‘ప్రచండ’ పరాజయం...
నేపాల్ రాజ్యాంగ పరిషత్‌కు మంగళవారం జరిగిన ఎన్నికలలో ‘యూనిఫైడ్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ అధినేత పుష్పకమల్ దహల్ ప్రచండ పరాజయంపాలు కావడం ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేయగల చారిత్రక పరిణామం....
View Articleనీటి నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి
మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న తరుణంలో, రెండు రాష్ట్రాల మధ్య నీటి...
View Articleభాగ్యనగరం...భద్రాచలం
రాష్ట్ర విభజన అంశంతో ఇప్పుడు భాగ్యనగరం, భద్రాచలం వివాదస్పదంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భద్రాచలం డివిజన్ తెలంగాణ పరిథిలో ఉండాలని, కాదు సీమాంధ్ర పరిథిలో ఉండాలని వాదోపవాదాలు...
View Articleవిభజన పాపం రాజకీయ పార్టీలదే!
విజయనగరం పాలకులు ఆనందగజపతి, అశోకగజపతి, పి.వి.ఆర్.రాజు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుకున్నారు. ఇది కాదనలేని చారిత్రక సత్యం- మరి తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు అలా చేశారా? తమ లిక్కర్ అక్రమ సామ్రాజ్యాలు...
View Articleఅంపశయ్యపై చేనేత పరిశ్రమ
రాష్ట్రంలో నూలు, నేత శుద్ధి కేంద్రం ఏర్పాటుచేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రకటించటం అభినందించదగ్గదే! వ్యవసాయం తర్వాత చేనేత ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపాధితోపాటు విదేశీ మారక ద్రవ్యం...
View Articleమనకు మనం దక్కాల్సిందే
మనకు మనం దక్కాల్సిందే. ప్రపంచంలో సాధించాల్సినవి ఎన్ని ఉన్నా అన్నిటికంటే మొదటి స్థానం ఈ తపనదే. మనకు మనంగా మిగలడమే గొప్ప విజయం. ఎన్ని అద్భుతాలు కళ్ల ముందుకొచ్చినా అత్యద్భుతమైనది ఇదే! మనల్ని మనం...
View Articleఅందమైన నెమిలీకలు
ఉన్నట్టుండిమనసంతా బాల్యంలోకి జారిపోతుందిఅక్కడ దాగున్న స్మృతులన్నీవెనె్నల ముద్దలై నన్నలుముకుంటాయిమహదానందంలో కాసింతసేపుతేలియాడుతానుస్వాతి ముత్యపు చిప్పల్లోచిగురించిన అమాయకపు ఆశల్నినిండుగా నవ్వుకునే...
View Articleఅమ్మాయి స్పర్శ..అబ్బాయికి రక్ష
* అమ్మాయి పలకరిస్తే ఆ మైకంలో మగాళ్ళకు గుండెల్లో గుబులు మొదలవుతుంది. చిన్నప్పుడు అమ్మ స్పర్శ భయం అన్నది లేకుండా చేస్తే అమ్మాయి స్పర్శ ముఖ్యంగా భుజంమీద చేయి వేయడం, చేయి కలపడం లాంటివి మగాళ్ళలో విపరీతమైన...
View Articleవంట తెలిసిన వరుడైతే మేలు..!
సినిమా హీరోలా అందగాడు.. మంచి సంపాదనా పరుడు.. జీవితాంతం ప్రేమానురాగాలను పంచేవాడు.. కష్టసుఖాల్లో తోడుండేవాడు.. ఇలాంటి గుణగణాలున్న వరుడైతే చాలు- నిన్నటి తరం అమ్మాయిలు రెండో ఆలోచన లేకుండా పెళ్లికి ‘ఓకే’...
View Articleబిస్కెట్, ఖజూర్ పేడా
గ్లూకోస్ బిస్కెట్స్ పొడి - 1 కప్పుఖర్జూరం పొడి - 1 కప్పుయాలకుల పొడి - 1 టీ.స్పూ.నెయ్యి - 5 టీ.స్పూ.పాలు - 1/4 కప్పువండండి ఇలా...గ్లూకోస్ లేదా మ్యారీ బిస్కెట్లను మెత్తగా పొడి చేసుకోవాలి. ఖర్జూరంలోని...
View Articleఆరోగ్యవంతులకు వాపులు వస్తాయా?
