
ఆధారాలు
అడ్డం
1.కాశీనాథుని వారి కానుకలు.
తలకి అమృతాంజనం. పఠితలకి ఇదీ! (5)
4.చేయని తప్పుకి పడే నింద (4)
7.హైదరాబాదు పిండిమర. పర భాష
తెలుగైజ్ అయింది (2)
8.‘రోబో’ని తెలుగులో ఇలా అనొచ్చు (5)
10.్ధనం (2)
11.్ధనువు (2)
12.వీణ (3)
14.ఎంత అందమైన స్ర్తి అయితే అంత
అనుమానం కవులకు, ఇది వుందా లేదా అని! (3)
15.ఆకు (2)
16.వక్క (2)
19.శృంగార రచయితల్ని ముద్దు పళని
మెలికలు తిరిగిపోయింది (5)
21.బొడ్డు కింద వుండే ఉల్లిపొరలాంటి కొవ్వు. ‘ఇది వొలుస్తా’ అంటే తిట్టు (2)
23.ముగ్గు (4)
24.గసగసాలు. మహా ప్రాణంగా! (5)
నిలువు
1.ఈ పత్రిక మీ చేతిలో ఉంది అంటే తెలుగునేల యావత్తూ మీ చేతిలో ఉన్నట్లే! (4)
2.ఈశ్వరుడు. జాగ్రత్తగా వెదికితే రమ గూడా అక్కడే కనపడొచ్చు (6)
3.పర్వత మార్గము చూడుమ! (3)
5.వాచాలత్వంతో మాట్లాడి (2)
6.దుశ్శకునం అంటే కచ్చితంగా చెడు
నిమిత్తమే! (4)
9.నికరం. తోపుడు పోగా మిగిలినది (2)
10.ఈ చిత్రం ‘ఏ’ కాదు ‘యు’ కాదు. ‘వి’ అంటే
ఆశ్చర్యమే! (3)
11.తరువాత (3)
13.పనసకాయలు పంపరా అంటే ఈ కాయలు పంపావా? (6)
16.పోల్ సీజనులో వరంలా పనికొచ్చే ప్రాజెక్టు (4)
17.గోమాయు రవం! (2)
18.మావిడాకులతో మొదలైన బంధం దీనితో ఆఖరా? (4)
20.వెనుదిరిగిన గాడిద! దీని పాలు కడివిడైనా వేస్టే! (3)
22.శత్రుత్వం (2) *