ఎం.కుమారి -
గుంటూరు
ప్ర: బాబు వివాహం
సమా: 2014 మధ్య
భాగంలో జరుగుతుంది.
ఎం.రాజు -
హుజూరాబాద్
ప్ర: పుట్టిన తేదీ -
సమయం- ఇవేవీ
లేకుండా సమాధానాలు
ఇస్తున్నారు- అదెలా
సాధ్యం?
సమా: జ్యోతిషంలోని
ప్రశ్న శాస్త్రంలో జాతక
వివరాలు లేకుండా
చెప్పవచ్చు. సంఖ్యే
కాదు ఒక పూవు - ఒక
పండు- ఒక పక్షి-
ద్వారా కూడా అవకాశం
ఉంది. స్వయంగా మీరే
ఒకసారి
ప్రయత్నించండి.
జి.గీత - కొత్తపేట-
(హైదరాబాద్)
ప్ర: అన్నగారి
వివాహం?
సమా: పుట్టినతేదీ,
నక్షత్రం, సమయం
ప్రకారం ‘2014’
మధ్యభాగంలో జరిగే
అవకాశం ఉంది.
బి.శ్రీలక్ష్మి -
మామిడిపాలెం
(ఒంగోలు)
ప్ర:ఉద్యోగం
సమా: మీరున్న దిశ
నుండి తూర్పు ఈశాన్య
దిశల్లో ప్రయత్నిస్తే దూర
దేశంలో బోధనా
సంబంధమైన శాఖలో
దొరికే అవకాశం ఉంది.
అనిల్‌కుమార్ శర్మ -
అల్లూరు (కృష్ణా జిల్లా)
ప్ర:ఉద్యోగం - స్థిరత్వం
సమా: మీకు ఎప్పుడూ
‘్ఫల్డ్‌వర్క్’ ఉద్యోగమే
అవకాశం- దేవాదాయ
శాఖ అనుకూలం.
టి.సుధీర్ -
మచిలీపట్నం
ప్ర:ప్రభుత్వోద్యోగం
సమా: నేరుగా
ప్రభుత్వోద్యోగం అవకాశం
లేదు. ప్రభుత్వ రంగ
సంస్థలు ముఖ్యంగా
జీవిత భీమా లాంటి
సంస్థల్లో అవకాశం
ఉంది.
జి.జగన్నాధరావు -
ఇసుకతోట (వైజాగ్)
ప్ర:ఆర్థిక పరిస్థితి - రిటైర్డ్
జీవితం
సమా: ఏదైనా
స్వచ్ఛంద సంస్థలో
ముఖ్యంగా మహిళా
ప్రధానమైన సంస్థలో
ఉద్యోగం అవకాశం
ఉంది.- ఆరోగ్య
విషయాలే
జాగ్రత్తపడాలి.
చుండూరు
నరసింహ్మస్వామి -
పొన్నూరు
ప్ర:నా ఎకరం భూమిలో
గోడౌన్ నిర్మాణం?
సమా: పూర్తిగా
అవకాశం ఉంది.
గవర్నమెంట్
వేర్‌హౌజింగ్ కార్పొరేషన్
వారు సహాయం చేసే
అవకాశం ఉంది.
వి.తిరిపాల్ - నెల్లూరు
ప్ర.కుమారుని గురించి
సమా: ఫరవాలేదు- మీ
కుమారుడు
బాగుపడతాడు. పేరు
తెస్తాడు- కొన్ని స్థిరాస్తి
వ్యవహారాలు కాని మీ
యింట్లో వాయవ్యంలో
వాస్తు దోషం
కనిపిస్తోంది.
మువ్వల
బసవపున్నయ్య -
చెరుకుపల్లి
ప్ర:మెగా బంపర్ ప్రైజ్
రావాలంటే ఏం
చేయాలి?
సమా: మీ ప్రశ్న తంత్ర
శాస్త్రానికి
సంబంధించింది. ఈ
కాలంలో సమాధానం
ఉండదు - దొరకదు.
అయినా జూదరి
మనస్తత్వం అసలుకే
మోసం తెస్తుంది.
కె.వి.ఎన్.బాబు (ఊరి
పేరు లేదు)
ప్ర:ఆరోగ్యం
సమా: ఇంకా కొన్నాళ్ళు
వైద్య సేవ - దైవసేవ
జరగాలి-
బాగుపడుతుంది-
సందేహం లేదు.
ఎస్.రామకృష్ణారావు -
కల్లూరు (కర్నూలు)
ప్ర: ప్రస్తుతం నా
గ్రహస్థితి - పిల్లల
వివాహం.
సమా: వచ్చే జూన్
వరకు ఫరవాలేదు. ఆ
తరువాత గురువు
అనుకూలుడు కాదు-
శని కూడా
అనుకూలంగా లేడు-
పిల్లల వివాహానికి మీ
ఆరోగ్యానికి శనివారం
వేంకటేశ్వరస్వామి వ్రతం
చేయండి- శుభం
కలుగుతుంది.
వి.ఎన్.ఎన్.వి.కృష్ణ
ప్ర:నేను ఎటువంటి
విద్యలో రాణించగలను.
సమా: మెకానికల్-
ఎలక్ట్రికల్- జియోలజీ
(్భగర్భ శాస్త్రం)
హోటల్ మేనేజ్‌మెంట్
కో ర్సులు-
అనుకూలంగా
ఉంటాయి.
