గ్లూకోస్ బిస్కెట్స్ పొడి -
1 కప్పు
ఖర్జూరం పొడి - 1 కప్పు
యాలకుల పొడి - 1
టీ.స్పూ.
నెయ్యి - 5 టీ.స్పూ.
పాలు - 1/4 కప్పు
వండండి ఇలా...
గ్లూకోస్ లేదా మ్యారీ
బిస్కెట్లను మెత్తగా పొడి
చేసుకోవాలి.
ఖర్జూరంలోని గింజలు
తీసేసి చిన్న
ముక్కలుగా కట్ చేసి
మిక్సీలో పొడి
చేసుకోవాలి. ఒక గినె
్నలో బిస్కెట్ పొడి,
ఖర్జూరం పొడి,
యాలకుల పొడి నెయ్యి
వేసి కలపాలి. ఇందులో
అవసరమైతే పాలు
చిలకరించుకుని మరింత
నెయ్యి వేసుకుని చిన్న
ఉండలు చేసుకుని కాస్త
వెడల్పుగా వొత్తి బాదం
ముక్క పెట్టి అదమాలి.
ఇష్టముంటే సన్నగా
తరిగిన జీడిపప్పు,
బాదంపప్పు, కిస్మిస్
కూడా కలుపుకోవచ్చు.
పూర్తిగా ఆరిన తర్వాత
సర్వ్ చేయాలి. ఇవి
నెయ్యితో చేస్తే నాలుగు
రోజులు నిలవ
ఉంచొచ్చు. పాలతో
చేసినప్పుడు త్వరగా
ఖాళీ చేయాలి.
గ్లూకోస్ బిస్కెట్స్ పొడి - 1 కప్పు ఖర్జూరం పొడి
english title:
khajur peda
Date:
Sunday, November 24, 2013