కాంగ్రెస్ హయాంలోనే పరిగి అభివృద్ధి

పరిగి, సెప్టెంబర్ 15: నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని, 30 సంవత్సరాలుగా పరిగిలో ఎమ్మెల్యేగా ఉండి హరీశ్వర్‌రెడ్డి ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని చర్చకు...

View Article

భక్తితో గణనాథులకు విశేష పూజలు

కీసర: మండలంలోని ప: లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లోని గణనాథులు భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నాయి. చీర్యాలలో ఏర్పాటు చేసిన గణనాథునికి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.ప్రభాకర్‌గౌడ్ పూజలు...

View Article


దైవభక్తి అలవర్చుకోవాలి

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 17 : దేశభక్తి తొణికిసలాడాలంటే.. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని శ్రీ కమలానంద భారతీ స్వామీజీ అన్నారు. మంగళవారం నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ...

View Article

వర్షాలకు కూలిన మట్టి మిద్దెలు

ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 17 : మండలంలోని మాయలూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రెండు మట్టిమిద్దెలు కూలాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మాయలూరు గ్రామానికి చెందిన కొర్రపాటి శివారెడ్డి, ఉయ్యాలవాడకు చెందిన ఖాతా...

View Article

సమైక్యాంధ్ర కోసం గర్జించిన మహిళలు

ఒంగోలు, సెప్టెంబర్ 18: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. జిల్లాలో రోజురోజుకు ఉద్యమసెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంగళవారం జిల్లాలోని అనేకప్రాంతాల్లో సమైక్యవాదులు వివిధరూపాల్లో...

View Article


కుంగిన వంతెన

కొత్తపట్నం, సెప్టెంబర్ 18: కొత్తపట్నం - ఒంగోలు మార్గమధ్యంలోని 11/10 వంతెన మంగళవారం కుంగిపోవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 2009 సంవత్సరంలో కొంతభాగం కుంగిపోవటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి...

View Article


రాజీనామాల కోసం ఎంపిలపై ఒత్తిడి తీసుకురావాలి

కొత్తపట్నం, సెప్టెంబర్ 18: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోవాలంటే సీమాంధ్రలోని ఎంపిలందరు రాజీనామాలు చేసేలా సమైక్యవాదులంతా ఒత్తిడి తీసుకురావాలని ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు....

View Article

టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల మధ్య ఘర్షణ

ముండ్లమూరు, సెప్టెంబర్ 17: మండలంలోని పూరిమెట్ల గ్రామంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో వినాయక నిమజ్జనం...

View Article

జిల్లాలో ఆసుపత్రుల బంద్ విజయవంతం

మచిలీపట్నం, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్ర కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన ప్రైవేట్ ఆస్పత్రుల 24 గంటల బంద్ విజయవంతమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా...

View Article

సత్ఫలితాలిస్తున్న బ్రీత్ ఎనలైజర్స్, స్పీడ్‌గన్

మచిలీపట్నం , సెప్టెంబర్ 17: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాగి వాహనాలు నడపటం, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన...

View Article


గుడివాడలో తీవ్రమవుతున్న సమైక్యాంధ్ర నిరసనలు

గుడివాడ, సెప్టెంబర్ 17: గుడివాడ పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమ నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 48 రోజులుగా సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. యునైటెడ్...

View Article

రేపు ‘సమైక్య సమరభేరి’

మచిలీపట్నం , సెప్టెంబర్ 17: రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ‘సమైక్య సమరభేరి’ నిర్వహించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తూర్పు కృష్ణా...

View Article


కన్నబిడ్డను అమ్మేసిన కసాయ తండ్రి!

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 18: కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి కథ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక పేగు పంచిన కన్నతల్లికి కడుపుకోతే మిగిలింది. కడు పేదరికం ఆ తండ్రిని ఈ దుస్థితికి దిగజార్చిందా...

View Article

సమైక్య గర్జన సభపై పునరాలోచనలో గంటా

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: విశాఖ సమైక్య గర్జన సభ వివాదాస్పదంగా మారుతోంది. సభకు హాజరయ్యే విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. నాన్ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్‌లో...

View Article


‘సమైక్యాంద్ర ఉద్యమాన్ని నీరు కార్చేందుకు యత్నం’

విజయనగరం, సెప్టెంబర్ 18: సమైక్యాంధ్ర కోసం అనేక మంది ఉద్యమాలు చేపడుతుండగా, మరికొందరు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు విమర్శించారు....

View Article

జిల్లా జడ్జిగా లీలావతి బాధ్యతల స్వీకరణ

ఏలూరు, సెప్టెంబరు 18 : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా డి లీలావతి బుధవారం ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జడ్జి లీలావతి బదిలీపై ఏలూరు వచ్చారు. తూర్పుగోదావరి...

View Article

‘సమైక్య’ పోరు @ 50

అనంతపురం, సెప్టెంబర్ 18: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 50 రోజులుగా చేపడుతున్న నిరసనల హోరుతో జిల్లా దద్దరిల్లిపోతుంది. జిల్లా వ్యాప్తంగా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>