ఎ.వెంకట నాగేంద్రరావు
- అనంతపల్లి
ప్ర:ఏ వ్యాపారం చేసినా
కలిసి రావటంలేదు.
సమా: ప్రతి గురువారం
శ్రీ లక్ష్మీ గణేశస్వామికి
అర్చన చేయించండి.
అటుకులు - బెల్లం
దానం చేయండి- లేదా
ఆవుకు దాణా పెట్టండి.
స్థానికంగా
సమర్థులైనవారి నుండి
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రం
పొందండి. వ్యాపార
స్థానంలో పెట్టుకోండి.
కనె్నపల్లి
శ్రీనివాసరావు -
వేపగుంట (వైజాగ్)
ప్ర:రైల్వే ఉద్యోగ
ప్రయత్నం ఫలిస్తుందా?
సమా: 2014 జూన్
తరువాత అవకాశం
ఉంది. గట్టిగా
ప్రయత్నించండి. పూర్తి
అవకాశం ఉంది.
ఎ.వెంకట మహేశ్ -
శ్రీకాకుళం
ప్ర:ప్రభుత్వోద్యోగం
వస్తుందా?
సమా: మీకు ప్రయివేటు
ఉద్యోగమే వచ్చే
అవకాశం ఉంది.
అయినా కూడా బాగానే
ఉంటుంది. ఈ రెండు
నెలలలోపు అంటే
జనవరిలోపు దొరికే
అవకాశం ఉంది.
ఖాశీం పీరా -
అనంతపురం
ప్ర:నా
ఉద్యోగావకాశాలు?
సమా: మీకు స్వతంత్ర
వృత్తియోగమే
కనిపిస్తోంది- బుక్స్-
స్టేషనరీ వంటి
వ్యాపారాలు
బాగుంటాయి. 2014
జూలైలో మంచి మార్పు
వస్తుంది.
ఎం.రాధ -
హుజూరాబాద్
ప్ర:నాకు సంతానం
ఎప్పుడు కలుగుతుంది.
సమా: ఈ ప్రశ్నకు
సమాధానం తక్కువ
సమయంలోసాధ్యపడ
దు- సంతానం కోసం
భార్యాభర్తల జాతకాలను
క్షుణ్ణంగా పరిశీలించాలి.
దగ్గరలో ఉన్న ఉత్తమ
జ్యోతిష్కులకు మీ
జాతకాలను పరిశీలించి
చెప్పమనండి.
ఎం.దుర్గాప్రసాద్‌రావు -
విశాఖపట్టణం
ప్ర:గృహయోగం -
దాంపత్య జీవితం
సమా: రెండూ
అనుకూలంగానే
ఉన్నాయి. సప్త మ
అష్టమ శని సంచారం
ఇబ్బందులు
కలిగిస్తుంది.
పి.సురేంద్రనాధ్ -
విజయవాడ
ప్ర:2015లో రిటైర్
అవుతున్నాను- ఆ
ఆర్థిక పరిస్థితి ఎలా
ఉంటుంది?
సమా: ఎప్పుడో
జరగబోయేదాని గురించి
ఇప్పుడే ఆవేదన పడటం
అనవసరం. మీ
జాతకంలో ప్రయాణాల
వల్ల ఇబ్బంది
కనబడుతోంది. ఆ
విషయంలో జాగ్రత్తగా
ఉండండి- ప్రభుత్వ
సంబంధమైన
విషయాలలో మీ
విధుల్లో కూడా
ఆర్థికమైనవి పొరపాట్లు
జరిగే అవకాశం ఉంది.
జాగ్రత్తగా ఉంటే
ప్రమాదాలు తప్పుతాయి.
కె.సంజయకృష్ణా -
కృష్ణలంక (విజయవాడ)
ప్ర:ఉద్యోగం
సమా: ఇంకా ఆలస్యం
ఉంది. 2014లో
మధ్యభాగంలో బోధనా
రంగంలో కాని న్యాయ
సంస్థల్లో కాని,
ఎలక్ట్రానిక్ రంగంలో
కాని, పడమటి దిశలో
మీకు ఉద్యోగావకాశాలు
ఉన్నవి.
*
పేరు :
.........................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
................. .
చిరునామా :
.........................
.........................
.........................
.........................
.........................
.........................
....
.........................
....................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
.........................
...................
తోచిన సంఖ్య (1
నుంచి 108 లోపు) :
.........................
....................
ఆ సంఖ్యను
అనుకున్న సమయం,
తేదీ :
.........................
.............
ప్రశ్న :
.........................
.........................
.........................
.........................
.........................
........
.........................
.........................
.........................
.........................
.........................
...........
.........................
.........................
.........................
.........................
.........................
..........
.........................
.........................
.........................
.........................
.........................
..........
సంతకం :
.........................
.........................
.............
(ఒక కూపన్‌పై ఒక
ప్రశ్న మాత్రమే పంపాలి)
ప్రశ్నలు పంపాల్సిన
చిరునామా:
‘దివ్యజ్ఞాన విభూషణ’
ఉమాపతి. బి.శర్మ
ఇంటి నెం. 16-2-
834-బి/1/,
ఎస్‌బిహెచ్-బి కాలనీ
దగ్గర,
కోదండ రామాలయం
రోడ్డు, శ్రద్ధాబాద్
(సైదాబాద్),
హైదరాబాద్- 500
059.
umapathishar
m