Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

రూ. 120 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

విజయనగరం, జనవరి 20: జిల్లాలో నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.120 కోట్లు మంజూరైనట్టు ఎంపీ ఝాన్సీలక్ష్మి చెప్పారు. జిల్లాలోని చీపురుపల్లి, తెర్లాం, బాడంగి,...

View Article


శంబర జాతర ఏర్పాట్లు వేగవంతానికి పిలుపు

మక్కువ, జనవరి 20: ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబర శ్రీ పోలమాంబ జాతర ఈ నెల 27, 28, 29తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని పార్వతీపురం సబ్‌కలెక్టర్ శే్వతామహంతి వివిధ శాఖల అధికారులకు...

View Article


జివిఎంసికి నిధుల వరద

విశాఖపట్నం, జనవరి 20: కాసుల్లేక డీలా పడిన జివిఎంసి ఖజానాకు త్వరలోనే నిధులు వరదలా రానున్నాయి. ఈఅర్థిక సంవత్సరాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 120 కోట్ల రూపాయల మేర నిధులు జివిఎంసికి జమయ్యే...

View Article

‘హరివి ప్యాకేజీ రాజకీయాలు’

విశాలాక్షినగర్, జనవరి 20: పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్‌గా పనిచేస్తూ ప్యాకేజీ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఈ పార్టీ ఎవరు పెడుతున్నారు అన్నదానిమీద జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి!!

Fungama image: 

View Article


ఎవరికీ ఈనాం

ఏలూరు, జనవరి 21: జనావాసాలు కాని, వ్యవసాయం కాని సాగుతున్న దాఖలాలు లేని భూములు అవి...వాటిపైనే ఇప్పుడు గద్దల కన్నుపడింది. అనుకున్నదే తడవు మంత్రాంగం సిద్ధమైంది. కోట్ల విలువైన భూమి కోసం మంత్రాంగం...

View Article

మరో మృగాడు!

బుట్టాయగూడెం, జనవరి 21: తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఇచ్చిన గురువే పదో తరగతి విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగికదాడికి దిగాడు. గత కొద్ది నెలలుగా సాగుతున్న ఈ అకృత్యానికి ఆమె గర్భం...

View Article

గవర్నర్ పెత్తనాన్ని సహించం

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా గవర్నర్‌కు విస్తృత అధికారాలను కట్టబెడితే తాము ఊరుకునేది లేదని, పునర్వ్యవస్థీకరణ బిల్లులో అందుకు తగిన సవరణలు చేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే...

View Article


భద్రతా ప్రణాళికకు శ్రీకారం

భీమవరం, జనవరి 21: సార్వత్రిక ఎన్నికల భద్రతా ప్రణాళికకు పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఉన్నా, ముందుగానే ముగించాలని...

View Article


పాక్ వైమానిక దాడిలో 40 మంది మిలిటెంట్లు హతం

ఇస్లామాబాద్-పెషావర్, జనవరి 21: పాకిస్తాన్‌లో తాలిబన్లు, అల్ ఖైదా తీవ్రవాదులకు ప్రధాన స్థావరమైన ఉత్తర వజిరిస్తాన్‌లో సైనికులు జరిపిన వైమానిక దాడిలో నలభై మంది మిలిటెంట్లు హతమయ్యారు. తాలిబన్ కమాండర్...

View Article

ఆహార భద్రతా చట్టం విప్లవాత్మకం

తిరువనంతపురం, జనవరి 21: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఆహార భద్రతా చట్టాని యుపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తూ, ఇది ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించడమే కాకుండా...

View Article

10 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులను 2014 ఫిబ్రవరి 10 నుండి 25 వరకు నిర్వహించాలని నిర్ణయించామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్...

View Article

Image may be NSFW.
Clik here to view.

మార్స్‌మిషన్.. ఓ అద్భుత ఘట్టం

న్యూఢిల్లీ, జనవరి 21:భరత దేశం చేపట్టిన రోదసీ పరిశోధనలో మార్స్ మిషన్ ఓ సువర్ణ్ధ్యాయమని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఇస్రో తలపెట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇస్రో చైర్మన్...

View Article


Image may be NSFW.
Clik here to view.

పట్టణ పేదరికం ఓ పెను సమస్య

న్యూఢిల్లీ, జనవరి 21: పెరిగిపోతున్న జనాభాకు తగిన విధంగా నగరాలు అభివృద్ధి చెందలేకపోవడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేసారు. నగరాల్లో పేదరికం నిర్మూలన ఒక పెద్ద సమస్య అని, అయితే ఇది...

View Article

రెచ్చిపోయన మృగాళ్లు

బుట్టాయగూడెం/మదనపల్లె, జనవరి 21: చట్టాలు, పోలీసులన్నా కాముకులకు భయం లేదు. నిర్భయ చట్టం కూడా వాళ్లని ఏమీ చేయదన్న ధీమా. పశ్చిమ గోదావరిలో టెన్త్ విద్యార్థినిపై పిఇటి అఘాయత్యం చేశాడు. చిత్తూరుజిల్లాలో...

View Article


సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి

అనంతపురం టౌన్, జనవరి 22: నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు బుధవారం గండి పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వాటర్ వర్క్స్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేశారు. ట్యాంక్‌కు గండి పడిన సమాచారం...

View Article

ప్రాజెక్టు అనంతపై మేధోమథనం

అనంతపురం సిటీ, జనవరి 22: ప్రాజెక్టు అనంత గ్రామ ప్రణాళికల తయారీలో పార్టిసిపేటరీ రూరల్ అఫ్రైపర్ పద్ధతులను ఉపయోగించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికల తయారీపై మేధోమధన సమావేశాన్ని బుధవారం డ్వామా మీటింగ్...

View Article


సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపిడిఒ వౌనదీక్ష

కాకినాడ, జనవరి 22: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపిఎన్‌జిలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యకమం విజయవంతం కావాలని కోరుతూ రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపిడిఓ) టిఎస్ విశ్వనాధ్ బుధవారం జిల్లా కలెక్టరేట్...

View Article

నన్ను తీర్చిదిద్దింది సినీ రంగమే

గుంటూరు (కల్చరల్), జనవరి 22: కృష్ణా జిల్లాలోని వెంకట రాఘవపురంలో 1923 సెప్టెంబర్ 20వ తేదీన మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తాను కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నానని, నిరక్షరాస్యుడినైన నన్ను సమున్నత...

View Article

ఏసీబీ వలలో ఫారెస్ట్ డిఆర్వో

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 22: ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుడవనేని వెంకటరామకృష్ణ 8వేల రూపాయల లంచం తీసుకుంటూ బుధవారం ఏసిబికి చిక్కాడు. సంఘటనకు సంబంధించి ఏసిబి అధికారి సాయిబాబా కథనం ప్రకారం... తల్లాడ...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>