పురావస్తు ప్రేమికుడు
ఏభై రెండేళ్ల ఏపిల్‌బీ తను నడిపే ఏంటిక్ షాప్‌కి వచ్చిన ఓ నలభై ఐదేళ్ల లేడీ కస్టమర్‌కి ఓ పురాతన గంటని చూపిస్తూ చెప్పాడు.‘‘ఈ స్కాటిష్ బెల్ పదహారో శతాబ్దానికి చెందింది. బహుమతిగా ఇవ్వడానికి...
View Articleశిరోధార్యం -- మాతో - మీరు
‘సండే గీత’లో మేస్ర్తి ఏదో చేసేసి నాలుక కరచుకోకూడదని, ఎల్లవేళలా సిన్సియర్‌గా పని చేయాలనే ‘చింతన’ అందరికీ శిరోధార్యం. అలాగే శాస్ర్తిగారితో ముఖాముఖి ఎన్నో అంశాలను చర్చించింది. ‘ఆంధ్రాయణం’ ద్వారా తెలంగాణ...
View Articleజన్మదినం-12.. సంఖ్య-12
ఈ సంఖ్య గురు గ్రహానికి సంబంధించింది. (12=1+2=3) ఈ తేదీన జన్మించిన వారు మేధావులుగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులనైనా వీరికి అనుకూలంగా మార్చుకోగలరు. వీరు చక్కగా సంభాషణ చేయగలుగుతారు. వీరు మంచి తల్లి/తండ్రిగా...
View Articleపజిల్ - 455
ఆధారాలుఅడ్డం 1.కాశీనాథుని వారి కానుకలు.తలకి అమృతాంజనం. పఠితలకి ఇదీ! (5) 4.చేయని తప్పుకి పడే నింద (4) 7.హైదరాబాదు పిండిమర. పర భాషతెలుగైజ్ అయింది (2) 8.‘రోబో’ని తెలుగులో ఇలా అనొచ్చు (5) 10.్ధనం (2)...
View Articleడాన్స్ స్పెషల్
నా టాలెంటే వేరు!నేనొక ప్రత్యేకమైన నటిని. నాలాగా టాలెంట్ ఉన్నవాళ్ళెవరూ నా దరిదాపుల్లో లేరు. ఏవైనా సరే స్పెషల్ సాంగ్‌లకు డాన్సులు చేయాలంటే నేనే చేయాలి అంటోంది మల్లికా అరోరాఖాన్. సినిమాకు ప్రేక్షకులను...
View Articleబిజెపి అభ్యర్థుల్ని మాత్రమే ఇస్తుంది..
లూథియానా/న్యూఢిల్లీ, జనవరి 19: రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రకటించకపోవటంపై బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన విమర్శను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆదివారం, కేంద్ర మంత్రి మనీష్...
View Articleలోక్‌పాల్ అమలుకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ, జనవరి 19: లోక్‌పాల్‌ను అమలులోకి తీసుకురావడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు అవినీతి నిరోధక బిల్లులను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం...
View Articleప్రముఖుల కోసం మిగ్-17 హెలికాప్టర్లు
న్యూఢిల్లీ, జనవరి 19: భారత వైమానిక దళం ప్రముఖులు ప్రయాణించడానికి ఇప్పటివరకు ఉపయోగిస్తున్న తన హెలికాప్టర్లను ఈ ఏడాది నుంచి దశలవారీగా ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో ఇందుకోసం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న...
View Articleదర్యాప్తును వేగవంతం చేసి నిజాలను వెలికితీయండి
న్యూఢిల్లీ, జనవరి 19: సునంద మృతిపై దర్యాప్తును వేగవంతం చేసి, వీలయినంత త్వరగా నిజాలను వెలికితీయాలని ఆమె భర్త శశిథరూర్ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ...
View Articleఆన్‌లైన్‌లో కొత్త వైరస్
న్యూఢిల్లీ, జనవరి 19: రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు షాపింగ్ చేసినప్పుడు తమ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేప్పుడు తమ పిన్...
View Articleజెపికి శృంగభంగం తప్పదు
హైదరాబాద్, జనవరి 19: రాష్ట్ర విభజన అనివార్యం అన్న లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు రానున్న ఎన్నికల్లో శృంగభంగం తప్పదని ఎపి ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు....
View Articleకుట్రలో నేను బాధితురాలిని
ఇస్లామాబాద్, జనవరి 19: కేంద్ర మంత్రి శశిథరూర్, ఆయన భార్య సునందా పుష్కర్‌ల వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడంలో తన ప్రమేయం ఏమీ లేదని పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ స్పష్టం చేసింది. శశిథరూర్‌తో తరార్...
View Articleదూకుడు వద్దు
న్యూఢిల్లీ, జనవరి 19: రాజధానిలో జరుగుతున్న బిజెపి జాతీయ మండలి సమావేశంలో ప్రసంగించిన సీనియర్ నాయకుడు అద్వానీ, ఓ వైపు పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు మితిమీరిన...
View Articleబ్రిటిష్ యువరాజుకు బాధ్యతలు?
లండన్, జనవరి 19: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 బాధ్యతలను తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, ఈ ఏడాది నుంచి ఆ ఇద్దరు అధికార బాధ్యతలను పంచుకోవటం జరుగుతుంది....
View Articleరాష్ట్రాలకు మళ్లీ లేఖలు రాస్తా
భువనేశ్వర్, జనవరి 19: ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో మగ్గుతున్న మైనార్టీ యువతను విడుదల చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో లేఖ రాస్తానని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం...
View Articleఆగిరిపల్లి ఎస్‌ఐపై ఎసిబి దాడి
ఆగిరిపల్లి, జనవరి 20: కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండల పోలీసు స్టేషన్‌పై సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎస్‌ఐ పి చంద్రశేఖర్ లంచం తీసుకుంటుండగా దాడులు చేసి పది వేల రూపాయల...
View Articleపారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం’
విజయనగరం (్ఫర్టు), జనవరి 20: పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని మున్సిపల్ రీజనల్‌డైరెక్టర్ ఆశాజ్యోతి కోరారు. పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో 3చెత్తను తడి-పొడిగా వేరుచేద్దాం..చెత్త నుంచి బంగారం...
View Articleసమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
విజయనగరం (్ఫర్టు), జనవరి 20: పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రధానంగా మంచినీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని పలు వార్డులకు చెందిన ప్రజలు కోరారు. డయల్ యువర్...
View Article‘గ్రీవెన్స్’ ఫిర్యాదుల పరిష్కరించండి
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 20: గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన...
View Article‘రబీ పంట రుణాల లక్ష్యం రూ. 96 కోట్లు’
విజయనగరం (్ఫర్టు), జనవరి 20: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ రబీసీజన్‌లో 96 కోట్ల రూపాయల పంటరుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య...
View Article