ఒంట్లో నీరు 70-80 శాతం వరకూ ఉంటుంది. ఇది ద్రవరూపంలో వుండే రక్తం, ప్లాస్మా, లింఫు, జీర్ణసాయలు లివరులోని పిత్తరసం, క్లోమం (స్ఫ్లీను)లోని రసం, మెదడులో ప్రవహించే సి.ఎస్.ఎఫ్ (సెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్)...
View Articleకోతులకు కు.ని.!
‘‘కోతులు పుట్టేదెందుకురా?’’ అంటే ‘‘కొమ్మలు విరిచేటందుకురా!’’ అన్నారు గానీ- ‘‘డైనింగ్ టేబిల్స్ మీదికి మెరుపు దాడులు చేసేటందుకురా!’’ అని అనలేదుగా!ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఏ సిటీ చూసినా మర్కట వల్లభుల...
View Articleభవిష్య కాలం
ఎం.కుమారి - గుంటూరుప్ర: బాబు వివాహంసమా: 2014 మధ్య భాగంలో జరుగుతుంది.ఎం.రాజు - హుజూరాబాద్ప్ర: పుట్టిన తేదీ - సమయం- ఇవేవీ లేకుండా సమాధానాలు ఇస్తున్నారు- అదెలా సాధ్యం?సమా: జ్యోతిషంలోని ప్రశ్న శాస్త్రంలో...
View Articleపల్లీ, కొబ్బరి బర్ఫీ
ఎండుకాయ కొబ్బరి తురుము - 2 కప్పులుపల్లీలు - 1/2 కప్పుకండెన్స్ మిల్క్ - 400 గ్రా.పంచదార - 1 కప్పుపాలపొడి - 4 టీ.స్పూ.నెయ్యి- 2 టీ.స్పూ.వెనిలా ఎసెన్స్ - 1/2 టీ.స్పూ.ఇలా చేయాలిచదరంగా ఉండే ప్లేటు లేదా...
View Articleఆల్ ఇన్ వన్ మిక్చర్
కారప్పూస - 1 కప్పుబూందీ - 1 కప్పుఅటుకులు - 1 కప్పుపల్లీలు - 1/4 కప్పుకరివేపాకు - 4 రెబ్బలుపసుపు - 1/4 టీ.స్పూ.కారంపొడి - 1 టీ.స్పూ.గరం మసాలా పొడి - 1 టీ.స్పూ.ఉప్పు - తగినంతపంచదార - 1 టీ.స్పూ.నూనె -...
View Articleకలియుగదైవం సత్యసాయి
అనంతపురం, నవంబర్ 23 : పుట్టపర్తి సత్యసాయి బాబా కలియుగ ప్రత్యక్షదైవంగా ప్రజలు భావిస్తారని కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి...
View Article‘రియల్’ మోసగాడు వంశీ అరెస్టు
విజయవాడ , నవంబర్ 23: కోట్ల రూపాయల మేర డిపాజిటర్లకు ఎగవేసి తన తల్లితో సహా తాను కారు ప్రమాదంలో మృతి చెందినట్లు లోకాన్ని నమ్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్ల వంశీకృష్ణను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు....
View Articleటపాసుల మిశ్రమం పేలుడు వృద్ధురాలి మృతి
గుంటూరు, నవంబర్ 23: గుంటూరు జిల్లా చేబ్రోలులో శనివారం వేకువఝామున 4గంటల సమయంలో నేల టపాకాయల తయారీకి వినియోగించే మందు పేలడంతో భారీ విస్ఫోటనం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వాసిరెడ్డి కోటేశ్వరరావు అనే...
View Articleఆర్టికల్ 3 ప్రకారం విభజన అసాధ్యం
విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371 (డి) అవరోధంగా నిలుస్తుందని, అదే సమైక్యాంధ్రకు రక్షణ కవచమని సమైక్యవాదులు ధీమాగా ఉండగా, మరోవైపు రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3 ఏవిధంగానూ దోహదపడదని నగరానికి...
View Articleఅంతా డోప్ మయం!
* టూర్ డి ఫ్రాన్స్‌ను ఏడుసార్లు గెల్చుకొని రికార్డు సృష్టించిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆతర్వాత డోప్ పరీక్షలో దోషిగా తేలడంతో అతని రికార్డులతోపాటు, టైటిళ్లను కూడా రద్దు చేశారు. 2005 టూర్ డి ఫ్రాన్స్...
View Article